lifestyle
ఆరోగ్యం
లావు తగ్గడానికి సర్జరీ వెళ్తున్నారా…. ఎముకలు జాగ్రత్త..
అందంగా కనబడాలని అందరికీ ఉంటుంది. అందుకే ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకోవడానికి ఇష్టపడతారు. కొంచెం లావు పెరిగినా అమ్మో లావైపోతున్నానని బాధపడుతుంటారు. అందాన్ని తగ్గించడంలో లావు పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఐతే చాలామంది ఒకానొక వయస్సుకి వచ్చిన తర్వాత లావుగా తయారవుతారు. ఆహార అలవాట్ల వల్లనో, మరో కారణం వల్లనో లావయిపోతారు. ఎంత తగ్గాలని...
అందం
ఒత్తైన జుట్టు, మెరిసే శిరోజాల కోసం ప్రకృతి వైద్యం మీ ఇంట్లోనే..
జుట్టు పలచబడటం, పొడిబారిపోయి నిగారింపు కోల్పోవడం, పెరుగుదల లోపం మొదలైన సమస్యలు చికాకు కలిగిస్తాయి. ఈ సమస్యలకి చాలా రకాల కారణాలున్నాయి. విటమిన్ల లోపం, హార్మోన్లలో తేడాలు, వాతావరణ కాలుష్యం మొదలగు వాటివల్ల జుట్టుకి సంబంధించిన సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఇంట్లోనే ప్రకృతి వైద్యం చేసుకునే వీలుందని మీకు...
ప్రేరణ
చదువుతున్నప్పుడు మనసు పాడవకుండా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు..
పుస్తకం ముందు పెట్టుకుంటే చాలు ఎక్కడ లేని ఆలోచనలు చుట్టుముట్టేస్తుంటాయి. అప్పటి వరకూ గుర్తు రాని ఆలోచనలు కూడా పుస్తకం ముందు పెట్టుకోగానే ముసురుకుంటాయి. అందులో చాలా వరకు అనవసరమైన ఆలోచనలే. ఐతే అలాంటి ఆలోచనలు రాకుండా కేవలం చదువు మీదే దృష్టి పెట్టడానికి పాటించాల్సిన చిట్కాలు తెలుసుకుందాం.
మనకి రోజూ లక్ష ఆలోచనలు వస్తుంటాయి....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వేడినీటితో స్నానం చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలో తెలుసా..!
చాలా మందిలో ఒక గందరగోళం ఉంటుంది. అదేంటంటే స్నానం వేడి నీళ్లతో చేయడం మంచిదా.? లేక స్నానం చల్లని నీళ్లతో చేయడం మంచిదా..? అనే సందేహం ఉంటుంది. అయితే దీనిపై పరిశోధకులు కొన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. అదేంటంటే.. వేడినీటితో స్నానం చేయడం వల్ల మన శరీరానికి కొంతవరకు వ్యాయామం చేసిన...
Life Style
నిద్ర రావడానికి ప్రయత్నిస్తూ నిద్రని దూరం చేసుకుంటున్నారా.. ఐతే ఇది చదవండి.
ఆరోగ్యంగా ఉండడానికి శారీరక శ్రమ ఎంత అవసరమో సరైన విశ్రాంతి కూడా అంతే అవసరం. ఐతే చాలా మందికి రాత్రుళ్ళు సరిగ్గా నిద్ర పట్టదు. ఎంత నిద్రపోదామని ప్రయత్నించినా నిద్రాదేవి కళ్ళమీదకి రాక అలా చూస్తూనే ఉంటారు. ఐతే నిద్ర సరిగ్గా రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రస్తుతం మనిషికి శారీరక శ్రమ చాలా...
ఆహారం
వంటింటి పదార్థాలతో కొవ్వ్వును కరిగించే వాటిని తెలుసుకోండి..
కరోనా కారణంగా ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేస్తుండడంతో బరువు పెరుగుతున్నారు. ఒకేచోట కూర్చునే పనులు చేయడం వల్ల కొవ్వు చాలా తొందరగా పెరుగుతుంది. ప్రస్తుతం ఇంటి పట్టునే ఉండి ఉద్యోగం చేస్తున్న వారందరూ ఈ సమస్యని ఎదుర్కొంటున్నారు. కొవ్వు ఎక్కువగా పెరిగితే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల కొవ్వు...
DLife style
సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు నడుపుతున్నారా.. ఐతే మీ ఆరోగ్యం జాగ్రత్త..
