KCR

కేసీఆర్‌పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన‌ ఆర్‌.ఎస్‌.ప్ర‌వీణ్‌కుమార్..!

తెలంగాణ రాజ‌కీయాలు ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌ల‌తో కుత కుత ఉడుకుతున్నాయి. రోజుకో కొత్త మ‌లుపులు తిరుగుతున్నాయి.చాలా వర‌కు కొత్త రాజ‌కీయా శ‌క్తులు పుట్టుకొచ్చి రాష్ట్ర రాజ‌కీయా్లో ప్ర‌కంప‌న‌లు రేపుతున్నాయి. ఇక ఇప్పుడు కొత్త‌గా ఆర్‌. ప్ర‌వీణ్ కుమార్ ఎపిసోడ్ రాజ‌కీయాల్లో ప్ర‌క‌పంన‌లు రేపుతోంది. ఇప్ప‌టికే ఆయ‌న త‌న ఐపీఎస్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో ఆయ‌న టీఆర్ఎస్...

స్పీడ్ పెంచిన ఆ ముగ్గురు.. కేసీఆర్‌ లో క‌ల‌వ‌రం మొద‌లైందా..?

తెలంగాణ రాజ‌కీయాల‌ను త‌న క‌నుసైగ‌ల‌తో ఇంత కాలం శాసించిన వ్య‌క్తి కేసీఆర్‌. ఇప్ప‌టి వ‌ర‌కు అస‌లు కేసీఆర్‌కు ఎదురు నిలిచే వ్య‌క్తే తెలంగాణ‌లోలేడ‌నే చెప్పాలి. అన్ని పార్టీల‌ను కేసీఆర్ నిర్వీర్యం చేసి అందులోని కీల‌క నేత‌ల‌ను త‌న పార్టీలో చేర్చుకున్నారు. అయితే ఇన్నాళ్ల‌కు కేసీఆర్‌ను ప్ర‌శ్నించే నేత‌ల‌ చేతుల‌కు పార్టీ ప‌గ్గాలు రావ‌డంతో ఆయ‌న‌లో...

దళిత బంధుకు నిధులెక్కడివి..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజూరాబాద్‌లో ఉపఎన్నిక రానున్న విషయం తెల్సిందే. అయితే ఈ ఉపఎన్నిక ముందు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం అమలు చేయాలని యోచనలో ఉండడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఇదే విషయమై బుధవారం సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌పై బీజేపీ మహిళా నాయ‌కురాలు విజ‌య‌శాంతి స్పందించారు. హుజూరాబాద్‌లో...

ద‌ళిత బంధుపై కేసీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఫైర్ అవుతున్న నెటిజ‌న్లు..!

మంచి హీట్ మీదున్న తెలంగాణ రాజ‌కీయాల్లో కేసీఆర్ (KCR) వ్యాఖ్య‌లు ఇప్పుడు నిప్పును ర‌గిల్చిన‌ట్టు అయింది. ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా ఉన్న హుజూరాబాద్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో అనేక మ‌లుపులు చోటుచేసుకుంటున్న విష‌యం తెలిసిందే. కాగా ఇదే క్ర‌మ‌లో కేసీఆర్ ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం కాంగ్రెస్ అభ్య‌ర్థిగా ఉన్న‌టువంటి కౌశిక్...

కేసీఆర్ వ్యూహాలు వారికి అర్ధమైతే టీఆర్ఎస్‌కే ఇబ్బందా?

హుజూరాబాద్ ఉపఎన్నికలో గెలవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తూ ముందుకెళుతున్నారు. అక్కడ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఎలాగైనా చెక్ పెట్టాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుకెళుతున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో మకాం వేసి టీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడుతున్నారు. అటు కేటీఆర్, హరీష్ రావులు కూడా తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే...

కేసీఆర్ అదిరిపోయే వ్యూహం…ఒకే దెబ్బకు రెండు పిట్టలు…

తెలంగాణ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నడంలో ధిట్ట అని చెప్పాల్సిన పని లేదు. ఆయన వ్యూహాలు వేస్తే, ప్రత్యర్ధులు చిత్తు అవ్వాల్సిందే. ఇప్పటివరకు అలాగే కేసీఆర్, తన వ్యూహాలతో ప్రత్యర్ధులకు చెక్ పెడుతూ వచ్చారు. తాజాగా తెలంగాణలో ప్రతిపక్షాల దూకుడు పెరిగింది. దీంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే నీటి వివాదంలో బీజేపీ, కాంగ్రెస్‌లని ఇరుకున పెట్టే...

టీపీసీసీ కొత్త టీంపై గులాబీ బాస్ ఫోకస్.. కీలక నేతే టార్గెట్‌గా వ్యూహాలు!

హైదరాబాద్: టీపీసీసీ‌కి కొత్త కెప్టెన్ వచ్చారు. దాంతో కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జోష్ కనిపిస్తోంది. రేవంత్ దూకుడు‌తో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఘాటు విమర్శలతో ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి దూసుకుపోతున్నారు. అటు ఆందోళనలతో పార్టీని ఉరుకుటు, పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆధారాలతో ఎండగడుతున్నారు. అందరి ఫోకస్‌ను తనవైపుకు తిప్పుకుంటున్నారు. బీజేపీ వైపు చూసిన...

