Eknath Shinde

మహా పాలి‘ట్రిక్స్’: ఏక్‌నాథ్ షిండే, ఉద్ధవ్ ఠాక్రేకు బిగ్‌షాక్

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. సీఎం ఏక్‌నాథ్ షిండే బీజేపీతో పొత్తుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో శివసేన పార్టీ తమదని ఏక్‌నాథ్ షిండే వర్గం, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వాదిస్తున్నాయి. ఈ వాదన ఏకంగా ఎన్నికల సంఘం వరకు వెళ్లింది. రెండు వర్గాల పార్టీ...

తెలంగాణలో ‘ఏకనాథ్ షిండే’ ఎవరు?

ఏకనాథ్ షిండే...ఈ మధ్య కాలంలో దేశ రాజకీయాల్లో ఎక్కువ వినిపిస్తున్న పేరు..మహారాష్ట్ర రాజకీయాలని ఒక్కసారిగా మార్చేసి...ఏకంగా సీఎం పీఠంలో కూర్చున్నా షిండే పేరుని బీజేపీ నేతలు ఎక్కువ వాడుతున్నారు. శివసేనని రెండుగా చీల్చి...ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని పడగొట్టి..బీజేపీతో జతకట్ట...సీఎం పీఠం దక్కించుకున్న ఏకనాథ్ షిండే లాంటి వారు...తమిళనాడు, తెలంగాణలో కూడా వస్తారని, ఆయా రాష్ట్రాల్లోనే...

టిఆర్ఎస్ లో ఏక్నాథ్ షిండే శ్రీనివాస్ యాదవే – జీవన్ రెడ్డి

టిఆర్ఎస్ పార్టీలో ఏక్నాథ్ షిండే శ్రీనివాస్ యాదవే అని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు ఏక్నాథ్ షిండే గా శ్రీనివాస్ యాదవ్ ని తెచ్చావు కదా?అని నిలదీశారు .దమ్ముంటే అసెంబ్లీ రద్దు చెయ్యి.. ఎన్నికలకు మేము సిద్దమనని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ కు ఛాలెంజ్‌...

బిజెపి అంటే ఏక్నాద్ షిండేలా తయారీ సంస్థనా?- సీఎం కేసీఆర్

బీజేపీ అంటే ఏక్నాథ్ షిండేల తయారీ సంస్థల అంటూ మండిపడ్డారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేశాన్ని బిజెపి జలగలా పట్టిపీడిస్తోంది అంటూ మండిపడ్డారు. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు పెట్టి చెప్పింది ఏమీ లేదని, ప్రధానమంత్రి ఏమి మాట్లాడారో ఆయనకే తెలియదు అంటూ ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో...

Maharashtra: సీట్ల పంపకంపై షిండేతో సమావేశమైన జేపీ నడ్డా

శివసేనలో తిరుగుబాటు లేవదీసి, విజయవంతంగా ఉద్ధవ్ ఠాక్రే ను సీఎం పదవి నుంచి దింపి, ముఖ్యమంత్రి అయిన ఎక్నాధ్ షిండే.. పాలనలో తొలి అడుగులు వేస్తున్నారు. మిత్ర పక్షం బీజేపీతో కలిసి కొత్త మంత్రివర్గంపై కసరత్తు చేస్తున్నారు. షిండే మంత్రివర్గంలో బిజెపి తరఫున 25 మంది మంత్రులు ఉండవచ్చని తెలుస్తోంది. కాగా తనకు మద్దతు...

‘మహా’లో మళ్లీ వేడెక్కుతున్న రాజకీయం.. షిండేకు ఉద్ధవ్‌ సవాల్‌..

మొన్నటి వరకు ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయ షిండే సీఎం అవడంతో చల్లారింది. అయితే ఇప్పుడు మళ్లీ మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా.. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేకు శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సవాల్ విసిరారు. వెంటనే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. షిండే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి...

మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడం ఖాయం: మమతా బెనర్జీ

దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్న మీడియా మిత్రులకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభినందించారు. ‘ఇండియా టుడే క్లాన్‌కేవ్ ఈస్ట్-2022’ కార్యక్రమానికి హాజరైన ఆమె పలు అంశాలపై మాట్లాడారు. ఇటీవల బీజేపీలో జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం, నుపుర్ శర్మ బీజేపీ బహిష్కరణ, కేంద్ర హోంశాఖ మంత్రి జై షాను...

మళ్లీ వేడెక్కుతున్న ‘మహా’ రాజకీయాలు.. షిండేకు ఉద్ధవ్‌ సవాల్‌..

మొన్నటి వరకు ఉత్కంఠ రేపిన మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు మరోసారి వేడెక్కుతున్నాయి. నేడు బలపరీక్షలో నెగ్గిన సీఎం ఏక్‌నాథ్‌ షిండే సహా తిరుగుబాటు ఎమ్మెల్యేలకు దమ్ముంటే రాజీనామా చేసి మధ్యంతర ఎన్నికలకు రావాలని, ఎవరేమిటో ప్రజలే తీర్పు చెబుతారని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. ఇదంతా శివసేన పార్టీ అనేదే లేకుండా...

BREAKING : బలపరీక్షలో నెగ్గిన ఏక్‌ నాథ్‌ షిండే

BREAKING : మహా రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్షలో నెగ్గారు ఏక్‌ నాథ్‌ షిండే. ఉద్దవ్‌ థాకరే గూటి‌ నుంచి షిండె వర్గం‌లోకి మరొక ఎమ్మెల్యే జంప్ అయ్యారు. కాసేపటి క్రితమే... నిర్వహించిన బల పరీక్షలో.. సునాయాసంగా ఏక్‌ నాథ్‌ షిండే గెలుపొందారు. నిన్న బీజేపి ఎమ్మెల్యే రాహుల్ నర్వేర్కర్ అసెంబ్లీ స్పీకర్ గా...

బలపరీక్షలో తప్పక విజయం సాధిస్తాం – ఏక్నాధ్ షిండే

మహారాష్ట్ర రాజకీయాల్లో దాదాపు పది రోజుల పాటు కొనసాగిన అనిస్థితి, అసమ్మతి నేత ఏక్నాథ్ షిండే గురువారం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ముగిసింది. ఇక ఆయన తన ప్రభుత్వానికి ఉన్న బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. అందుకు గవర్నర్ సోమవారం వరకు గడువు విధించారు. జూలై 4న నిర్వహించే విశ్వాస పరీక్షపై అందరి దృష్టి నెలకొంది....
- Advertisement -

Latest News

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
- Advertisement -

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...

నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం

ఆంధ్రప్రదేశ్​ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...