komatireddy venkat reddy

మాణిక్యం ఠాగూర్‌ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ

నిన్న నల్గొండ జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో.. ఇవాళ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ చార్జీ.. మాణిక్యం ఠాగూర్‌ తో కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం మాణిక్యం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడారు. నిన్న కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాను ఇప్పుడు మాట్లానని తేల్చి...

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే కౌలు రైతుకు రైతుబంధు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కాంగ్రెస్ నేత, స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత కౌలు రైతుల రైతుబంధు, రుణమాఫీ ఇస్తామని స్పష్టం చేశారు. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కానీ దేశంలో ఎక్కడైనా కౌలు రైతులకు ప్రాధాన్యత ఇస్తారని కోమటి రెడ్డి అన్నారు....

పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీతో మాట్లాడిని కోమటిరెడ్డి…. రాష్ట్ర పరిస్థితులను వివరించిన ఎంపీ

పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గాంధీని, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలిశారు. కోమటిరెడ్డితో పాటు మరో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాహుల్ గాంధీతో ముచ్చటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితులను గురించి కోమటిరెడ్డి, రాహుల్ గాంధీకి వివరించారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరై బయటకు వస్తోన్న సందర్భంలో గేట్ నెంబర్ వన్ వద్ద రాహుల్ ని...

దేవుడి దగ్గర కేసీఆర్ నీచపు రాజకీయం చేయడం బాధాకరం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

యాదాద్రి పున: ప్రారంభం రాజకీయ రచ్చకు దారి తీసింది. ఈరోజు కేసీఆర్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ ఆలయాన్ని పున:ప్రారంభించారు. అంగరంగ వైభవంగా నూతనంగా నిర్మించిన ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఆలయ ప్రారంభానికి సతీసమేతంగా కేసీఆర్ హాజరయ్యారు. కేసీఆర్ తో పాటు మంత్రులు హరీష్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు,...

నల్గొండ : ఉద్యోగ ప్రకటనపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బుధవారం ప్రకటించిన 80 వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ విషయంపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. 2018 ఎలక్షన్ లో నిరుద్యోగులకు రూ. 3,116 నిరుద్యోగ భృతి ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. పైగా 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 80 వేల పైచిలుకు ఉద్యోగాలే భర్తీ చేస్తామని...

నల్లగొండ: ఎంపీని కలిసిన నియోజకవర్గ నేతలు

కనగల్, తిప్పర్తి, నల్లగొండ కాంగ్రెస్ నాయకులు గురువారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు అనంతరం నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు. కార్యక్రమంలో నర్సింగ్ శ్రీనివాస్, ఇబ్రాహీం, వెంకటేశ్వర్లు, ఆదిమూలం ప్రశాంత్ పాల్గొన్నారు.

తెలంగాణ పొద్దు : కేసీఆర్ ప్రేమ‌లో కోమ‌టి రెడ్డి? రేవంత్ కూడా!

పైకి పార్టీల మ‌ధ్య విభేదాలున్నా సైద్ధాంతిక విభేదాలున్నా కూడా కొన్ని విష‌యాల్లో కొంద‌రు కొంద‌రికి చేరువ అని చెప్పే ప్ర‌య‌త్నం ఈ క‌థ‌న రూపాన...చ‌దువుండ్రి! యాదాద్రి భువ‌న‌గిరి దారుల్లో కేసీఆర్ (ఫిబ్ర‌వ‌రి 12న‌), హైద్రాబాద్ దారుల్లో కేసీఆర్ (ఇప్పుడు), మ‌హారాష్ట్ర దారుల్లో, ముంబ‌యి న‌గ‌ర వీధుల్లో కేసీఆర్ (ఫిబ్ర‌వ‌రి 20న‌) అక్క‌డ‌ని ఇక్క‌డ‌నీ కాదు మ‌న బ‌ర్త్ డే బోయ్...

Nalgonda: 18న ఎంపీ కోమటిరెడ్డి పర్యటన

ఈనెల 18వ తేదీన కేతేపల్లి మండలంలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించనున్నారు. మండలంలోని తుంగతుర్తి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. అనంతరం గ్రామంలో రూ. 4 లక్షల 20 వేల సిసి డ్రైనేజ్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం భీమారం గ్రామంలో తిరుపతమ్మ గోపయ్య కళ్యాణం మహోత్సవంలో పాల్గొంటారని కేతేపల్లి కాంగ్రెస్...

నల్గొండ : జైపాల్ రెడ్డికి నివాళి అర్పించిన ఎంపీ

కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని జైపాల్ రెడ్డి ఘాట్ లోని ఆయన సమాధి వద్ద భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాళులు అర్పించారు. సోనియాగాంధీని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావడంలో జైపాల్ రెడ్డిది ప్రముఖ పాత్ర అని తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు కృషిచేసిన...

ఎమ్మెల్యే వనమా కొడుకును ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు..? ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి- కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి

పాల్వంచ కుటుంబం ఆత్మహత్య పొలిటికల్ గా ప్రకంపనలు కలిగిస్తోంది. ఎమ్మెల్యే వనమా కుమారుడు వనమా రాఘవేంద్రరావును అరెస్ట్ చేయాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఘటన జరిగి రోజులు గడుస్తున్నా.. పోలీసులు రాఘవేంద్ర రావును అరెస్ట్ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత కోమిటి రెడ్ది వెంటక్ రెడ్డి ఫైర్ అయ్యాడు. రామక్రిష్ణ కుటుంబం వనమా...
- Advertisement -

Latest News

నేటి నుంచి నారా లోకేశ్‌ పాదయాత్ర..కుప్పం నుంచే ప్రారంభం… పూర్తి షెడ్యూల్ ఇదే

ఇవాళ్టి నుంచి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర...
- Advertisement -

IND VS NZ : భారత్ vs కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్

ఇవాళ న్యూజిలాండ్‌ వర్సెస్‌ టీమిండియా మధ్య తొలి టీ 20 మ్యాచ్‌ జరుగనుంది. ఈ మ్యాచ్‌ ఇవాళ రాత్రి 7 గంటలకు రాంచీ వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్‌ కు పాండ్యా...

OTT: ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే సూపర్ హిట్ చిత్రాలు ఇవే..!

ప్రస్తుతం ఫిబ్రవరిలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సూపర్ హిట్ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్లలో సందడి చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కొన్ని సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీ లో...

మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు

బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి...

గవర్నర్ పై కౌశిక్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు..ము* కింద అంటూ !

రిపబ్లిక్ డే వేడుకలు గవర్నర్, ప్రభుత్వం మధ్య దుమారం రేపుతున్నాయి. కావాలనే వేడుకలు నిర్వహించడం లేదని తమిళిసై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించగా, దీనికి బిఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఎమ్మెల్సీ పాడి కౌశిక్...