komatireddy venkat reddy

శని, ఆదివారాల్లో మాత్రమే పాదయాత్రలో పాల్గొంటా : కోమటిరెడ్డి

నేడు హైదరాబాదులో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీపై భట్టి విక్రమార్క కూడా స్పందించారు. పాదయాత్రలో పాల్గొనాలని కోమటిరెడ్డిని ఆహ్వానించినట్టు తెలిపారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. రేవంత్ రెడ్డి తనను పాదయాత్రలో పాల్గొనాలని పిలవలేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్...

బట్టి విక్రమార్క పాదయాత్రకు కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలి – కోమటిరెడ్డి

హాత్ సే హాత్ జోడో అభియాన్ లో భాగంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు రంగం సిద్ధమైంది. ఈ నెల 16 నుంచి జూన్ 15 వరకు మొత్తం 91 రోజులపాటు బట్టి పాదయాత్ర కొనసాగునుంది. అయితే బట్టి పాదయాత్ర పై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. భట్టి మండుటెండలో పాదయాత్ర...

కాంగ్రెస్‌ లో చేరిన నుంచి చెరకు సుధాకర్ నన్ను తిడుతున్నాడు – కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కాంగ్రెస్‌ లో చేరిన నుంచి చెరకు సుధాకర్ నన్ను తిడుతున్నాడని ఫైర్‌ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిన్న ఆడియో టేప్ వైరల్‌ కావడంపై కోమటి రెడ్డి స్పందించారు. నేను భావోద్వేగంతో చేసిన వాఖ్యలే..వేరే ఉద్దేశ్యం లేదని... 33ఏళ్ళ రాజకీయ ఎప్పుడు నా రాజకీయ ప్రత్యర్ధుల పై గాని ఎవరి పై కూడా దూషించలేదని పేర్కొన్నారు....

సుధాకర్ రెడ్డికి కోమటి రెడ్డి బెదిరింపులు !

చెరుకు సుధాకర్ రెడ్డిని చంపేస్తామంటూ, సోషల్ మీడియాలో ఓ కాల్ రికార్డింగ్ హల్చల్ చేస్తోంది. అయితే ఈ కాల్ రికార్డింగ్ లో చెరుకు సుధాకర్ ను చంపేస్తామంటూ ఆయన తనయుడు డాక్టర్ సుహాస్ కు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఇచ్చిన వ్యక్తి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ వార్తలు...

ఎంపీ కోమటిరెడ్డిపై దాడికి యత్నం

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని షౌలి గౌరారం మండలం ఇటుకలపాడు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై బిఆర్ఎస్ కార్యకర్తలు దాడికి యత్నించారు. బొడ్రాయి పండుగ కోసం ఇటికల పాడుకు వెళ్లిన కోమటిరెడ్డి కేసీఆర్ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇటుకలపాడు కి రావడానికి మూడు గంటల...

కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు – జగ్గారెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే తో భేటీ అయ్యారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కొత్త ఇన్చార్జి వచ్చినప్పటి నుంచి జగ్గారెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అయితే ఈ విషయం ఠాక్రే దృష్టికి వెళ్లడంతో ఆయనే స్వయంగా జగ్గారెడ్డి కి ఫోన్ చేసి పిలిపించుకున్నారు. అయితే ఈ భేటీలో...

కోమటిరెడ్డి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు – గుత్తా

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదని.. ఆయన వ్యాఖ్యలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. హంగ్ వస్తుందని కోమటిరెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంచి మెజారిటీతో బిఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం అన్నారు. ఈ క్రమంలోనే టికెట్ల కేటాయింపులో సర్వేల...

చిన్న చిన్న నాయకులు కూడా నన్ను తిట్టారు – కోమటిరెడ్డి

కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయి. ఆయన చేసిన పొత్తు వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం గరం గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈసారి కచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై చర్యలు తీసుకోవాలని, లేదంటే పార్టీ బలోపేతానికి, టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రకు, ఇతర...

కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి లేఖ రాస్తాం – మల్లు రవి

తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందే అని అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసారి తెలంగాణలో హాంగ్ అసెంబ్లీ వస్తుందని జోష్యం చెప్పారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చేసిన ఈ...

కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో నాకు తెలియదు – కేఏ పాల్

తెలంగాణలో కాంగ్రెస్ ఒంటరిగా అధికారంలోకి రాదని, మరో పార్టీతో కలవాల్సిందే అని అంటూ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈసారి తెలంగాణలో హాంగ్ అసెంబ్లీ వస్తుందని జోష్యం చెప్పారు. కోమటిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి చేసిన...
- Advertisement -

Latest News

WORLD CUP WARM UP: కివీస్ తో పాకిస్తాన్ “ఢీ”… బరిలోకి విలియమ్సన్ !

రేపు హైదరాబాద్ వేదికగా న్యూజిలాండ్ మరియు పాకిస్తాన్ జట్ల మధ్యన వన్ డే వరల్డ్ కప్ లోని మొదటి వార్మ్ అప్ మ్యాచ్ భారత్ కాలమానము...
- Advertisement -

“రేపు కర్ణాటక బంద్”… 144 సెక్షన్ అమలు !

గత కొంతకాలంగా తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల మధ్యన కావేరి జలాల మధ్యన వివాదాలు నడుస్తూనే ఉన్నాయి.. కానీ వీటిని పరిష్కరించే నాయకుడు రెండు రాష్ట్రాల్లో లేనట్లున్నారు. ఇక కర్ణాటకలో కావేరి జలాలు...

అజేయ సెంచరీతో జట్టును గెలిపించిన సౌత్ ఆఫ్రికా మహిళల కెప్టెన్ !

సౌత్ ఆఫ్రికా మరియు న్యూజిలాండ్ మహిళల మధ్యన జరుగుతున్న మూడు మ్యాటిక్ ల వన్ డే సిరీస్ లో సఫారీలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను దక్కించుకున్నారు. మొదట టాస్...

లోకేష్ భయంతోనే ఢిల్లీకి పరిగెత్తాడు: బైరెడ్డి సిద్దార్థరెడ్డి

రాజకీయాలలో బాగా పండిపోయిన సీనియర్ లీడర్ చంద్రబాబు నాయుడు ఇటీవల స్కిల్ స్కాం కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఈయన బయటకు రాడు, రాలేదని వైసీపీ...

కేసీఆర్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన BRS కీలక నేతలు!

తెలంగాణాలో రోజు రోజుకి కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండడంతో గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉంటాయన్నది ఎవ్వరూ ఊహించలేకపొతున్నారు. ఎందుకంటే... ఇప్పుడు కేసీఆర్ కు...