cmkcr

కారులో ‘బిల్డప్ బాబాయిలు’..?

కారులో బిల్డప్ బాబాయిలు ఎక్కువ అయిపోయారండి..మాటలు ఎక్కువ చేతలు తక్కువ నేతలు కారు పార్టీలో ఎక్కువ కనిపిస్తున్నారు. వీరు మీడియాలో హడావిడి చేయడమే తప్ప..ప్రజల్లోకి వెళ్ళి పనిచేయరు. ఇలాంటి నేతల వల్ల కేసీఆర్‌కు పావలా ఉపయోగం లేదనే చెప్పాలి. మామూలుగా రాజకీయాల్లో చేతల నాయకులు ఉంటేనే ఏ పార్టీకైనా బెనిఫిట్ ఉంటుంది. కానీ ఈ...

డైలాగ్ ఆఫ్ ద డే : పేటీఎం క‌రో!

డ‌బ్బులు మాట్లాడ‌తాయి రూపాయిలు త‌గువులు పెడ‌తాయి అని అంటారే అయ్యో! సంప‌ద కార‌ణంగా మేలు ఎంతో కీడూ అంతే క‌దా! మంచు సోనల మ‌ధ్య ఇవాళ డైలాగ్ ఆఫ్ ద పేటీఎం క‌రో! జీవితంలో డ‌బ్బు..జీవితాంతం డ‌బ్బు.. జీవితంలో డ‌బ్బు ఓ పార్శ్వం.. ఓ అవ‌స‌రం.. జీవితాంతం డ‌బ్బు ఆశ..అవ‌స‌రం క‌న్నాఆశ‌లే అవ‌ధి దాటి ఉంటాయి.మ‌నుషుల్లో అత్యాశ‌లూ, నిరాశ‌లూ ఉంటాయి.వాటి మ‌ధ్య కొట్లాట‌ను...

మొగిల‌య్య : కేసీఆర్ న‌చ్చావురా!

పాటలు పాడుకునే మొగిల‌య్యకు వంద‌నాలు చెల్లిస్తూ మిమ్మ‌ల్ని చూసి ఈ జాతి గ‌ర్విస్తుంద‌ని చెప్పాడు కేసీఆర్.పాట‌లు పాడుకునే మొగిల‌య్య‌ను చూసి ప్రాచీన క‌ళ‌ల ర‌క్ష‌ణ నా బాధ్య‌త అని చెప్పాడు కేసీఆర్. మంచి వాడ‌వు నీవు ఇలానే ఉండాలి అని కూడా ప్ర‌శంసించాడు కేసీఆర్. కోటి రూపాయ‌లు ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఇచ్చి మొగిల‌య్యా! నీవు...

‘కారు’లో ట్విస్ట్‌లు ఇస్తున్న సారు…?

కేసీఆర్ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలతో ముందుకొస్తూనే ఉన్నారు...దూసుకొస్తున్న ప్రతిపక్షాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. మళ్ళీ మూడోసారి అధికారం దక్కించుకోవడానికి ఆయన వేయని వ్యూహం లేదు. ఇప్పటికే ఓ వైపు బీజేపీ, మరోవైపు కాంగ్రెస్‌...టీఆర్ఎస్ టార్గెట్‌గా దూసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీపై కేసీఆర్ మళ్ళీ ఫోకస్ పెట్టారు. రాజకీయంగా ఆ రెండు పార్టీలని ఎదుర్కోవడమే...

‘లెటర్’ పాలిటిక్స్: ఫ్యామిలీ మొత్తం అదే పనిలో ఉందిగా!

రాష్ట్రంలో సమస్యలు ఏమి లేనట్లు...అసలు కేంద్రం వల్లే అన్నీ సమస్యలు వస్తున్నట్లు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఎప్పుడైతే రాష్ట్రంలో బీజేపీ పుంజుకుందో అప్పటినుంచి టీఆర్ఎస్ వైఖరి మారింది. రాష్ట్రంలో తమని బీజేపీ టార్గెట్ చేయడంతో, టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలపై బీజేపీ గళం...

నేషనల్ సర్వే: కేసీఆర్ స్థాయి దిగజారిందా?

ఇంతకాలం తెలంగాణలో తిరుగులేని బలంతో ఉన్న సీఎం కేసీఆర్‌ పరిస్తితి రోజురోజుకూ దిగజారుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ అంటే కేసీఆర్...కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్లు రాజకీయం నడిచింది. కానీ ఇప్పుడు ఆ సీన్ మారింది. కేసీఆర్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది...ప్రతిపక్షాల బలం పెరిగింది. దీంతో కేసీఆర్ బలం తగ్గుతూ వస్తుంది. ఇంకా కేసీఆర్ రాజకీయాన్ని...

కేసీఆర్‌కు అదిరిపోయే షాక్.. కాంగ్రెస్‌తోనే కమ్యూనిస్టులు…!

అనుకున్నదొక్కటి...అయినదొక్కటి..ఇదేదో పాట కాదు...తెలంగాణ సీఎం కేసీఆర్ పరిస్తితి..తెలంగాణలో ఓ వైపు ప్రతిపక్షాల తాకిడి కేసీఆర్‌కు బాగా ఎక్కువైంది. టీఆర్ఎస్‌కు ధీటుగా ప్రతిపక్షాలు పికప్ అవుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా రాజకీయంగా ఇబ్బందులు పడకూడదని చెప్పి కేసీఆర్...తనదైన శైలిలో రాజకీయం చేయడం మొదలుపెట్టారు. ఈ మధ్య ఆయన జాతీయ రాజకీయాల్లో మళ్ళీ వేలు పెట్టడం మొదలుపెట్టారు....

బాబోయ్ ‘పట్నం’: కొండంగల్‌లో చాలానే చేస్తున్నారే!

2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వెలువడిన సంచలన ఫలితాల్లో కొడంగల్ ఫలితం ఒకటి అని చెప్పొచ్చు. రేవంత్ రెడ్డికి చెక్ పెట్టాలని చెప్పి టీఆర్ఎస్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. ఎలాగైనా రేవంత్‌ని ఓడించాలని పనిచేసి సక్సెస్ అయింది. అనూహ్యంగా రేవంత్ రెడ్డిపై పట్నం నరేందర్ రెడ్డి గెలిచారు. అటు ఎలాగో...

మిషన్-12: కారు-కాంగ్రెస్‌ని దాటడం కమలానికి కష్టమే..!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్...పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. నెక్స్ట్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించి, తెలంగాణ గడ్డపై కాషాయా జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో బీజేపీని గెలిపించడమే...

కమలానికి అలెర్ట్..ఓవర్ టూ కాంగ్రెస్?

తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ అనుకున్నదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. నెక్స్ట్ టీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే...బీజేపీ-కాంగ్రెస్‌ల మధ్య ఓట్లు చీలిపోవాలి. ఆ దిశగానే కేసీఆర్ పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే రెండు పార్టీలు ఇప్పుడు బలంగా తయారవుతున్నాయి. పైగా రెండు ప్రతిపక్షంలో ఉన్నాయి. దీంతో ఈ రెండు పార్టీలకు పడే ఓట్లు టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు..అందుకే మొన్నటివరకు బలం...
- Advertisement -

Latest News

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
- Advertisement -

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...

నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం

ఆంధ్రప్రదేశ్​ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...