East Godavari

జనసేన వైపు చూస్తున్న గోదావరి జిల్లా టీడీపీ‌ కీలక నేత

కోనసీమలో టీడీపీ కీలక నేత పార్టీ మార్పు పై మళ్లీ చర్చ మొదలైంది. టీడీపీలో ఎక్కువ రోజులు ఉండబోరని.. పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. గోదావరి జిల్లాలో‌ బలమైన కాపు సామాజికవర్గానికి చెందిన జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. మొన్నటి వరకు టీడీపీ ఉపాధ్యక్షుడు. ఆ పదవికి రాజీనామా చేసిన...

మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ కంచుకోట బద్దలవుతుందా ?

మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. ఫ్యాన్‌ ప్రభంజనంలో కూడా టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ హోం మంత్రి ఇలాకాలో విజయం సాధించేందుకు గట్టిగా పని చేస్తోంది. అయితే టీడీపీ కంచుకోటను బద్దలు కొట్టటం వైసీపీ తరం కాదని తెలుగు తమ్ముళ్లు ధీమాగా ఉన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో పుర...

ఏపీలో తగ్గిన గాడిదల సంఖ్య.. ఆ సామర్థ్యం పెరుగుతుందనే..!

ఆ జంతువు మాంసం తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటా.. లైంగిక సామర్థ్యం, వీర్య పుష్టి పెరుగుతాయంటా.. శరీర దారుఢ్యం పెరిగి, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయంటా. ఇది గాడిద మాంసం తినడంపై ప్రజలకున్న అపోహలు. ఈ నమ్మకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాడిద మాంసానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది. గత కొన్నేళ్లుగా ఆంధ్రపదేశ్‌లో విచ్చలవిడిగా గార్దభాల...

గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పై వైసీపీ కొత్త స్కెచ్

తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. బరిలో దిగే అభ్యర్దుల పై మాత్రం ఇంకా క్లారిటికి రాలేకపోతున్నాయి ఉపాధ్యాయ సంఘాలు. ఈసారి ఉపాధ్యాయ సంఘాల నుండి సాదాసీదా టీచర్లే బరిలో దిగుతారా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి వైసీపీ వ్యూహం పై గోదావరి జిల్లాల్లో ఇప్పుడు...

ఆ ముగ్గురు సీనియర్లకు స్థానిక ఎన్నికలు షాకిచ్చాయా

పార్టీ అధికారంలో లేకపోతే పల్లెల్లో పట్టు సాధించలేరా..పార్టీ ఆవిర్భావం నుంచి సీనియర్ నేతలుగా ఉన్న కోనసీమ టీడీపీ నేతలకు పంచాయతీ ఫలితాలు గట్టి షాకిచ్చాయి. టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట సైతం పంచాయతీ ఎన్నికల్లో సింగిల్‌ డిజిట్ కే పార్టీ పరిమితమైంది. పల్లెపోరులో పూర్ పెరఫార్మెన్స్‌తో టీడీపీలో చర్చకు కారణమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు...

ట్రావెల్ : ఆంధ్ర శబరిమల ఆలయాన్ని, జలపాతాలని చూడాల్సిందే..!

ఆంధ్ర శబరిమల ఆలయం తూర్పు గోదావరి జిల్లా కత్తిపూడి గ్రామానికి సమీపం లో ఉంది. అన్నవరం దేవస్థానం నుండి 25 కిలోమీటర్లు దూరం లో ఆంధ్ర శబరిమల ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా సందర్శించవచ్చు. ఇక్కడా నిత్యం అయ్యప్ప స్వామి ఇరుముడిలు స్వీకరించుతారు. అంతే కాదు మకర సంక్రాంతి రోజు నాడు...

కీలక నేతలంతా ఆ జిల్లాలోనే..ఫలితం మాత్రం శూన్యం

టీడీపీ కీలక నేతలంతా ఆ జిల్లాలోనే ఉన్నారు. ఒకప్పుడు కలిసి మెలిసి తిరిగిన నాయకులే.. ఇప్పుడు స్వపక్షంలో వైరిపక్షంగా మారిపోయారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో సీనియర్‌ నాయకులకు కొదవ లేదు. అలా అని పార్టీ బలంగా ఉందా అని అనుకుంటే.. మొన్నటి ఎన్నికల్లో అన్నిచోట్ల మాదిరే ఇక్కడా చతికిల పడింది. ఓడినా నెగ్గినా ఇక్కడి...

