heavy rains

తెలంగాణలో భారీ వర్షాలు.. నీటమునిగిన ఊర్లు

నిన్న రాత్రి నుంచి తెలంగాణలోని కరీంనగర్‌, మెదక్, సూర్యాపేట, నల్గొండ, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. దీంతో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి చేరింది వర్షపు నీరు. ఈ నేపథ్యంలోనే.... సూర్యాపేట జిల్లాలో అకాల వర్షాల పట్ల...

పెద్దపల్లి జిల్లాలో నేడూ, రేపూ భారీ వర్షాలు

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఓదెల, కాల్వ శ్రీరాంపూర్, సుల్తానాబాద్, పెద్దపల్లిలో మోస్తరు వర్షం కురిసింది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా తేలికపాటి వర్షం కురిసింది. కాగా బుధ, గురు వారాలలో కూడా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

అలెర్ట్ : ఏపీకి మూడు రోజులపాటు వర్షాలు !

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మళ్ళీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఏపీ మూడు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తక్కువ ఎత్తులో ఈశాన్య గాలులు మరియు తూర్పు గాలులు ఆంధ్రప్రదేశ్ లో వీస్తున్నాయని... వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వర్షాలు...

ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య బంగాళా ఖాతం మీద నున్న తుఫాను జవాద్ ,ఉత్తర వాయవ్య దిశగా గత 6 గంటల్లో గంటకు 6 కి మీ వేగం తో ప్రయాణించి ఈ రోజు డిసెంబర్ 4 వ తేదీ 8 గంటల...

తుఫాన్‌ ఎఫెక్ట్‌.. సీఎం జగన్‌ కీలక నిర్ణయం

ఉత్తరాంధ్రలో తుపాన్‌ పరిస్థితులపై ఆయా జిల్లాల కలెక్టర్లు, సీఎంఓ అధికారులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. అవసరమైన చోట్ల సహాయ శిబిరాలు తెరిచేందుకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకోవాలని నిర్దేశం చేశారు జగన్‌. లోతట్టు, ముంపు...

ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఏపీలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. మధ్య అండమాన్ సముద్రం మరియు దాని ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద ఉన్న అల్పపీడనం మరియు దీనికి అను బంధం గా ఉన్న ఉపరితల ఆవర్తనం ,మధ్య ట్రోపో స్పియర్ వరకు విస్తరించి ఉన్నది. ఈ అల్పపీడనం పశ్చిమ...

తిరుమల దర్శనాలను వాయిదా వేసుకోండి : టీటీడీ ఛైర్మన్

తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని వారం రోజులు పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూన్నామని... టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దర్శన టిక్కెట్లు రీ షేడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని హామీ...

ఏపీకి రెయిన్ అలెర్ట్… ఆ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ…

ఏపీని ఇప్పట్లో వానలు వదలేలా లేవు. మరోసారి ఏపీకి వర్షగండం పొంచి ఉంది. గత నెల కాలంగా వరసగా వస్తున్న వాయుగుండాలు, అల్పపీడనాల వల్ల పలు జిల్లాల్లో తీవ్రస్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లాయి. ఎన్నడూ లేని విధంగా రాయలసీమను వరదలు వణికించాయి. తాజాగా మరోసారి ఏపీకి వర్షం ముప్పు ఉందని ఐఎండీ హెచ్చిరిస్తోంది....

ఏపీకి మరో గండం.. దూసుకు వస్తున్న అల్పపీడనం .!

ఏపీని వరుణుడు వదలడం లేదు. దక్షిణ అండమాన్ సముద్రంలో 29వ తేదీన అంటే రేపు... మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తర్వాత 48 గంటల్లో ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. మరోవైపు శ్రీలంక తీర ప్రాంతం పై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో... రాయలసీమ...

సీఎం జగన్ కు నారా లోకేష్ లేఖ

సిఎం జగన్ కు టిడిపి నేత నారా లోకేష్ లేఖ రాశారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చేతికొచ్చిన పంట నేలపాలై రైతులు పడుతున్న ఇబ్బందులను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు లేఖ రాశారు లోకేష్. ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా పండించే వరి పంటకు పెద్ద ఎత్తున...
- Advertisement -

Latest News

క్రికెట్ ఆడటమే పాపమైంది… ఏకంగా గన్ తో ఫైర్ చేసిన మంత్రి కొడుకు

బీహార్ లో దారుణం చోటు చేసుకుంది. క్రికెట్ ఆడుతున్న వారిపైకి గన్ ఫైర్ చేశారు మంత్రి కొడుకు. బీహార్ టూరిజం మంత్రి నారాయణ్ ప్రసాద్ కుమారుడు...
- Advertisement -

కొడాలి నానిపై తిరుగుబాటు తప్పదు..వైసీపీ నేత సంచలనం !

మంత్రి కొడాలి నాని వాడుతున్న తీవ్ర అభ్యంతరకరంగా ఉంటోందని.. అది ఇలానే కొనసాగతే.. అతనిపై కార్యకర్తలే తిరుగబడతారని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత సోమిశెట్టి సుబ్బారావు. ఒంగోలు ప్రెస్‌ క్లబ్‌ లో...

కరీంనగర్ : కాళేశ్వర క్షేత్రంలో కరోనా కలకలం

కాళేశ్వరంలో రోజురోజుకు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అడ్డూ అదుపు లేని రవాణా జరుగుతోంది. పుణ్యక్షేత్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు కావడం...

ఇండియాలో కాస్త శాంతించిన కరోనా.. కొత్తగా 3.06 లక్షల కేసులు నమోదు

ఇండియాలో కరోనా థర్డ్‌ వేవ్‌ కొనసాగుతూనే ఉంది. రోజుకు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి. అయితే.. నిన్న భారీగా పెరిగిన కరోనా కేసులు.. ఇవాళ మాత్రం.. ఒక్కసారిగా తగ్గి...

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే ... టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా...