Congress Party

మిషన్-19: కమలం సక్సెస్ అవ్వడం కష్టమేనా?

మిషన్-19...తెలంగాణలో బీజేపీ చేపట్టిన కొత్త కార్యక్రమం..టీఆర్ఎస్‌కు ఎక్కడకక్కడే చెక్ పెట్టాలని చూస్తున్న కమలం పార్టీ ఎప్పటికప్పుడు సరికొత్త స్ట్రాటజీలతో ముందుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే టీఆర్ఎస్‌కు ధీటుగా పనిచేస్తున్న కమలం పార్టీ..ఇంకా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి ఇంకా దూకుడుగా పనిచేయడం మొదలుపెట్టింది. ఇదే క్రమంలో రాష్ట్రంలో మరింత బలం పెంచుకోవడమే లక్ష్యంగా బీజేపీ ముందుకెళుతుంది. రాష్ట్ర...

హస్తంలో సీతక్క-భట్టిలకే మళ్ళీ ఛాన్స్ ఉందా?

గతంలో తెలంగాణలో కాంగ్రెస్‌ని కొట్టే పార్టీనే లేదు. అసలు ఆ పార్టీకి ధీటుగా ఏ పార్టీ నిలబడలేకపోయేవి. కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పరిస్తితి దారుణంగా తయారైంది. వరుసగా రెండుసార్లు కూడా కాంగ్రెస్ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఇక ఇప్పటికీ ఆ పార్టీ పరిస్తితి మెరుగైనట్లు కనిపించడం లేదు. పైగా టీఆర్ఎస్-బీజేపీల మధ్యే...

కారులో జంపింగ్‌లతో లొల్లి.. ఎవరు తగ్గట్లేదు!

రాజకీయాల్లో ఏ నాయకుడుకైన అధికారమే ప్రధాన లక్ష్యం. అధికారంలో ఉండటం కోసమే వారు రాజకీయం చేస్తారు. అయితే ప్రతిపక్షాల్లో ఉండే నేతలు అధికారం కోసమే.. అధికార పార్టీల్లో చేరుతుంటారు. ఇది సహజంగానే జరిగే ప్రక్రియ. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల్లోకి ప్రతిపక్ష నేతలు జంప్ చేస్తూనే ఉంటారు. ఇక తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌లోకి...

కాంగిరేసోళ్ల‌కు రేసు గుర్రం కావ‌లెను? ఎవ‌ర‌య్యా అత‌డు!

సుదీర్ఘానుభ‌వం మరియు చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ కు ఇవాళ గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితులు కొన్ని వెన్నాడుతున్నాయి. ద‌క్షిణాదిలో కాంగ్రెస్ కోలుకోవ‌డంలో చాలా అంటే చాలా వెనుక‌బ‌డి ఉంది. ఇదే సమ‌యంలో కాస్తో కూస్తో పట్టున్న ఉత్త‌రాది కూడా హ‌స్తం పార్టీ నుంచి చే జారిపోతోంది. మ‌రి! త్వ‌ర‌లో జ‌రిగే ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల‌కు ఏడు...

నల్గొండ : సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఉత్తమ్

ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కోదాడ, అనంతగిరి, మోతె మండలాల్లో మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కోమటిరెడ్డి కథతో కాంగ్రెస్‌లో మరో మలుపు..?

తెలంగాణలో ఇతర పార్టీలది ఒక ఎత్తు అయితే...కాంగ్రెస్ పార్టీది మాత్రం ఒక ఎత్తు అన్నట్లు ఉంది. ఓ వైపు టీఆర్ఎస్, బీజేపీల మధ్య వార్ పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది. రెండు పార్టీల నువ్వా-నేనా అన్నట్లు యుద్ధం జరుగుతుంది. ఇక అధికార టీఆర్ఎస్‌పై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ...సొంత రచ్చ సరిచేసుకోవడంలోనే బిజీగా ఉంది....

రేవంత్ వర్సెస్ కేటీఆర్: రిస్క్‌లో పడ్డారుగా!

తెలంగాణ రాజకీయాలు ఆసక్తిగా నడుస్తున్నాయి. అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసుకుని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. అయితే ఇక్కడ వెరైటీ యుద్ధం జరుగుతుంది. సీఎం కేసీఆర్‌ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ టార్గెట్ చేస్తుంటే..మంత్రి కేటీఆర్‌ని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. తాజాగా ఎరువుల విషయంలో కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్...

రూట్ మారుస్తున్న రేవంత్..బాబుని ఫాలో అవుతారా?

ఏపీలో ఎన్నికలకు చాలా సమయం ఉంది. అసలు ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయ్యాయి. ఇంకా ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉంది..కానీ ఇప్పుడే ఎన్నికలు ఉన్నట్లు అక్కడ రాజకీయం నడుస్తోంది. పైగా అధికార వైసీపీ బలంగా ఉండటంతో ఆ పార్టీకి చెక్ పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటినుంచే పదునైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే...

మాజీ ఎమ్మెల్యే దీక్షకు మద్దతు

గండీడ్: జీవో 317ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి తన నివాసంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. నిరాహార దీక్షకు గండీడ్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో గండీడ్, మహమ్మదాబాద్ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీ....

కమలాన్ని కాపాడుతున్న కేసీఆర్..రేవంత్ లాజిక్ కరెక్టే?

తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎలాంటి వార్ జరుగుతుందో చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీలు ఉప్పు-నిప్పు మాదిరిగా తలపడుతున్నాయి. అయితే ఈ రెండు పార్టీల మధ్య వార్‌లో కాంగ్రెస్ వెనుకబడిపోయింది. మొన్నటివరకు దూకుడుగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారి రేసులో వెనక్కి వెళ్లిపోయింది. ఇదంతా టీఆర్ఎస్-బీజేపీలు ఆడుతున్న డ్రామా వల్లనే అని కాంగ్రెస్ నేతలు...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...