తూర్పుగోదావరి జిల్లాలో భారీ కుట్రను చేధించిన పోలీసులు !

తూర్పు గోదావరి జిల్లా పోలీసులు భారీ కుట్రను చేధించారు. సీతానగరం (మం) మునికూడలికి చెందిన శిరోమండనం కేసులో  బాధితుడు  ఇండుగుమిల్లి ప్రసాద్ అదృశ్యం అయిన సంగతి తెలిసిందే. మొన భర్త  కనిపించడం  లేదంటూ సీతానగరం పోలీస్ స్టేషన్ లో  భార్య ఐశ్వర్య  ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీతానగరం పోలీసులు...

సూసైడ్ చేసుకున్న టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించనున్న నిమ్మగడ్డ ?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ముందుగా  అనుకున్న షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి అని తెలుస్తోంది..ఈరోజు జగ్గంపేట మండలం లో ఉన్న గొల్లలగుంట గ్రామానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టిడిపి సర్పంచ్ అభ్యర్థి భర్త శ్రీనివాస్...

గోదావరి జిల్లాలో కీలక మంత్రి సడన్ గా ఎందుకు సైలెంటయ్యారు…!

ఆ మంత్రి అదృష్టవంతుడు, రాజకీయాల్లోకి వచ్చిన పదేళ్లకే మంత్రి అయ్యారు. అయితే మంత్రిని గెలిపించిన ప్రజలే దురదృష్టవంతులు. ఉండుండి ఒక్కసారిగా మంత్రి సైలెంట్ అయిపోయారు. దీనితో మంత్రి పంచన ఉండే నేతలంతా కొత్తగా వచ్చిన మంత్రి చుట్టూ తిరుగుతున్నరంటా……. అసలు మంత్రి కన్నబాబుకు ఏమైందీ.. సైలెంట్ కావడానికి కారణాలు ఏమిటి… తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఏ.పి....
- Advertisement -

Latest News

జగన్‌కు మద్దతు ఇచ్చిన వారికి పదవులు : ఈటల సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి ఈటల రాజేందర్ కాసేపటి క్రితమే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం ఈటల...
- Advertisement -

పామాయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం.. వాహనాలు దగ్ధం

కృష్ణా: బాపూలూరు మండలం అంపాపురంలో అగ్నిప్రమాదం జరిగింది. పామాయిల్ కంపెనీలో మంటలు ఎగిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలు వాహనాలకు నిప్పు అంటుకుంది. ప్రొక్లెయిన్ ట్రాక్టర్ దగ్ధం అయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది...

వైరల్‌.. కరోనా సమయంలో పాసైన డిగ్రీ అభ్యర్థులు ఈ ఉద్యోగానికి అనర్హులు!

ఉద్యోగ ప్రకటన తెలిపిన ఓ ప్రముఖ బ్యాంక్‌ నిబంధనలు వైరల్‌ అయ్యాయి. దీంతో ఇది సోషల్‌ మీడియాలో సైతం వైరల్‌ అయ్యింది. ఆ జాబ్‌ సర్కులర్‌లో ఉన్న కండీషన్‌ చూసి అంతా విస్తుపోతున్నారు....

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌.. పింఛన్‌ వయస్సు తగ్గింపు!

తెలంగాణ ప్రభుత్వం గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఇక పై వృద్ధాప్య పింఛను వయస్సును 65 నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయం...

వివేకా హత్య కేసులో కీలక ఆధారాలు.. కోర్టుకు సునీల్ రిమాండ్ రిపోర్టు

కడప: పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. ప్రధాన అనుమానితుడు సునీల్ యాదవ్‌ను రిమాండ్‌కు తరలించారు. సునీల్‌ను గోవాలో అదుపులోకి తీసుకున్న...