heavy rains
Telangana - తెలంగాణ
రూ.5 వేల కోట్ల నష్టం: సీఎం కేసీఆర్
భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రవ్యాప్తంగా రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్టు సీఎంకే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో తలెత్తిన పరిస్థితులపై సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్‌ను వరదలు ముంచెత్తడంపై అధికారులను అడిగి...
Telangana - తెలంగాణ
రంగంలోకి సీఎం కేసీఆర్.. అర్ధరాత్రి ఉన్నతాధికారులతో సమీక్ష
తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంలో జన జీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో ము ఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు హుటాహుటిన రంగంలోకి దిగారు. రాజధాని హైదరాబాద్‌లో గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనివిధంగా వర్షపాతం నమోదైనట్టు తెలుసుకొన్న ఆయన అర్ధరాత్రి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
కోస్తాంధ్ర జలమయం..స్తంభించిన జన జీవనం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటిన సందర్భంగా గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. మంగళవారం రాత్రి పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కి.మీ వేగంతో ప్రయాణించి తెలంగాణ దిశగా పయనిస్తోంది. ఇది క్రమంగా వాయుగుండంగా తదుపరి అల్పపీడనంగా బలహీన పడిందని తెలిపింది. అయితే.....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
హైఅలర్డ్.. ఉద్యోగులకు సెలవులు రద్దు
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం తీరం దాటింది. పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపూర్-విశాఖపట్నం మధ్యలో తీరాన్ని తాకింది. వాయుగుండం ప్రస్తుతం పూర్తిగా భూభాగంపైకి వచ్చింది. దీని ప్రభావంతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం, కృష్ణా జిల్లాలో భారీ నుంచి, అతి భారీ వర్షాలు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తీవ్ర వాయుగుండం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
రెండు తెలుగు రాష్ట్రాల్లో వరుణుడి ప్రతాపం కొనసాగుతోంది. ఈశాన్య రుతు పవనాల ప్రభావంతో ఏపీ, తెలంగాణను వానలతో ముంచెత్తుతున్నాయి. మరో పక్క బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారడంతో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. దీని ప్రభావంతో మంగళ, బుధ వారాల్లో కూడా ఓ మోస్తరు నుంచి...
Telangana - తెలంగాణ
భారీ వర్షాల పై సీఎం కేసీఆర్ కీలక సూచన..రేపు ఎల్లుండి…!
రాబోయే రెండ్రోజులు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణం కేంద్రం. ఇప్పటికే చెరువు కుంటలు నిండు కుండల్లా మారాయి. మరోవైపు వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాబోయే రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీలోనూ కుండపోత వర్షం.. పొంగిపోర్లుతోన్న వాగులు !
రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీలోని గుంటూరు జిల్లా చిలకలూరిపేట లోని పలు ప్రాంతాలు నీటమునిగాయి. ఎగువన కురిసిన వర్షానికి కుప్పగంజి వాగు పొంగి 16 వ నెంబర్ జాతీయరహదారి పైకి నీరు చేరింది. చిలకలూరిపేటతో పాటు దగ్గరి గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలన్నీ...
Telangana - తెలంగాణ
తెలంగాణలో హైఅలర్ట్… అధికారులకు సెలవులు రద్దు
తెలంగాణ వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నారు. చెరువులతో పాటు భారీ ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. అన్ని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం అలర్ట్ చేసింది....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
భారీగా వరద నీరు.. నాగార్జునసాగర్ 16 క్రస్ట్ గేట్లు ఎత్తివేత..!
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటుంది. దీంతో అప్రమత్తమైన అధికారులు 16 క్రస్టు గేట్లు 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2,76,834 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 2,76,834 క్యూసెక్కులుగా నమోదు అయ్యింది. అలాగే జలాశయం పూర్తి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పూర్తిగా నిండిపోయిన శ్రీశైలం డ్యాం.. 10 గేట్లు ఎత్తివేత..!
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. పైనున్న రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం డ్యాంకు భారీగా వరద చేరుతోంది. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి 2,96,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీశైలం జలాశయం వద్ద పూర్తి స్థాయి నీటి మట్టం నమోదవుతున్న నేపథ్యంలో 10 గేట్లను 10 మీటర్ల మేర ఎత్తారు....
Latest News
వెస్టిండీస్ జట్టులోకి మళ్లీ డేంజర్ ప్లేయర్ బ్రియాన్ లారా
వెస్టిండీస్ డేజంర్ ప్లేయర్ బ్రియాన్ లారా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే, తాజాగా, ఆ వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రియాన్ లారా ను...
వార్తలు
ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు మొదలు ట్రాఫిక్ రూల్స్ దాకా.. ఫిబ్రవరి 1 నుంచి మారనున్న అంశాలు ఇవే..!
కొత్త సంవత్సరం లో మొదటి నెల పూర్తైపోతోంది. రెండో నెల వచ్చేస్తోంది. అయితే ప్రతీ నెలలో కూడా మార్పులు వస్తున్నట్టే ఈ నెల లో కూడా కొన్ని రూల్స్ లో మార్పులు రానున్నాయి....
భారతదేశం
Breaking : బ్రేక్‌పడిన రాహుల్ పాదయాత్ర పునఃప్రారంభం
కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర జమ్మూ కాశ్మీర్‌లోని అవంతిపొరా నుండి తిరిగి ప్రారంభమయ్యింది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు. జమ్మూ కశ్మీర్ లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : ఏపీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65కు పెంపు !
ఏపీ ఉద్యోగులకు జగన్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు మళ్లీ పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తున్నారని కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే,...
వార్తలు
చిరంజీవికి దెబ్బేసిన గాడ్ ఫాదర్..!
మెగాస్టార్ చిరంజీవి గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుసగా ఎంటర్టైన్మెంట్ ప్రధానంగా తెరకెక్కిన సినిమాలలో నటించిన ఈయన ఇప్పుడు మాత్రం రొటీన్ కు భిన్నంగా విభిన్నమైన...