సోషల్ మీడియా వల్ల లాభాలెన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అన్నే ఉన్నాయి. దీని ద్వారా ఎవ్వరికైనా మనం చెప్పదలచుకున్న విషయాన్ని చేరవేయగలుగుతున్నాం. ఎంతో దూరంలో ఉన్నవారితో మన పక్కనే ఉన్నట్టుగా మాట్లాడగలుగుతున్నాం. సామాజికంగా, రాజకీయంగా సోషల్ మీడియా పెద్ద పాత్ర పోషిస్తుంది ఐతే ఇన్ని మంచి ఉపయోగాలున్న సోషల్ మీడియాని కొందరు దుండగులు ఉపయోగించే...
Beauty Tips
సిట్రస్ ఫలాలు.. చర్మానికి ఎంత మేలు చేస్తాయో తెలుసా..?
కరోనా కారణంగా సిట్రస్ ఫలాలకి గిరాకీ బాగా పెరిగింది. సిట్రస్ ఫలాల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది కాబట్టి ప్రతీ ఒక్కరికీ వీటిపై అవగాహన పెరిగింది. బత్తాయి, నారింజ, నిమ్మ మొదలగు వాటిల్లో ఉండే విటమిన్ సి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఐతే విటమిన్ సి, చేసే పనుల్లో చర్మానికి మేలు...
Beauty Tips
మొటిమలు పోగొట్టుకోవడానికి ఎన్నో ట్రై చేసుంటారు. ఒకసారి ఇది కూడా ప్రయత్నించండి.
ముఖంపై ఏర్పడే మచ్చలు మొటిమల కారణంగానే తయారవుతాయి. మొటిమలు ఒక పట్టాన పోవు. వాటిని పోగొట్టుకోవడానికి మార్కెట్లో ఉన్న ఏవేవో ప్రోడక్ట్స్ వాడుతుంటారు. ఆ ప్రోడక్ట్స్ వల్ల మొటిమలు తగ్గిపోయినా అవి చేసిన మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి. అప్పుడు మచ్చలు పోగోట్టుకోవడానికి మరో ప్రోడక్ట్ కొనడానికి వెళతాం. అదెంత వరకు పనిచేస్తుందో తెలియదు.ఈ...
Beauty Tips
తొడలు రాపిడికి గురై చికాకు పెడుతున్నాయా.. ఇది తెలుసుకోండి..
తొడల మధ్య రాపిడి చికాకు తెప్పిస్తుంది. నడుస్తున్నప్పుడు మరీ ఇబ్బందిగా అనిపించి నలుగురిలో కలిసి తిరగనీయకుండా చేస్తుంది. రెండు తొడలు ఒకాదానికొకటి తాకడం వల్ల రాపిడి జరిగి చర్మ సమస్యలకి దారితీస్తుంది. ఆ భాగమంతా ఎర్రగా మారి, దురద పెడుతుంది. ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఐతే ముందుగా ఈ రాపిడికి...
Latest News
హాట్ టాపిక్ గా మారిన సిద్దార్థ్ – అదితి రావు ల ఫొటోస్..!
గత కొద్దిరోజులుగా హీరో సిద్ధార్థ్, అదితి రావ్ హైదరి ప్రేమలో పడిపోయారు అని.. డేటింగ్ కూడా చేస్తున్నారు అంటూ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అయితే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నేటి నుంచి నారా లోకేశ్ పాదయాత్ర..కుప్పం నుంచే ప్రారంభం… పూర్తి షెడ్యూల్ ఇదే
ఇవాళ్టి నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. కుప్పం నుంచి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక నారా లోకేష్...
Sports - స్పోర్ట్స్
IND VS NZ : భారత్ vs కివీస్ తొలి టీ20 మ్యాచ్.. ఇవాళ రాత్రి 7 గంటలకు మ్యాచ్
ఇవాళ న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా మధ్య తొలి టీ 20 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు రాంచీ వేదికగా జరుగనుంది. ఇక ఈ మ్యాచ్ కు పాండ్యా...
వార్తలు
OTT: ఫిబ్రవరిలో ఓటీటీలోకి వచ్చే సూపర్ హిట్ చిత్రాలు ఇవే..!
ప్రస్తుతం ఫిబ్రవరిలో ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సూపర్ హిట్ చిత్రాలు సిద్ధంగా ఉన్నాయి. ముఖ్యంగా థియేటర్లలో సందడి చేసి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కొన్ని సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీ లో...
Telangana - తెలంగాణ
మహిళలకు షాక్.. మరోసారి పెరిగిన బంగారం ధరలు
బంగారం…ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి...