dgp

Breaking : ఏపీ డీజీపీకి హై కోర్టు నోటీసులు

మ‌రోమారు రాష్ట్ర పోలీసు శాఖ బాస్ (డీజీపీ)ని విచార‌ణ‌కు హాజ‌రు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ హైకోర్టు. ఈ మేర‌కు బుధ‌వారం జరిగిన ఓ కేసు విచార‌ణ సంద‌ర్భంగా పోలీసు అధికారులు నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌న్న పిటిష‌న్ వాద‌న‌ల‌తో స్పందించిన హైకోర్టు త‌దుప‌రి విచార‌ణ‌కు డీజీపీ హాజ‌రు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది....

కుప్పం సీఐ తీరుపై చంద్రబాబు సీరియస్‌..సంచలన ట్వీట్‌

కుప్పం సీఐ తీరుపై తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు బరి తెగిస్తున్నారని.. డీజీపీ చర్యలు తీసుకోవాలంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. బరితెగించిన పోలీసులను డీజీపీ అదుపులో పెట్టాలని.. ఒకప్పుడు దేశంలోనే పేరున్న ఏపీ పోలీసులు..ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రోజు రోజుకూ దిగజారుతున్నారని ఆగ్రహించారు. కొందరు పోలీసుల...

BREAKING : డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

BREAKING : డీజీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. పాలకొల్లులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర పట్ల వైసీపీ నేతలు దౌర్జన్యంగా వ్యవహరించరని లేఖలో ప్రస్తావించిన చంద్రబాబు...పెంకులపాడులో టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ లను వైసీపీ నేతలు...

మంత్రులు డమ్మీ అయ్యారు..తెలంగాణలో మహిళలకు భద్రతే లేదు – కొండా సురేఖ

మంత్రులు డమ్మీ అయ్యారు..తెలంగాణలో మహిళలకు భద్రతే లేదని ఫైర్‌ అయ్యారు కొండా సురేఖ. డీజీపీ కార్యాలయంలో డిజిపి తో మహిళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు డిసౌజ, రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావ్, కొండా సురేఖ,తదితరులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ రేప్ కేసులో నిందితుల వెనుకాల, అధికార పార్టీ...

అమలాపురం ఘటనలో 46 మంది అరెస్ట్..!!

అమలాపురంలో హై అలర్ట్ విధించారు. సెక్షన్ 144 అమలు చేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొస్తున్నట్లు డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనపై 7 కేసులు నమోదు కాగా.. 46 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. మరో 72 మందిని అరెస్ట్ చేయడానికి బృందాలు ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. కలెక్టరేట్,...

తెలంగాణ పేరును..బీహార్ గా మార్చేస్తున్నారు : రేవంత్ సంచలనం

తెలంగాణ పేరును..బీహార్ గా మార్చేస్తున్నారని కేసీఆర్ సర్కార్ పై కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎస్ లలో అంజనీ కుమార్ ఏపీకి కేటాయించారని.. కానీ తెలంగాణ లోనే ఉన్నాడని ఫైర్ అయ్యారు. డీజీపీని లీవ్ లో పంపి.. బీహార్ కి చెందిన అంజనీ కుమార్ కి డీజీపీ పోస్ట్...

సిఎం జగన్ పై గౌతమ్ సవాంగ్ సంచలన వ్యాఖ్యలు !

ఏపీ మాజీ డిజిపి గౌతమ్ సవాంగ్.. కాసేపటి క్రితమే ఏపీపీఎస్సీ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ సందర్భంగా ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 36 ఏళ్ళ నా పోలీసు సర్వీస్ ముగింపుకు వచ్చిందని.. రెండేళ్ళ 8 నెలల పాటు రాష్ట్ర డీజీపీగా పని చేసే అవకాశం ముఖ్యమంత్రి...

ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి నియామకం

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుత డిజిపి గౌతమ్ సవాంగ్ పై వేటు వేశారు. ఏపీ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డి ని నియమించింది సర్కార్. డీజీపీగా వెంకట రాజేంద్రనాథ్‌ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్‌ డీజీగా పనిచేస్తున్న రాజేంద్రనాథ్‌ రెడ్డి.. 1992...

బండి సంజయ్ కి ఉగ్రముప్పు.. భద్రత పెంచాలని కోరతున్న బీజేపీ

బండి సంజయ్ కి భద్రత పెంచాలని బీజేపీ కోరుతోంది. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర శాఖ డీజీపీ మహేందర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బండి సంజయ్ కి 4 ప్లస్ 4 భద్రత కల్పించాలని కోరుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షడి హోదాలో నిత్యం ప్రజల మధ్య ఉంటే బండి సంజయ్ కి ఎలాంటి ప్రమాదం జరుగకుండా...

ఈ నెల 10 వరకు సభలు, ర్యాలీలకు అనుమతి లేదు : తెలంగాణ డీజీపీ

ఈ నెల 10 వరకు సభలు, ర్యాలీలకు అనుమతి లేదని తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్ధితులపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టుకు నివేదిక సమర్పించారు డీహెచ్, డీజీపీ. కోర్టులు, విద్యా సంస్థలు ఆన్ లైన్ లో.నిర్వహించాలని అటు పిటిషనర్ల న్యాయవాదులు కోరారు. నూతన సంవత్సర...
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...