sleep

నిద్ర పట్టడం లేదా..? ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు..!

ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో నిద్రలేమి కూడా ఒకటి. నిద్ర పటక చాలా మంది సతమతమవుతూ ఉంటారు. కానీ నిజానికి మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్ర కూడా అవసరం. ఎలా అయితే ఆరోగ్యానికి మంచి ఆహారం, వ్యాయామం ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. పైగా నిద్ర బాగా పడితేనే అన్ని అవయవాలు...

ఉదయాన్నే త్వరగా లేవాలన్నా అవ్వడం లేదా..? వీటిని పాటిస్తే ఈజీగా లేవచ్చు..!

ఉదయాన్నే మనం నిద్రలేస్తే మన పనులు కూడా త్వరగా పూర్తయిపోతాయి. రోజుని మనం త్వరగా మొదలు పెడతాము కాబట్టి పనులు కూడా త్వరగా అయిపోతూ ఉంటాయి. పైగా మనం అన్ని పనులు చేసుకోవడానికి సమయం కూడా దొరుకుతుంది. ఆలస్యంగా లేవడం వలన పనులు ఆలస్యం అవ్వడం మాత్రమే కాకుండా పనులు చేయాలనిపించకపోవడం యాక్టివ్ గా ఉండలేకపోవడం...

చనిపోయిన వాళ్ళు మీ కలలో కనపడ్డారా..? ఏం అవుతుందంటే..?

మనకి ఒక్కొక్క సారి కలలో కొన్ని విచిత్రమైనవి కనబడుతూ ఉంటాయి. అయితే సాధారణంగా కల లో మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అవే వస్తూ ఉంటాయి. కానీ ఒక్కొక్క సారి భయంకరమైన పీడ కలలు రావడం.. దయ్యాలు భూతాలు వంటివి కనపడడం జరుగుతూ ఉంటాయి. లేదంటే మనల్ని పాము తరమడం వంటివి కూడా...

వాస్తు: తల కింద వీటిని పెట్టుకుంటే సమస్యలేనట..!

వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉంటాం. వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని, ధన నష్టం కలుగుతుందని, చెడు జరుగుతుందని అందరూ పాటిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు వాస్తు పండితులు నిద్ర పోయేటప్పుడు ఎలాంటివి చేయకూడదు అనేది చెప్పారు. వాటి కోసం ఇప్పుడు చూద్దాం. పుస్తకాలు: పుస్తకాలని...

ఫోన్‌ పక్కనే పెట్టుకుని నిద్రపోయే మగవాళ్లకు హెచ్చరిక.. ఆ సమస్య వస్తుందట..

ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ మన వెన్నంటే ఉండేది ఫోన్.. కొందరైతే బాత్రూమ్‌కు వెళ్లేప్పుడు కూడా మొబైల్‌ వదిలిపెట్టరు.. మీరు డే టైంలో ఎంత వాడినా నిద్రపోయేప్పుడు మాత్రం ఫోన్‌ను వీలైనంత దూరంగా పెట్టాలి అని నిపుణులు చెప్తూనే ఉంటారు. కానీ గుండే తీసి పక్కన పెట్టమన్నట్లు మనం ఫీల్‌...

బోర్లా పడుకునే అలవాటు ఉందా…అయితే ముఖంపై ముడతలు రావడం తప్పదుగా..!

బోర్లా పడుకునే అలవాటు చాలామందికి ఉంటుంది. ఆ అలవాటు ఉన్నవాళ్లకు అలా పడుకుంటేనే మంచిగా నిద్రపడుతుంది.. హాయిగా దిండుకు ముఖం ఆనించి బోర్లా పడుకుంటే అప్పుడు నిద్రపడుతుంది. ఇలా పడుకోవడం వల్ల నిద్ర బాగా పడుతుందేమో కానీ.. నష్టం ఎక్కువగా ఉంటుందట.. పొట్ట మీద పడి నిద్ర పోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు...

బరువైన దుప్పటి కప్పుకోని నిద్రపోతున్నారా..? వీళ్లకు చాలా డేంజర్‌..

నిద్రపోయేప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్‌ ఉంటుంది. కొందరికి లైట్‌ వేస్తే నిద్రరాదు.. మరికొందరికి లైట్‌ తీస్తే నిద్రరాదు..కొంతమంది దుప్పటి లేకుండా నిద్రపోరు. ఇంకో బ్యాచ్‌ ఉంటుంది..అసలు దుప్పటి కప్పుకోరు. కానీ బాగా చలిగా ఉన్నప్పుడు మొత్తం దుప్పటి కప్పుకుని పడుకుంటే ఉంటుంది ఆ మజానే వేరు. హాయిగా నిద్రపోచ్చు. అయితే దుప్పటి కప్పుకుని పడుకోవడం...

