komatireddy venkat reddy

కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు…రేవంత్ స్టార్ట్ చేశారు..సక్సెస్ అవుతారా?

తెలంగాణ పీసీసీ పదవి దక్కలేదనే బాధ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి(komatireddy venkat reddy)కి ఉన్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డికి పీసీసీ దక్కడంపై విమర్శలు కూడా చేసేశారు. డబ్బులు ఇచ్చి పీసీసీ కొనుకున్నారని అన్నారు. గాంధీభవన్ మెట్లు ఎక్కను అన్నారు. దీంతో కోమటిరెడ్డి పార్టీ మారిపోతారని అంతా అనుకున్నారు. కానీ తాను కాంగ్రెస్‌లో ఉంటానని,...

తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన కోమటిరెడ్డి

టీపీసీసీ అధ్యక్ష పదవి తనను వరించక పోవడంతో కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి komatireddy venkatreddy తీవ్ర అసహానానికి గురైన విషయం తెల్సిందే. రేవంత్‌రెడ్డిని టీపీసీసీ చీఫ్ గా నియమించడంపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి. టీపీసీసీ...టీడీపీ పీసీసీగా మారిందని, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ అమ్ముడు పోయారని, ఓటుకు...

రూట్ మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి…సెట్ చేసుకున్నట్లేనా!

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ( Komati reddy venkat reddy )...కరుడుకట్టిన కాంగ్రెస్ వాది. దశాబ్దాల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న నాయకుడు. ఎమ్మెల్యేగా అనేక పర్యాయాలు గెలిచిన నేత. మంత్రిగా సేవలు అందించిన కోమటిరెడ్డి ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్నారు. ఇలా ఎంపీగా పనిచేస్తున్న కోమటిరెడ్డి, తనకు కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ ఇస్తుందని భావించారు. కానీ...

కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం…ఇక పై నో పాలిటిక్స్‌ !

పీసీసీ దక్కకపోవడంతో గుర్రుగా ఉన్న కాంగ్రెస్‌ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక‌పై ప్రజా స‌మస్యలు తీర్చేందుకు ప్రజ‌ల‌కు 24 గంట‌లు అందుబాటులో ఉంటానని.. త‌న‌ను రాజ‌కీయాల్లోకి లాగ‌వ‌ద్దని..ఇప్పటి నుంచి రాజకీయప‌ర‌మైన‌ విష‌యాల‌పై ఎటువంటి వ్యాఖ్యలు చేయ‌బోనని స్పష్టం చేశారు. ఇక నుంచి భువ‌న‌గిరి, న‌ల్గొండ పార్లమెంట్ ప‌రిధిలోని ప్రతి...

రేవంత్‌ రెడ్డికి టీపీసీసీ… కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ పీసీసీ పదవి ఎంపి రేవంత్ రెడ్డికి ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక అది టీపీసీసీ కాదని.. టీడీపీ పిసిసి గా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ముందు గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కనని స్పష్టం చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టిడిపి నుండి వచ్చిన...

సాగర్ ఉపఎన్నిక: ఆ మండలాల్లో మెజార్టీ రాకపోతే కోమటిరెడ్డి,రేవంత్ పని ఇక అంతేనా

తెలంగాణ కాంగ్రెస్ కి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక చావో రేవో లాంటి సమస్య. దీనికి తోడు...ఇక్కడ ప్రచారం కి వెళ్ళిన నాయకుల మధ్య కూడా ఎవరి బలం ఎంత అనేది కూడా బయట పడుతుంది అంటూ పార్టీ వర్గాల్లో ప్రచారం నడుస్తుంది.జానారెడ్డి గెలవడం ఎంత అవసరమో.. ఇక్కడ తమ పని తీరు చుపించుకోవడం...

ఒకే కుటుంబంలో రెండు పార్టీలు..కోమటి రెడ్డి బ్రదర్స్ వ్యూహం ఇదేనా ?

