Nara Chandrababu Naidu

హోంమంత్రి వ్యాఖ్యల వెనుక అచ్చన్న ప్యూహం ఇదేనా

ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత ప్రభుత్వంలో ఐదేళ్లు మంత్రిగా పనిచేశారు. అప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా.. మొదటిసారి కేబినెట్‌లో ఆయనకు చోటు దక్కింది. తొలుత క్రీడలు, యువజన సంక్షేమం, కార్మికశాఖ వంటి శాఖలు అచ్చెన్నకు అప్పగించారు. టీడీపీ అధికారంలోకి వస్తే హోంశాఖ తనదే అని అచ్చెన్న క్లెయిమ్‌ చేసుకోవడం ఇప్పుడు చర్చకు దారితీస్తోంది....

స్థానిక ఎన్నికల పై టీడీపీ కేడర్ లో ఆసక్తికర చర్చ

స్థానిక సంస్థల ఎన్నికలు ఏకగ్రీవాలు, ఘర్షణలు ఒక ఎత్తు అయితే.. ఎన్నికలను ఎదుర్కోవడం మరో ఎత్తుగా మారింది తెలుగుదేశం పార్టీకి. ఇప్పటికే పైసా ఇవ్వలేమని అధిష్ఠానం చెప్పేసింది. తమవల్ల కాదంటూ క్యాడర్‌కు మోహం చాటేస్తున్నారు ఇంఛార్జ్‌లు. ప్రస్తుత పరిస్థితుల్లో జెండా కర్రలు ఇవ్వడమే పెద్ద విషయం అంటున్నారట పార్టీ నాయకులు. అదేదో సామెత చెప్పినట్లు ఉంది...

తెలంగాణ టీడీపీ నేతలకు కొత్త సమస్యలు

తెలంగాణలో టీడీపీ ఉనికి కాపాడుకునే పరిస్థితిలో ఉండటంతో ఎన్టీఆర్‌ భవన్‌వైపు చూసేవారు కరువయ్యారు. ఎవరు పార్టీలో ఉన్నారో.. ఎవరు గుడ్‌బై చెప్పారో కూడా తేల్చుకోలేని పరిస్థితి. ఆ మధ్య తెలంగాణ రాష్ట్ర కమిటీ.. పార్టీ అనుబంధ కమిటీలు ఏర్పాటు చేసిన తర్వాత కాస్త సందడి కనిపించింది. పదవులు దక్కాయన్న సంతోషమో ఏమో కానీ.. కొత్త...

ఆ మాజీ మంత్రి కూడా గోడ దూకేందుకు సిద్దమయ్యారా

ఏపీలో ఒక పక్క పంచాయతీ ఎన్నికల సెగలు రేగుతున్నాయి. అధికార, విపక్ష పార్టీలు హోరాహోరీగా మోహరిస్తున్నాయి. ఇలాంటి కీలక సమయంలో పశ్చిమగోదావరిజిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఒక్కసారిగా సైలెంట్ అయ్యారట..కాంగ్రెస్,టీడీపీ పార్టీల్లో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన ఆయన సైలెంట్ మోడ్ లోకి వెళ్లారట..ఎన్నికల వేళ తమ నేత ఎందుకిలా అంటూ తెలుగు...

ఆ ఎమ్మెల్యే బలపడుతున్నారా? జాగ్రత్తపడుతున్నారా?

గెలిచిన పార్టీని కాదనుకున్నారు అధికారపార్టీతో అంట కాగుతున్నారు. ఇప్పుడు ఏకంగా కేడర్, లీడర్లకు గేట్లు ఎత్తేసి కొత్త కండువాలు కప్పేస్తున్నారు . ఇదంతా ఏంటని ప్రశ్నిస్తే.. ప్రతిపక్షాన్ని ఖాళీ చేయడమే నా టాస్క్ అన్న రేంజ్ లో చెబుతున్నారు. విశాఖ సౌత్ నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్ ఆ తర్వాత...

