Narendra Modi

ప్రధాని చేతుల మీదుగా సన్సద్ టీవీ ప్రారంభం.. నేడే

లోక్ సభ, రాజ్యసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి సన్సద్ టివీ ప్రారంభం కానుంది. ఇది వరకు ఈ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలకు రాజ్యసభ, లోక్ సభ పేరుతో రెండు ప్రత్యేక ఛానెళ్ళు ఉండేవి. ప్రస్తుతం ఈ రెండింటిని కలిపి సన్సద్ టీవీ ఛానెల్ ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి...

మోదీ ఇస్తున్న 5 లక్షల రూపాయల ప్రయోజనం కోసం ఇలా చెయ్యండి..!

ఆయుష్మాన్ భారత్ పథకాన్ని గత ఏడాది సెప్టెంబర్ నెలలో మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆయుష్మాన్ భారత్ యోజన కింద మోదీ ప్రభుత్వం 50 కోట్ల మందికి ఎటువంటి వివక్ష లేకుండా 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స అందుబాటులో ఉంచినట్లు చెబుతుంటారు. అయితే మీరు లబ్ధిదారులేనా లేదా అనేది చూడాలంటే 14555...

రిజర్వేషన్లపై మోడీ మార్కు కాటు ఇది!

కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రైవేటీకరణ జపం చేస్తుంది. జాతిసంపదనంతా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడిట్టేవరకూ కంటి మీద కునుకు కూడా వేసేలా లేదు. రైల్వేలు, విమానాశ్రయాలు, ఎయిర్ పోర్టులతో పాటు బ్యాంకింగ్, భీమా, పెట్రోలియం సంస్థలను కూడా అమ్మేయాలని నిర్ణయించుకుంది. వీటితో పాటు షిప్పింగ్ కార్పొరేషన్, కంటైనర్ కార్పొరేషన్ సంస్థలను కూడా ప్రైవేటు పరం చేసేయాలని...

థర్డ్ వేవ్ పై ప్రధానిమాట.. ఉన్నతస్థాయి సమావేశం

కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న వేళ ప్రజలంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఐతే సెకండ్ వేవ్ లో కేసులు తగ్గుతున్న కొలదీ థర్డ్ వేవ్ ముప్పుపై ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కరోనా థర్డ్ వేవ్ పై ప్రధానమంత్రి సమక్షంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. థర్డ్ వేవ్ పై ప్రధాని మాట్లాడిన మాటలు...

ఈ శ్రమ్ పోర్టల్ స్టార్ట్ చేసిన ప్రధాని మోదీ.. లాభాలివే..!

మోదీ ఈ-శ్రమ్ పోర్టల్‌ ని ప్రారంభించడం జరిగింది. అయితే అసంఘటిత రంగ కార్మికులను ఆదుకునేందుకు తీసుకు వచ్చారు. గురువారం ఈ పోర్టల్‌ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించింది. అయితే దీని ద్వారా దేశవ్యాప్తంగా అసంఘటిత రంగంలో ఉన్న నిర్మాణ, ఇతర కార్మికుల వివరాలను డేటా బేస్‌లో స్టోర్ చేయనున్నారు.   దీనిలో ప్రతీ కార్మికుడికి ఆధార్ నెంబర్ తరహాలో...

అమృతో మహోత్సవ్: కేంద్రం కొత్త కాంటెస్ట్.. గెలిస్తే రూ.25 లక్షలు..!

ఏకంగా రూ.25 లక్షలు పొందే అద్భుతమైన అవకాశాన్ని మోదీ సర్కార్ కల్పిస్తోంది. ఈ బంపర్ ఆఫర్ ని వినియోగించుకుని రూ.25 లక్షలని పొందడానికి ప్రయత్నం చేస్తే లైఫ్ సెట్ అయ్యిపోతుంది. ఇక దీని కోసం పూర్తిగా చూసేద్దాం. మోదీ ప్రభుత్వం ఒక కాంటెస్ట్‌ ని నిర్వహించనుంది. కేంద్ర ప్రభుత్వం అమృతో మహోత్సవ్ పేరుతో యాప్...

పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరాలా? అయితే ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి..!

పీఎం కిసాన్ స్కీమ్ ( PM Kisan Scheme ) ని ప్రధాని మోదీ రైతుల కోసం తీసుకు రావడం జరిగింది. ఈ స్కీమ్ లో భాగంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది రూ.6 వేలు అందిస్తోంది. చాల మంది రైతులు ఈ స్కీమ్ బెనిఫిట్స్ ని పొందుతున్నారు. అర్హత కలిగిన రైతులకు...

