nellore

తిరుపతిలో గెలుపు పై టీడీపీ ధీమా అదే

తెలుగుదేశం పార్టీకి తిరుపతి పార్లమెంట్ సీటు ఎప్పుడూ అందని ద్రాక్షగానే మారింది..ఒక్కసారి అలా చేతికి చిక్కినా మళ్ళీ పట్టు బిగించిన దాఖాలు లేవు. పార్లమెంటు సెగ్మెంట్ లోని అసెంబ్లీ స్దానాల్లో పార్టీ గెలుస్తున్న..పార్లమెంటు వచ్చేసరికే పరిస్థితి మారుతుంది దీంతో ఎలాగైనా ఈసారి ఎంపి సీటు కైవసం చేసుకోవాలని పక్క వ్యూహంతో ముందుకెళుతోంది టీడీపీ. వైసీపీ...

ఉప ఎన్నిక వేళ‌ ఎమ్మెల్యే ఆనం పై వైసీపీలో ఆసక్తికర చర్చ

తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో ఎమ్మెల్యే ఆనం పై వైసీపీలో ఆసక్తికర చర్చ మొదలైంది. తిరుపతి లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజవర్గాల్లో ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటగిరి కూడా ఉంది. కిందటి ఎన్నికల్లో ఆయనకు మంచి మెజారిటీ రావడంతోపాటు.. వైసీపీ లోక్‌సభ అభ్యర్థికి కూడా ఓట్లు భారీగానే పడ్డాయి. అలాంటిది కీలకమైన...

వైసీపీలో ఆ జిల్లా ఎందుకు సైలెంట్ అయినట్టు…?

ఈ మధ్యకాలంలో నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కాస్త సైలెంట్ అయిపోయారు. దానికి ప్రధాన కారణం ఏమిటనేది తెలియదు కానీ చాలా మంది నెల్లూరు జిల్లా నేతలు మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. మంత్రులు ఎమ్మెల్యేలు గానీ పెద్దగా ఎవరూ మాట్లాడకపోవటంతో ఇప్పుడు అసలు వైసీపీ లో ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం...

సిద్ధార్థ హత్య కేసులో అసలు నిందితురాలు ఆమెనే..!

బెంగళూరులో హత్య చేసి, నెల్లూరులో పాతి పెట్టిన మాజీ ముఖ్యమంత్రి ధరమ్‌సింగ్‌ బంధువైన సిద్ధార్థసింగ్‌ (28), సింగ్‌ హత్య కేసులో అసలు నిందితలు వెలుగులోకి వచ్చారు. అతని సవతి తల్లే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితురాలైన ఇందూ చౌహాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇందూ చౌహాన్‌ సిద్ధార్థ తండ్రి దేవేందర్‌ సింగ్‌కు రెండో...

నెల్లూరు బ్రదర్స్ మధ్య మళ్లీ గ్యాప్ పెరిగిందా

సింహపురి రాజకీయ తెరపై అనేకమంది నెల్లూరు బ్రదర్స్‌గా ఓ వెలుగు వెలిగారు. ఆ మధ్య కొత్త సోదరులు తెరపైకి వచ్చారు. ఒకే మాట ఒకే బాట అన్నట్లు ప్రయాణించారు. ఇప్పుడు ఎవరికి వారుగా సాగిపోతున్నారు. ఒకేచోట ఉన్నా కలిసేందుకు కూడా కష్టంగా ఫీలవుతున్నారట. వారే మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌.. ఎమ్మెల్యే కోటంరెడ్డి...

వెన్నెలకంటి స్పెషల్:మౌన రాగం మూగబోయింది

తెలుగు సినీ పరిశ్రమ మరో ఆణిముత్యాన్ని కోల్పోయింది. ప్రముఖ సినీ గేయ, మాటల రచయిత వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ కన్నుమూశారు.ఎన్నో ఆశలతో ప్రారంభమైన 2021లో దక్షిణాది చిత్రపరిశ్రమ‌లో విషాదం నెలకొంది. తమిళ పాటలను తెలుగు పాటలు అనిపించేలా ఎంతో మధురమైన సాహిత్యాన్ని అందించిన వెన్నెలకంటి ఇకలేరు. వెన్నెలకంటి కలం నుంచి ఎన్నో ఆణిముత్యాలు జాలువారాయి. వెన్నెలకంటి...

నెల్లూరు వైసీపీలో హీట్ పెంచుతున్న ఆనం VS అనిల్

ఒకప్పుడు ఆ జిల్లాలో వాళ్లు చెప్పిందే శాసనం. వాళ్లు చేసిందే చట్టం. కాలం మారింది. బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అయ్యాయి అంటే ఇదేనేమో.. కొత్త పెత్తందార్లు వచ్చేశారు. నెల్లూరు జిల్లా రాజకీయాలపై చర్చ జరిగితే.. ఆ చర్చలో తప్పకుండా ఆనం కుటుంబం ప్రస్తావన ఉంటుంది. ఒకప్పుడు కనుసైగలతో జిల్లాను.. జిల్లా రాజకీయాలను శాసించారు....

