kids

చ‌దువు కోసం కాదు.. మెసేజ్‌ల కోస‌మే ఎక్కువ‌గా ఫోన్ల‌ను వాడుతున్న పిల్ల‌లు : అధ్య‌య‌నం

క‌రోనా నేప‌థ్యంలో గ‌త ఏడాదిన్న‌ర కాలం నుంచి పిల్ల‌లు ఇంట్లోనే ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే వారు ఆన్‌లైన్ క్లాసుల‌కు హాజ‌ర‌వుతున్నారు. అయితే పిల్ల‌ల‌ను ఫోన్ల‌ను ఆన్‌లైన్ లెర్నింగ్ కోసం క‌న్నా మెసేజ్‌ల‌ను పంపించుకునేందుకే ఎక్కువ‌గా వాడుతున్నార‌ని తేలింది. ఈ మేర‌కు ఎన్‌సీపీసీఆర్ చేప‌ట్టిన అధ్య‌య‌నంలో ఆ వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. శిశు హక్కుల సంఘం...

స్మార్ట్ ఫోన్ వాడకం పిల్లల జ్ఞాపకశక్తిపై ప్రభావం చూపిస్తుందా?

స్మార్ట్ ఫోన్ స్క్రీన్ టైమ్ కారణంగా పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందనేది నిపుణుల వాదన. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ అందించకుండా చేయడం కష్టమైపోతుంది. చాలాసార్లు ఫోన్లు లాగేసుకుందామని ప్రయత్నిస్తుంటే ఏడవడం, కోపంతో వస్తువులు విసిరివేయడం చేస్తుంటారు. అలాంటప్పుడు స్క్రీన్ టైమ్ తగ్గించడం ఇంకా కష్టంగా మారుతుంది. ఎక్కువ సమయం స్క్రీన్ వైపు చూస్తుంటే వచ్చే...

వర్షాకాలంలో పిల్లలు ఆరోగ్యం కోసం వీటిని పాటించండి..!

వర్షాకాలం వచ్చిందంటే చాలు పిల్లలు వర్షంలో తడిసి అల్లరి చేస్తూ ఉంటారు. నిజంగా వర్షాకాలంలో పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే సులువుగా అనారోగ్య సమస్యలు పడిపోయే అవకాశం ఉంది. మీరు పిల్లలని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి అనే దానికి ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి. వీటిని కనుక అనుసరిస్తే తప్పకుండా మీ పిల్లలు...

పిల్లల్లో, యువతలో కడుపునొప్పి సమస్యలు..!

చాలా మంది చిన్నారులు కడుపునొప్పి(Abdominal problems), డయేరియా, వాంతులు మరియు గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలతో ఒక వారం నుండి బాధపడుతున్నారు. యువతీ యువకులు ఇటువంటి సమస్యలతో ఎక్కువ బాధ పడుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. డాక్టర్లు ఏం చెప్పారంటే.? లాక్ డౌన్ అన్ లాక్ అయిన తర్వాత చాలా మంది యువతీ యువకులు బయటి ఆహారం తీసుకుంటున్నారని.....

ఈ ఆహారం తీసుకుంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండచ్చు..!

చాలా మంది పిల్లలు బరువు తక్కువగా ఉండడం, బలహీనంగా ఉండటం మనం చూసే ఉంటాం. అటువంటి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా వాళ్ళకి డైట్ లో కొన్ని మార్పులు చేయండి. తీసుకునే ఆహారం బట్టి వాళ్ళ ఆరోగ్యం ఉంటుంది. తల్లిదండ్రులు వాళ్ళ ఆహార విషయంలో శ్రద్ధ పెట్టాలి. సరైన పోషక పదార్థాలు వాళ్లకి ఇవ్వాలి. విటమిన్స్,...

మయోపియా సమస్యలు కరోనా మహమ్మారి సమయంలో ఎక్కువయ్యాయి..!