తెలంగాణ కాంగ్రెస్ లో పాలిటిక్స్ అన్నీ డిఫరెంట్ గా వుంటాయి. బయటకు అంతా.. భాయి..భాయి అంటారు. కానీ.. ఎవరి రాజకీయం వాళ్లదే. పక్కనే ఉన్నట్టే ఉంటారు..కానీ మద్దతు ఇంకొకరికి వెళ్తుంది. గడచిన కొన్ని రోజులుగా కాంగ్రెస్ లో ఇలాంటి పాలిటిక్స్ క్లియర్‌ గా కనిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పదవుల్లో ఉన్న వారి...

విపక్షం స్వపక్షం అందరికీ రేవంతే టార్గెట్ ?

ఎవరూ ఎదుర్కొని, ఎంతో క్లిష్టమైన పరిస్థితిని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎదుర్కొంటున్నారు. ఒకవైపు రాజకీయంగా బలమైన శత్రువులు గా ఉన్న అధికార పార్టీ టిఆర్ఎస్, ఇప్పుడిప్పుడే తెలంగాణాలో బలమైన పార్టీగా మారుతున్న బిజెపి స్పీడ్ ను తట్టుకుంటూ, కాంగ్రెస్ పార్టీకి తిరిగి పునర్వైభవం తీసుకువచ్చేందుకు రేవంత్ రెడ్డి గట్టిగానే కష్టపడుతున్నారు....

ఢిల్లీ కి మళ్లీ మళ్లీ ! పిసిసి పీఠం కోమటిరెడ్డికేనా  ?

తెలంగాణ పిసిసి అధ్యక్ష పీఠం ఎవరికి దక్కుతుంది అనేది స్పష్టంగా కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇవ్వకపోవడంతో ఆశావాహులు ఢిల్లీ స్థాయిలో తమ పలుకుబడి ఉపయోగించి అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేసేందుకు ప్రయత్నిస్తూనే వస్తున్నారు . ఇక కాంగ్రెస్ అధిష్టానం సైతం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేక తర్జనభర్జన పడుతోంది. పిసిసి పీఠం పై తమకే...

వస్తే పీసీసీ లేకపోతే కొత్త పార్టీ ? రేవంత్ స్కెచ్ ?

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు నియామకం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏ నిర్ణయానికి వచ్చింది అనేది స్పష్టంగా తేలకపోవడంతో ఆశావాహులు అధిష్టానం దృష్టిలో పడేందుకు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తూ, తమకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని పిసిసి అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునేందుకు పార్టీ సీనియర్ నాయకులు అంతా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్...
- Advertisement -

Latest News

ఖాళీ స్థలం ఉన్నవారికి రూ. 3 లక్షలు.. 15 రోజుల్లోనే విడుదల

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే శుభవార్త చెప్పారు. ఖాళీ స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు మూడు లక్షల రూపాయలు...
- Advertisement -

BREAKING : త్వరలోనే బండి సంజయ్‌ బస్సు యాత్ర

తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో బండి సంజయ్‌ బస్సు యాత్ర చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ముందస్తు ఎన్నికలు వస్తే పాదయాత్రకు...

శ్రీలిలకు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో..!!

తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం పెళ్లి సందD ఈ చిత్రంలో హీరోగా శ్రీకాంత్ కుమారుడు రోషన్ నటించగా.. హీరోయిన్గా శ్రీలీల నటించింది. ఈ చిత్రం...

స్థిరంగా బంగారం ధరలు.. హైదరాబాద్​లో ఎంతంటే!

దేశంలో మరోసారి స్థిరంగా బంగారం ధరలు నమోదు అయ్యాయి. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి...

వాహనదారులకు బిగ్ న్యూస్..భారీగా తగ్గనున్న పెట్రోల్,డీజీల్ ధరలు..

గత కొద్ది రోజులుగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.. కొంతమంది పెట్రోలు ధరల కారణంగా వాహనాలను వాడటం లేదు..గత కొన్ని రోజులుగా వీటి ధరలు పెరుగుతూనే వస్తున్నాయి. ఈ మేరకు కేంద్రం...