నెల్లూరులో ఏలూరు తరహాలో 10 మందికి అస్వస్థత.. ఒకరు మృతి !

నెల్లూరు జిల్లా కలువాయి మం వెరుబోట్ల పల్లిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆ ఊరిలో వరి నాట్లు వేయడానికి 70 మంది వలస కూలీలు పశ్చమ బెంగాల్ నుండి‌ వచ్చారు. ఓ రైతు పొలంలో వరినాట్లు  వేస్తుండగా అందులో 10 మంది అస్వస్ధకు గురయ్యారు. ఆస్వస్థతకు గురైన వారిలో ముండా అనే కూలీ మృతి...

రెండు జిల్లాల మంత్రులను ఏకీ పారేస్తున్న ప్రకాశం వైసీపీ ఎమ్మెల్యే !

ఆయన సీనియర్‌ ఎమ్మెల్యే. మాజీ మంత్రి కూడా. ఉన్నట్టుండి సొంత జిల్లాలోని మంత్రులతోపాటు పక్క జిల్లా మంత్రులపైనా ఒంటి కాలిపై లేస్తున్నారు. అధికార పార్టీలో అలజడి రేపుతున్నారు ఆ సీనియర్‌ నాయకుడు. ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి. నిరసన గళం వినిపించడంలో ఏమాత్రం సంకోచించరనే ముద్ర ఉంది. అది సొంత పార్టీ ఎమ్మెల్యేలైనా.....

వైసీపీ ఎమ్మెల్యే ధిక్కార స్వరం మూగబోయింది అందుకేనా ?

ఆయనో తలపండిన రాజకీయవేత్త. ప్రస్తుతం అధికార పార్టీలో ఉన్నారు. గతంలో మంత్రిగా కీలక శాఖలు నిర్వహించిన ఆయన కేబినెట్‌కు దూరమై చాన్నాళ్లు అయ్యింది. పార్టీ పవర్‌లో ఉన్నా.. చేతిలో అధికారం లేదని ఫీలవుతున్నారో ఏమో.. ఆ మధ్య చింత నిప్పులు చెరిగారు. ఒక్కసారిగా సైలెంట్‌ అయ్యారు. మొన్నటి వరకు అధికారులు, పార్టీ నేతల పై...
- Advertisement -

Latest News

రాత్రి ఫుల్ గా నిద్ర పోతే ఈ సమస్యలే ఉండవట..!

మనం ఆరోగ్యంగా ఉండడానికి ఆహారం, జీవన విధానం ఎలా ఉపయోగపడతాయో నిద్ర కూడా అలానే ఉపయోగపడుతుంది. ప్రతి రోజు తప్పకుండా కనీసం 7 నుండి 8...
- Advertisement -

టాయిలెట్ కి ఫోన్ తీసుకెళ్ళకూడదు.. ఎందుకో తెలుసుకోండి.

స్మార్ట్ ఫోన్ శరీరంలో భాగమైపోయాక ఎక్కడికి పడితే అక్కడికి ఫోన్ తీసుకెళ్తున్నారు. చివరికి టాయిలెట్ వెళ్లేటపుడు కూడా ఫోన్ చేతుల్లోనే ఉంటుంది. మీరు కూడా ఫోన్ ని టాయిలెట్ వెళ్లేటపుడు చేతుల్లోనే ఉంచుకుంటున్నారా?...

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం…మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు !

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఇవాళ ప్రగతి భవన్ లో ఇవాళ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది....

వారెవ్వా.. ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌కు భ‌లే డిమాండ్‌.. తొలి రోజే రూ.600 కోట్ల‌కు ఆర్డ‌ర్లు..

ప్ర‌ముఖ క్యాబ్ సంస్థ ఓలా ఇటీవ‌లే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల త‌యారీ మార్కెట్‌లోకి ప్ర‌వేశించిన విష‌యం విదిత‌మే. అందులో భాగంగానే గ‌త నెల‌లో ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రొ పేరిట రెండు నూత‌న ఎల‌క్ట్రిక్...

వాస్తు: ఇలా చేస్తే కుబేరుడి అనుగ్రహం కలుగుతుంది..!

వాస్తు ప్రకారం కనుక ఫాలో అయ్యారు అంటే కచ్చితంగా ఆరోగ్యంగా, ఆనందంగా జీవించచ్చు. ఏ సమస్య కూడా ఉండదు. అయితే ఈ రోజు మన వాస్తు పండితులు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పారు....