ఏడు గంటల కంటే ఎక్కువ నిద్రపోవడం వలన ఎన్ని లాభాలో తెలుసా..?

మన ఆరోగ్యం బాగుండాలంటే నిద్ర కూడా బాగా ఉండాలి. ఎలా అయితే మన ఆరోగ్యం కోసం మంచి ఆహారం, వ్యాయామం అవసరమో నిద్ర కూడా అంతే అవసరం. మంచి నిద్ర ఉంటే మనకు చక్కని ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ప్రతి రోజు ఏడు గంటల పాటు నిద్రపోతే ఎటువంటి లాభాలను పొందవచ్చు అనేది ఇప్పుడు...

నైట్‌ లైట్‌ ఆన్‌చేసే పడుకుంటున్నారా..? అయితే ఈ సమస్యలు తప్పవుగా..

ప్రశాంతమైన నిద్రను ఎవరు కోరుకోరు చెప్పండి.. కానీ ఈరోజుల్లో కంటినిండా నిద్రపోవడం అనేది కడుపునిండా తినడం కంటే కష్టమవుతుంది. ఎవేవో కారణాల వల్ల నిద్రలేమితో ఎంతోమంది అర్థరాత్రుళ్లు జాగారాలు చేస్తున్నారు. ప్రశాంతంగా నిద్రపోవడం వల్ల మెదడు సరిగ్గా పని చేస్తుంది. దీని కారణంగా కండరాలు బలంగా మారుతాయి.. అంతేకాకుండా మానసిక స్థితి కూడా మెరుగవుతుంది....

నిద్రలో మాట్లాడటం నిజంగా అంత ప్రమాదకరమైన వ్యాధా..?

ప్రశాంతంగా నిద్రపోవడం అనేది వరంలాంటింది.. అది నిద్రలేమితో బాధపడేవారికే తెలుస్తుంది. అసలు నిద్రపోయేప్పుడు కొందరికి ఎన్ని సమస్యలు ఉంటాయో తెలుసా..? ఉన్నట్టుండి చెమటలు పడతాయి, ఊపిరాడదు, దాహం వేస్తుంది. కొందరు నిద్రలో నడుస్తారు, మరికొందరు ఏదేదో మాట్లాడతారు. ఇక ఇలా నడిచేవాళ్లు, మాట్లాడేవాళ్ల పక్కన పడుకుంటే..పక్కనోడికి పిచ్చిలేస్తుంది.! నిద్రలో ఎవరినో తిడతారు, కథలు చెబుతారు.....
- Advertisement -

Latest News

Breaking : సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ..

టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సీబీఐ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. డిసెంబర్ 6వ తేదీన హైదరాబాద్...
- Advertisement -

అప్పుడే కేసీఆర్ కు మతి స్థిమితం పోయింది : కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి

ఎమ్మెల్సీ కవిత పేరు ఢిల్లీ లిక్కర్‌ స్కాం రిమాండ్‌ రిపోర్టులో రావడంపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. నిప్పు లేనిదే పొగ వస్తుందా..? అలాగే ఏ సంబంధం లేకుండానే...

దివ్యాంగులకు సమాన అవకాశాలను కల్పించడం కోసం అనేక సంస్కరణలు : కిషన్‌ రెడ్డి

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు దివ్యాంగులు సాధించిన ఎన్నో విజయాలను మనం స్మరించుకోవలసిన ఆవశ్యకత ఉంది. తమకున్న వైకల్యం గురించి కలత చెందకుండా సాధారణ వ్యక్తులకు ధీటుగా అనేక రంగాలలో దివ్యాంగులు...

SSMB 29 పై లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసిన విజయేంద్ర ప్రసాద్..

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందని టాలీవుడ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది ఇప్పటివరకు...

ప్రముఖ టిక్ టాక్ స్టార్‌ మృతి.. షాక్‌లో ఫ్యాన్స్‌

కెనడాలో భారతీయ టిక్‌టాక్ స్టార్ మేఘా ఠాకూర్ మరణం నెట్టింట కలకలం రేపుతోంది. కేవలం 21 వయసులో ఆమె ఆకస్మికంగా మృతి చెందారు.టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయిన సోషల్ మీడియా ఇన్...