Srikakulam

సొంత ఇల్లు హోదాని పెంచుతుంది

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అంపోలు (శ్రీ‌కాకుళం) : సొంత ఇల్లు అనేది సమాజంలో హోదాని పెంచుతుంద‌ని.. ఆ హోదా ద‌క్కేందుకు అవ‌కాశం కల్పించిన సీఎం జగన్ కి లబ్ధిదారులందరూ రుణపడి ఉండాలని శ్రీకాకుళం శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గృహ నిర్మాణ శాఖ‌ మంత్రి చెర‌కువాడ శ్రీరంగనాథ రాజు శుక్ర‌వారం జిల్లా ప‌ర్య‌ట‌న‌కు...

చెత్త‌ప‌న్ను : మ‌రో వివాదంలో శ్రీ‌కాకుళం మున్సిపాల్టీ !

రాష్ట్ర ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న చెత్త ప‌న్నుపై స్థానికంగా వివాదాలు నెల‌కొంటున్నాయి.ముఖ్యంగా శ్రీ‌కాకుళం మున్సిపాల్టీ అధికారుల‌తో స‌హా గ్రామ స‌చివాల‌య సిబ్బంది అనుస‌రిస్తున్న వ్యూహం స‌రిగా లేద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి.తాజాగా శ్రీ‌కాకుళం న‌గ‌రంలో మ‌రో వివాదం రాజుకుంది.స్థానిక  క‌ర్ణాట‌క బ్యాంకుకు ఎదురుగా ఉన్న స్వాతి మెడిక‌ల్స్  య‌జ‌మానికి నెల‌కు 1500 రూపాయ‌లు చొప్పున నాలుగు నెల‌ల‌కు...

మనోల్లాస కారకం సంగీతం : ధర్మాన

బాపూజీ కళామందిరం (శ్రీకాకుళం నగరం) : మనోల్లాస కారకం సంగీతం అని, నిత్యం ఒత్తిళ్లతో సతమతమయ్యే ఆధునిక జీవన విధానానికి శ్రావ్యమయిన సంగీతం దివ్యౌషధం అని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. స్థానిక బాపూజీ కళామందిరంలో శ్రీ సుమిత్రా కళా సమితి నేతృత్వాన ఏర్పాటు చేసిన వేణుగాన సంగీత విభావరికి ముఖ్య అతిథిగా...

ఏపీలో దారుణం…విద్యార్థినిని చిత‌కబాదిన ప్రిన్సిప‌ల్..!

శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం వావిలిపల్లి పేట ఏపీ మోడల్ స్కూల్ లో దారుణం చోటు చేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వై స్రవంతి అనే విద్యార్దినిని క‌ళాశాల‌ ప్రిన్సిపాల్ మార్తా తిలకం చిత‌క‌బాదారు. రెండు గంటల సేపు విద్యార్దిని ప్రిన్సిపాల్ రూమ్ లో బంధించారు. తోటి విద్యార్థుల ద్వారా విషయం తెలుసుకున్న...

శ్రీకాకులంలో దారుణం..యువ‌తి అశ్లీల చిత్రాల‌ను అన్న‌కు పంపి..!

శ్రీకాకుంలం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కొత్త చెలికానివ‌ల‌స గ్రామానికి చెందిన ఓ యువ‌తి గ‌త నెల 30వ తేదీన ఆత్మ‌హ‌త్య చేసుకుంది. అయితే ఆ యువ‌తి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు కుటుంబ సభ్యుల‌కు తెలియ‌లేదు. దాంతో అంత్యక్రియ‌లు కూడా పూర్తిచేశారు. అయితే ఇంత‌లో యువ‌తి అన్న‌కు పొరుగు గ్రామైన రంగారాయపురానికి చెందిన హరీష్...

ఏపీలో దారుణం..బాలికపై వాలంటీర్‌ అత్యాచారం

మన దేశంలో రోజు రోజుకు మహిళలపై లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎంత కఠినంగా వ్యవహరించినా.. చట్టాలు తీసుకువచ్చినా... మహిళలపై దాడులు ఆగడం లేదు. అయితే.. తాజాగా ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. శ్రీకాకులం జిల్లాలో ఓ వాలంటీర్‌ దుర్మార్గానికి తెర లేపాడు. ఏకంగా గ్రామ సచివాలయంలోనే బాలిక పై...

శ్రీకాకుళం జిల్లాలో భారీ పేలుడు..ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు..!

శ్రీకాకుళం జిల్లాలో పేలుడు కలకలం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలోని కచేరీ వీధిలోని ఓ ఇంట్లో అక్రమంగా బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు చిన్నారులకు తీవ్రగాయాలయ్యాయి. చిన్నారి సాయి మరియు హరి లకు తీవ్ర గాయాలు కాగా ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. గాయాలపాలైన ఇద్దరు చిన్నారులను...

Miss Universe Singapore 2021: సిక్కోలు చిన్న‌దానికి మిస్ సింగపూర్ కిరీటం !

Miss Universe Singapore 2021: తెలుగమ్మాయికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. శ్రీ‌కాకుళం చెందిన నందిత బన్న(Banna Nandita) మిస్ యూనివర్స్ సింగపూర్-2021 కిరీటాన్ని దక్కించుకుంది. నేషనల్ మ్యూజియం సింగపూర్ ఈ పోటీలు జ‌రిగాయి. ఫైన‌ల్‌లో నందిత బన్న ఏడుగురు ఫైనలిస్టులతో పోటీ పడి అందాల కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ పోటీకి సంబంధించిన ఫ‌లితాలు శుక్రవారం...

సిక్కోలు జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్

శ్రీకాకుళం : సిక్కోలు జిల్లా పాఠశాలల్లో కరోనా కలకలం రేపుతోంది. గడచిన పది రోజుల్లో ముగ్గురు టీచర్లు , తొమ్మిది మంది విద్యార్ధులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇక తాజాగా ఆమదాలవలస మున్సిపాల్టీ పరిధి లక్ష్మీనగర్ లోని మున్సిపల్ హైస్కూల్ లో నలుగురు 10వ తరగతి విద్యార్ధులకు కూడా కరోనా పాజిటివ్ గా...

ఏపీకి మరో ముప్పు.. వణికిస్తున్న విష జ్వరాలు

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ఇప్పుడు అన్ని రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకూ ఈ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ కరోనా..  పేద, ధనిక అనే తేడా లేకుండా అందరినీ కబళిస్తోంది.  అయితే కరోనాతో సతమతమవుతున్న ప్రస్తుత తరుణంలో ఏపీ ప్రజలకు మరో ముప్పు వచ్చిపడింది. శ్రీశైలంలో...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...