75వ స్వాతంత్ర్య దినోత్సవం.. 100లక్షల కోట్ల ప్రణాళికను ప్రకటించిన ప్రధాని.

75వ స్వాతంత్ర్య దినోత్సవంతో భారతదేశం మరో మైలు రాయిని చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రసంగించిన ప్రధాని, జాతినుద్దేశించి మాట్లాడారు. కరోనా సహా అనేక విషయాల గురించి ప్రసంగించిన ప్రధాని, 100లక్షల కోట్ల మౌలిక సదుపాయాల ప్రణాళిక ప్రవేశ పెట్టారు. రాబోయే రెండేళ్ళలో ఈ ప్రణాళికను అమలు చేయాలని, అందుకు తగిన...

ఆగస్టు 16 నుండి బీజేపీ జన్ ఆశీర్వాద్ యాత్ర.. 19,500 కిలోమీట‌ర్ల యాత్ర చేయ‌నున్న కొత్త కేంద్ర మంత్రులు..

ప్ర‌ధాని నరేంద్ర మోదీ గ‌త నెల‌లో త‌న కేబినెట్‌ను విస్తరించిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే కొంద‌రిని మంత్రి ప‌ద‌వుల నుంచి త‌ప్పించారు. కొంద‌రు కొత్త వాళ్ల‌కు అవ‌కాశం ఇచ్చారు. అయితే కొత్త‌గా పద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మంత్రులు త్వ‌ర‌లోనే దేశ‌వ్యాప్తంగా 19,500 కిలోమీట‌ర్ల మేర యాత్ర చేయ‌నున్నారు. దానికి బీజేపీ అధిష్టానం జ‌న్...

ఉజ్వ‌ల స్కీమ్ 2.0 ప‌థ‌కం.. ఎలా ద‌ర‌ఖాస్తు చేయాలో తెలుసా ? పూర్తి వివ‌రాలు..!

ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఉజ్వ‌ల 2.0 ( ప్రధాన మంత్రి ఉజ్వల యోజన- PMUY) ( Pradhan Mantri Ujjwala Yojana - PMUY ) పథకాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తర ప్రదేశ్ లోని మహోబా జిల్లాలో ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహోబా నుండి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు....
- Advertisement -

Latest News

సోను సూద్ ఇంటి పై మరోసారి ఐటి దాడులు

ప్రముఖ నటుడు, రియల్ హీరో సోనుసూద్ ఇంటిపై ఐటీ శాఖ అధికారులు మరోసారి దాడులు చేశారు. నిన్న ఆయన నివాసం మరియు కార్యాలయాల్లో ఐటీ దాడులు...
- Advertisement -

ఆ విషయంలో వైసీపీ హ్యాపీ…టీడీపీ ఫుల్ హ్యాపీ…!

గత కొన్నిరోజులుగా ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఉన్న అంశం ఏదైనా ఉందంటే అది జగన్ బెయిల్ రద్దు అంశమే. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సి‌బి‌ఐ...

మంత్రి పదవి ఎఫెక్ట్: ఆ సీనియర్ ఎమ్మెల్యే వాయిస్ అందుకే మారిందా?

తెలంగాణలో చాలామంది అధికార టి‌ఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా చాలామంది సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రి పదవి దక్కలేదని లోలోపల టి‌ఆర్‌ఎస్ అధిష్టానంపై రగులుతున్నట్లు...

మైక్రోసాఫ్ట్ ప్రాజెక్టు అమలుకు ఏపీ గ్రీన్ సిగ్నల్… 1.62 లక్షల మంది లబ్ది

అమరావతి : ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మైక్రో సాఫ్ట్ సహకారంతో 1.62 లక్షల మంది విద్యార్ధులకు స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణకు కెబినెట్ ఆమోదం...

దుర్మాగాల‌కు ఇదే గ‌తి ప‌డుతుంది.. మృగాడు రాజు ఆత్మహత్యపై స్పందించిన సీత‌క్క‌

ఇది ప్రజల విజయం.. ఎవ్వ‌డైనా దుర్మాగాల‌కు పాల్ప‌డితే ఇదే గ‌తి ప‌డుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క హెచ్చ‌రింది. ప్ర‌భుత్వాలు విఫ‌ల‌మైనా.. ప్రజా పోరాటాల ఫలితంగానే ..ఆ కామాంధుడు రాజుకు వెన్నులో వణుకుపుట్టి ఆత్మహత్యకు...