మ‌రోసారి హ‌రీశ్‌రావుపై ఈట‌ల సంచ‌ల‌న కామెంట్లు.. ట్ర‌బుల్ షూట‌ర్‌పై కేసీఆర్ అలా కుట్ర ప‌న్నాడంట‌..!

తెలంగాణ రాజ‌కీయాల్లో ఈట‌ల రాజేంద‌ర్ అధ్యాయం ఇప్ప‌డు ఎంత హాట్ టాపిక్‌గా న‌డుస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అనేక ప‌రిణామాల క్ర‌మంలో ఆయ‌న టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేర‌డంతో ఇప్పుడు ఉప ఎన్నిక‌కు తెర లేపారు. ఇక ఉప ఎన్నిక‌కు ప్ర‌చారం మొద‌లు పెట్టిన‌ప్ప‌టి నుంచి టీఆర్ఎస్ మీద‌, సీఎం కేసీఆర్ మీద ఎవ‌రికీ...

ఈటల పాదయాత్ర ప్రారంభం నేటి నుండే..

టీఆర్ఎస్ పార్టీ నుండి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ కేసీఆర్ పై ఎన్నో విమర్శలు చేశారు. ఆత్మగౌరవంతో బయటకు వచ్చానని చెప్పుకున్న ఈటల, బీజేపీలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హుజురాబాద్ ఉపఎన్నిక ముందుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండే వ్యాహాలు అమలుచేయడానికి సిద్ధం అవుతున్నారు. హుజురాబాద్ లో పాదయాత్ర చేస్తానని...

మ‌ళ్లీ నీళ్ల‌ సెంటిమెంట్‌ను రాజేసేందుకు కేసీఆర్ ప్ర‌య‌త్నం.. ఆ మీటింగ్‌లో జ‌రిగిందేంటి..?

తెలంగాణ‌, ఏపీ మ‌ధ్య ఇప్పుడు కృష్ణా నదీ జలాల విషయం ఎంత‌లా దుమారం రేపుతుందో అంద‌రికీ తెలిసిందే. కాగా మొన్న‌టి వ‌ర‌కు దూకుడుగా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ కాస్త కేంద్రం బోర్డుల‌కు పెత్త‌నం ఇవ్వ‌డంతో వెన‌క‌బ‌డ్డారు. కానీ తెలంగాణ ప్రయోజనాలు హక్కుల కోసం ఎంత దాకైనా వెళ్లాల్సిందే అని లేకుంటే ప్ర‌జ‌ల్లో త‌మ పార్టీ ప‌ట్ల...
- Advertisement -

Latest News

ఆగస్ట్ నెలలో తొమ్మిది రోజులు బ్యాంకులు సెలవు..!

మీకు ఏమైనా ముఖ్యమైన బ్యాంక్ పనులు ఉన్నాయా..? అయితే తప్పక బ్యాంక్ సెలవుల గురించి తెలుసుకోవాలి. ఈ నెలలో శనివారాలు, ఆదివారాలతో పాటుగా ఇతర హాలిడేస్...
- Advertisement -

ఒలింపిక్స్ ఫ్రీ క్వార్టర్స్‌కు ఆర్చర్ అతాను దాస్ .. కొరియా ఆర్చర్‌పై సంచలన విజయం

ఒలింపిక్స్: టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. షట్లర్, హాకీ, ఆర్చర్ విభాగంలో దూసుకుపోతున్నారు. పీవీ సింధు ప్రీ కార్టర్స్‌లో అద్భుత విజయం సాధించగా హాకీ జట్టు కూడా గెలిచింది. తాజాగా...

ఒలింపిక్స్‌లో పీవీ సింధు విజయ పరంపరం.. ఫ్రీ క్వార్ట‌ర్స్ లో ఘన విజయం

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత షట్లర్ పీవీ సింధు విజయ పరంపరం కొనసాగుతోంది. వరుస విజయాలతో పీపీ సింధు దూసుకుపోతున్నారు. ఫ్రీ క్వార్టర్స్‌లో మళ్లీ ప్రత్యర్థిని చిత్తు చేశారామె. డెన్మార్క్ షెట్లర్ బ్లిక్ ఫెల్ట్...

విదేశాలకు వెళ్ళిన ప్రయాణీకులపై మూడేళ్ల నిషేధం.. సౌదీ అరేబియా.. లిస్టులో ఇండియా పేరు కుడా.

కరోనా మహమ్మారి కొత్త రూపాంతరాలు ఎప్పుడు ఇబ్బంది పెడతాయో తెలియని కారణంగా చాలా దేశాలు ఇతర దేశాల నుండి వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు విధించాయి. ఇంకా చాలా దేశాలు అసలు ప్రయాణాలకు అనుమతి...

రాజ్ కుంద్రా పోర్న్ కేసు.. శిల్పాశెట్టికి మద్దతుగా హంగామా2 నిర్మాత.

అశ్లీల చిత్రాల చిత్రీకరణలో భాగం పంచుకున్నాడంటూ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను పోలీసులు అరెస్టు చేసారు. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టిన పోలీసులు అటు శిల్పాశెట్టిని కూడా ప్రశ్నించారు....