మహమ్మారి కారణంగా ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే వర్క్ చేయడం, ఆన్లైన్ క్లాసులు వంటి వాటి వల్ల మొబైల్ ఫోన్స్, లాప్టాప్స్, టాబ్లెట్స్ వంటివి పిల్లలు, పెద్దలు కూడా ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. రోజులో చాలా సేపు వాటి ముందే కూర్చుంటున్నారు. దీని కారణంగా కళ్ళు ఇబ్బంది పడుతున్నాయి....

కరోనా నుండి పిల్లలని సురక్షితంగా ఉంచడానికి ఆయుష్ మినిస్టరీ జారీ చేసిన గైడ్లైన్స్..!

కరోనా వైరస్ కారణంగా అనేక మంది ఎన్నో ఇబ్బందులు బారిన పడుతున్నారు. అయితే ఇప్పటికే కరోనా లో రెండు వేవ్స్ ని మనం చూశాం. కరోనా మూడవ కూడా త్వరలో వస్తుందని మనం విన్నాం. అయితే పిల్లల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అనే దానిపై ఆ విషయం మినిస్ట్రీ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. బయటకు...

ఈ మహమ్మారి సమయంలో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

మహమ్మారి వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి సమయం లో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఈ పద్ధతులు పాటించండి. దీంతో వాళ్లు ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాకుండా మానసికంగా కూడా ఆనందంగా ఉంటారు. మరి వాటి కోసం ఇప్పుడు చూసేయండి. యోగా చేయడం వల్ల శారీరకంగా మరియు మానసికంగా కూడా...

ప్రభుత్వం పిల్లలకి కొత్త గైడ్లైన్స్… రెమిడీసీవర్ ఇవ్వొద్దు, ఆరు నిముషాలు వాక్ అవసరం..!

కరోనా వైరస్ కారణంగా చాలా సమస్యలు వస్తున్నాయి. పిల్లల ఆరోగ్యం పట్ల కూడా ఎన్నో సమస్యలు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. కరోనా మూడవ వేవ్ ఎక్కువగా పిల్లలపై ప్రభావం చూపుతోంది అన్న సంగతి మనకు తెలిసిందే. కరోనా వైరస్ పిల్లల్లో వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని గైడ్ లైన్స్ ని విడుదల చేశారు. డైరెక్టరేట్...

అనాధల కోసం కేంద్రం కీలక నిర్ణయం

కరోనా సమయంలో ఎందరో అనాధలుగా మారుతున్నారు. ఈ నేపధ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలు, వృధాలకు,సీనియర్ సిటీజన్లకు,ముఖ్యంగా కోవిడ్ కాలంలో అనాధాలుగా ఉన్న పిల్లలకు రక్షణ కోసం తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్టాలకు,కేంద్రపాలితప్రాంతాలకు సూచనలు చేసింది కేంద్ర హోంశాఖ. నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. సమాజంలో బలహీన వర్గాల పై దాడి నివారించడానికి చర్యలు...
- Advertisement -

Latest News

స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్...
- Advertisement -

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్లాల్లో...

అక్కడ నుంచి వచ్చే వారు క్వారంటైన్ లో ఉండాల్సిందే..- హరీష్ రావు.

ఓమిక్రాన్ ముప్పు మంచుకొస్తున్న తరుణంలో తెలంగాణ సర్కారు కీలక నిర్ణయాల వైపు అడుగులు వేస్తుంది. తాజాగా వైద్యారోగ్య శాఖ పై ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. థర్డ్ వేవ్...

అనాధ పిల్లలకు కేసీఆర్ సర్కార్ శుభవార్త

అనాధ పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు  చెప్పింది. అనాధల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం బలమైన పునాది వేస్తుంది. పిల్లలను అక్కున చేర్చుకుని వారికి అన్నీ తానే అవుతోంది. విద్యాబుద్ధులు నేర్పించి.. తమ...

ఏపీలో కొత్త జిల్లాలు…’ఎన్టీఆర్’ జిల్లా ఉందా?

ఏపీలో జగన్ ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటుందో ఎవరి ఊహకు అందడం లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అందులో...