nijamabad police
Telangana - తెలంగాణ
బైక్ ఆపలేదని కర్ణభేరి పగిలేలా కొట్టిన ఎస్సై.. హెచ్ఆర్సీకి ఫిర్యాదు
బైక్ ఆపలేదన్న కోపంతో వాహనదారున్ని కర్ణభేరి పగిలేలా కొట్టాడు ఓ ఎస్ఐ. నిజామాబాద్ జిల్లాకి చెందిన ఓ ఎస్ఐ తన ప్రతాపం చూపించాడు. ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన పట్టెం శ్రీనివాస్ గత నెల 25వ తేదీన పనుల నిమిత్తం పొలానికి వెళుతుండగా.. ధర్పల్లి ఎస్ఐ వంశీకృష్ణ తన సిబ్బందితో రామడుగు...
Telangana - తెలంగాణ
ఎంపీ అరవింద్ ను వేల్పూర్ వద్ద అడ్డుకున్న టీఆర్ఎస్ శ్రేణులు..
బీజేపీ నేత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను టిఆర్ఎస్ శ్రేణులు అడ్డగించడం తో నడిరోడ్డుపైనే బైఠాయించారు. దీంతో నిజామాబాద్ పరిధిలోని వేల్పూరు క్రాస్ రోడ్ వద్ద శనివారం సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా నిజామాబాద్ పోలీసుల తీరు పైన, ఫిర్యాదు చేసినా పట్టించుకోని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పైన ఆగ్రహం...
Latest News
రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్...
Telangana - తెలంగాణ
BREAKING : సీఎంతో పాటు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీరే
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మరికొన్ని గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1.04 గంటలకు నగరంలోని ఎల్బీ స్టేడియంలో ఈ కార్యక్రమం ఘనంగా జరగనుంది. ఇప్పటికే అధికారులు భారీ ఏర్పాట్లు...
Telangana - తెలంగాణ
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఓటర్ల మనసు గెలుచుకుంది. ఆ పార్టీ హామీలను నమ్మి రాష్ట్ర ఓటర్లు ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పాటు కానున్న...
Telangana - తెలంగాణ
ఇదేందయ్యా ఇది చికెనేమో అగ్గువ.. గుడ్డు మాత్రం పిరం
తెలంగాణ వాసుల్లో చాలా మందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ మాంసం రేట్లు చూస్తేనేమో రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. సరే అని కోడిగుడ్లతో సరిపెట్టుకుందామనుకున్నా వాటి రేట్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. అయితే తాజాగా మార్కెట్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా...