pongal

జల్లికట్టును అనుమతిస్తూ తమిళనాడు ప్రభుత్వ కీలక నిర్ణయం.

తమిళనాడు ప్రజానీకానికి ఎంతో సంతోషం కలిగించే నిర్ణయాన్ని తీసుకుంది తమిళనాడు ప్రభుత్వం. జల్లికట్టును అనుమతిస్తూ సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే కోవిడ్ రూల్స్ పాటిస్తూ జల్లికట్టు నిర్వహించేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. పోటీలు చూసేందుకు తక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అనుమతి ఇచ్చింది. పోటీల్లో పాల్గొంటున్న వారు ఖచ్చితంగా రెండు డోసులు తీసుకోవాలనే...

సజ్జనార్‌ సంచలన నిర్ణయం.. ఫోన్‌ చేస్తే ఇక ఇంటికే బస్సు

సంక్రాంతి పండుగ చూస్తుండగానే వచ్చేసింది. మరో రెండు రోజుల్లోనే పండుగ ప్రారంభం కానుంది. దీంతో హైదరాబాద్‌ లో ఉన్న ఉద్యోగాలు, వ్యాపారస్థులు, విద్యార్తులు, ఇతరులు సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు బయలు దేరుతున్నారు. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు బాగా రద్దీగా తయారయ్యాయి. అటు ఎన్ని ప్రత్యేకమైన బస్సులు వేసినా... సరిపోవడం లేదు. ఇలాంటి...

ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ షాక్‌… రేపటి నుంచే 50 శాతం అదనపు ఛార్జీలు !

సంక్రాంతికి ఏపీఎస్సార్టీసీ సిద్ధమని... సంక్రాంతికి 6970 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఏపీ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. జనవరి 7వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ ప్రత్యేక బస్సులు నడవనున్నట్లు చెప్పారు. గతంలో కంటే 35% అధికంగా ప్రత్యేక బస్సులు ఉండేవని.. అదనపు సర్వీసులకు ప్రత్యేకంగా సర్వీస్ కోడ్ ఏర్పాటు చేసినట్లు...

ఏపీకి వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌..సంక్రాంతికి 4360 స్పెషల్‌ బస్సులు

సంక్రాంతి పండుగ కు మరో 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ పండుగ నేపథ్యంలో... హైదరాబాద్‌ లో నివాసం ఉంటున్న ఏపీ వాసులు.. సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బస్సు, రైలు, ప్రైవేట్‌ వాహనాలు ఇలా ఏది దొరికితే... అదే అన్నట్లుగా అన్నిటిని ఇప్పటి నుంచే బుక్‌ చేసుకుంటున్నారు...

ఏపీ ప్రజలకు ఆర్టీసీ బిగ్ షాక్..సంక్రాంతికి 50 శాతం అదనపు ఛార్జీలు

ఏపీ ప్రజలకు ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. సంక్రాంతికి 1266 ప్రత్యేకంగా బస్సులు నడుపనున్న ఆర్టీసీ... 50 శాతం అదనపు ఛార్జీలు చేయాలని నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి పండుగకు రద్దీ దృష్ట్యా ఏపీఎస్‌ ఆర్టీసీ పలు ప్రాంతాలకు 1266 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిన్నట్లు.. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు ఈ బస్సులు నడుస్తాయని...

కోడి పందాల‌కు అనుమ‌తి ఇవ్వండి.. జ‌గ‌న్ కు ముద్ర‌గ‌డ లేఖ‌

ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ కు కాపు ఉద్యమనేత ముద్రగడ లేఖ రాశారు. సంక్రాంతి పండుగ నేప‌థ్యంలో ఐదు రోజులూ కోడిపందాల పర్మిషన్ కు పర్మినెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని లేఖలో కోరారు ముద్రగడ ప‌ద్మనాభం. కోడి పందాలు వంటివి జల్లికట్టు కంటే ప్రమాదకరమైన ఆటలు కావని... గ్రామాల్లో సంక్రాంతికి ఎడ్ల పందాలు, కోడిపందాలు, జాతర్లు...

సంక్రాంతి స్పెష‌ల్‌..ఆర్టీసీ ప్ర‌యాణికుల‌కు స‌జ్జ‌నార్ శుభ‌వార్త‌

మాజీ ఐపీఎల్ అధికారి స‌జ్జనార్‌.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి... చాలా దూకుడుగా వ్య‌వ‌హరిస్తున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని నిర్ణ‌యాలు తీసుకుంటూ.. తెలంగాణ ఆర్టీసీని ప‌రుగులు పెట్టుస్తున్నారు. అయితే.. తాజాగా మ‌రో కొత్త సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ. సంక్రాంతి పండుగ వ‌స్తున్న త‌రుణంలో.. చాలా మంది.....

తమిళనాడుకు క్యూ కట్టిన పొలిటికల్ లీడర్స్..

ఈ ఏడాది సంక్రాంతి వేడుకలకు జాతీయ నాయకులు అందరూ తమిళనాడు క్యూ కట్టారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందే తమిళనాడుకి సంబంధించి అతి పెద్ద పండుగ కావడంతో రాజకీయ నాయకులు అందరూ తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మూలకాడై దగ్గర సంక్రాంతి వేడుకల్లో ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్...

మకర సంక్రమణం… ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇలా చేస్తే సకల శుభాలు !

సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభము అవుతుంది. ఆ తరువాత కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశులలో కొనసాగినంత కాలము ఉత్తరాయణము. శారీరక పరిశ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలము ఉత్తరాయనము. కర్కాటక రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన దగ్గరి...

బోగీ ప్రత్యేకతలు.. ఈ రోజు ఏం చేయాలి.. ఏం చేస్తారో తెలుసుకుందాం

సంక్రాంతి పండుగ అనగానే మొదట గుర్తుకు వచ్చేది బోగి. మూడురోజుల సంక్రాతిలో మొదటి రోజు బోగి పండుగ. ఈ రోజున ప్రతి ఊరులో బోగి మంటలతో పండుగ ప్రారంభమవుతుంది. ఈ బోగి ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజు ఏం చేస్తారో తెలుసుకుందాం... తొలి రోజు జరుపుకొనే భోగి పండుగకు ప్రత్యేకత ఉంది. భగ అనే పదం...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...