వాలంటీర్‌ వ్యవస్థతో వైసీపీ కేడర్‌ ని పక్కన పెట్టేశారా..మంత్రి వ్యాఖ్యల పై ఆసక్తికర చర్చ

ప్రభుత్వం ఏర్పడ్డాక వైసీపీ కార్యకర్తల్లో నైరాశ్యం.. అసంతృప్తి ఉందా ? గడిచిన ఏడాది కాలంగా ఆ సీనియర్ నేత పదే పదే చెబుతున్న మాటకు ఇప్పుడు మరొకరు స్వరం కలిపారు. ఒకే వేదికగా తమ మనసులో మాట బయటపెట్టేశారు. ఉత్తరాంధ్ర పార్టీ ఇంచార్జ్‌, ఇతర ముఖ్యనేతల సమక్షంలో చేసిన ఆ కామెంట్స్ ఇప్పుడు పార్టీలోనూ...

రూటు మార్చిన బాలయ్య..ఇక ఫుల్‌ టైమ్‌ పాలిటిక్స్‌

ఫుల్‌ టైమ్‌ పాలిటిక్స్‌లోకి వచ్చినా పార్ట్‌ టైమ్‌గా పనిచేస్తున్న బాలయ్య ఇప్పుడు సడన్ గా రూటు మార్చారా.. హిందూపురం తప్ప మరేమీ పట్టని ఆయన రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారా..వైసీపీని టార్గెట్ చేస్తూ మంత్రి కొడాలి నానికి కౌంటర్లు వేయడం నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తి రేపుతుంది. సినిమా హీరోగా...

చంద్రబాబు కొత్త ప్యూహం ఫలిస్తుందా ?

చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా కొత్త రాజకీయం మొదలెట్టారు.ఏపీలో రాజకీయాలు కులం నుంచి మతం వైపు టర్న్ అవుతున్నాయి. ఈ విషయంలో ఏ పార్టీకి మినహాయింపు లేదు. కులం విషయంలో వైసీపీ, టీడీపీ బాహాటంగానే విమర్శలు చేసుకుంటున్నాయి. అటు సీఎం...ఇటు మాజీ సీఎం ఈ అంశంలో చాలా దూరమే వెళ్లిపోయారు. ఇప్పుడు కులం నుంచి...

విపక్షాల మత రాజకీయాల పై జగన్ సరికొత్త ప్యూహం

వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో మతం ప్రధానాంశంగా మారింది. వైఎస్ జగన్ క్రైస్తవుడు కావడంతో రాష్ట్రంలో హిందూ ధర్మంపై దాడి జరుగుతోందనే విషయాన్ని విపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు నమ్ముతున్నాయి. అందుకే దీటుగా జవాబిచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగా జగన్ సర్కార్ సరికొత్త ప్యూహానికి తెర...

తిరుపతిలో బండి సంజయ్‌ ప్లాన్‌ వర్కవుట్ అవుతుందా ?

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో బీజేపీ తన సహజ అస్త్రాలను బయటకు తీస్తోంది. అవి ఎంత వరకు వర్కవుట్‌ అవుతాయన్నది ఆసక్తి కలిగిస్తోంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తిరుపతి ఉపఎన్నికను ప్రస్తావిస్తూ చేసిన కామెంట్స్‌ చర్చకు దారితీశాయి. బైబిల్‌పార్టీ కావాలో.. భగవద్గీత పార్టీ కావాలో తిరుపతి ప్రజలు తేల్చుకోవాలన్నారు..ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో అధికార...
- Advertisement -

Latest News

ఏపీలో జోరుగా డబ్బు పంపిణీ.. ఎస్ఈసీ కీలక సమావేశం !

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ పై రాష్ట్ర ఎన్నికల సంఘం నిఘా పెట్టింది. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘనల పై పలు ఫిర్యాదులు...
- Advertisement -