Srikakulam

టీ-20 మ్యాచ్.. రేపు విశాఖలో ట్రాఫిక్ ఆంక్షలు..!!

భారత్-దక్షిణాఫ్రికా టీ-20 మ్యాచ్ విశాఖపట్నం కేంద్రం కానుంది. ఈ నెల 14వ తేదీన విశాఖలో జరగబోయే టీ-20 మ్యాచ్‌ నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఈ మేరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసినట్లు నగర పోలీస్ కమిషనర్ వెల్లడించారు. రోజువారి మార్గాల్లో వెళ్లే వారు ఇతర మార్గాల ద్వారా వెళ్లాలని సూచించారు. రేపు...

ఉత్త‌రాంధ్ర సెంటిమెంట్ ..ప‌న్జేసేనా !

ఉత్త‌రాంధ్ర నుంచి బస్సు యాత్ర చేప‌ట్ట‌నుంది వైసీపీ స‌ర్కారు. ఈ ఉద‌యం ఏడు గంట‌ల‌కే సంబంధిత కార్య‌క్ర‌మం మొద‌ల‌యింది. మే 26 గురువారం నుంచి మే 30  ఆదివారం వ‌ర‌కూ  రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నగ‌రాలు క‌లుపుకుని జ‌రిగే బ‌స్సు యాత్ర‌కు ఉత్త‌రాంధ్రే  ప్రారంభ స్థానం. స్టార్టింగ్ పాయింట్. ఎప్ప‌టి నుంచో అనుకుంటున్న కార్య‌క్ర‌మానికి...

ఆహా ! ఆ ఊరికి రోడ్డు.. మోడీ సాయం ప్ర‌స్తావిస్తారా ?

మారుమూల ఉన్న శ్రీ‌కాకుళం జిల్లా అలికాం నుంచి  కొత్తూరుకు మూడు కోట్ల రూపాయ‌ల‌కు పైగా నిధుల‌తో వంతెన‌తో పాటు రోడ్డు వ‌స్తుందంటే అందుకు కార‌ణం కేంద్రం ఇచ్చిన నిధులే ! ఆ విధంగా రాష్ట్రానికి మోడీ కొంత సాయం నాబార్డు పేరిట చేశారు. కానీ వైసీపీ శ్రేణులు వీటిని ఫోక‌స్ చేయ‌డం లేదు అని,...

బాబు బైట్ : ప‌రువు పోయిన చోటే వెతుక్కుంటున్నారా ?

రైతుల మెడ‌కు ఉరితాళ్లు వేయ‌వ‌ద్ద‌ని అంటున్నారు చంద్ర‌బాబు. అదేవిధంగా వ్య‌వ‌సాయ సంబంధ స‌మ‌స్య‌ల‌నే ప్ర‌ధాన అజెండాగా చేసుకుని సంబంధిత వ‌ర్గాల మెప్పుకోసం మ‌రింత శ్ర‌ద్ధ వ‌హించి వారి స‌మ‌స్య‌ల‌ను త‌న ప్ర‌సంగాల్లో చొప్పిస్తున్నారు. ఇప్ప‌టికే కౌలు రైతు భ‌రోసా యాత్ర పేరిట ప‌వ‌న్ తిరుగుతున్నారు క‌నుక రేప‌టి వేళ జ‌న‌సేన‌తో క‌నుక పొత్తు ఉంటే ల‌బ్ధి...

నాన్న స్మ‌ర‌ణ‌లో ధ‌ర్మాన..శ‌త జ‌యంతి వేళ

శ్రీ‌కాకుళం న‌గ‌రం : విశిష్ట వ్య‌క్తిత్వం అన్నది స‌మాజంలో వ్య‌క్తుల‌కు ఉన్న‌తికి కార‌ణం అవుతుంది. వ్య‌క్తిత్వ నిర్మాణం అన్న‌ది మంచి కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ, తోటి వారికి చేయూత‌తోనే సాధ్యం అవుతుంది. ఏటా ఓ మంచి కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌న్న ధ‌ర్మాన కుటుంబం సంక‌ల్పం అప్ర‌తిహ‌త రీతిలో సాగుతోంది. పేద‌ల‌కు సాయం అందించడంలోనూ, ఔత్సాహికుల‌ను ఆదుకోవడంలోనూ,విశిష్ట వ్య‌క్తుల‌ను...

ట్రిపుల్ ఆర్ పై ఓ శ్రీకాకుళం అభిమాని స్పంద‌న.. ! ఏంటంటే ?

ఒక మాట అబద్ధమేమో ! అనుకునేలా చేసింది..ఈ రోజు రాజమౌళి తీసిన ట్రిపుల్ ఆర్ సినిమా. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు అంటారు. ఒక ఒరలో కత్తు లేనా..ఒక సినిమాలో ఇద్దరు కత్తి లాంటి హీరోలను పెట్టినా ఇంచుమించు ఇదే త‌ర‌హా మాట అంటారు. కానీ ఈ రోజు ట్రిపుల్ ఆర్ సినిమా...

500 ఏళ్ల నాటి శివలింగం.. ఎక్కడో కాదు… మన ఆంధ్రాలోనే

మన దేశంలో ఉండే ఎన్నో ఆలయాలకు పురాతన చరిత్ర ఉంది. అయితే అలా స్టోరీస్ ఉన్న ఆలాయాలన్నీ ఫేమస్ కాలేదు. కనీసం ఆ చరిత్ర గురించి కూడా చాలామందికి తెలియదు. అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబేయో ఓ ప్రదేశం. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాస. ఇక పేరు వినగానే.. అందరికి పలాస సినిమానే...

మార్నింగ్ రాగా : అన్ని స్నేహాలూ..విషాదాంతాలు

చ‌దువే కానీ భారం జ్ఞాప‌కమే కానీ చేదు బ‌డి నుంచి రూల్ బుక్   నాన్న నుంచి క్ర‌మ శిక్ష‌ణ మ‌ళ్లీ అందుకుంటే బాగుండు అమ్మ‌కు ప్రేమ పూర్వ‌క వంద‌నం మ‌ళ్లీ చెబుతాను.. అమ్మ లాంటి టీచ‌ర్ల‌కు ల‌వ్ యూ మా అని అంటాను పాత స్నేహితుల్లో ఎవ్వ‌రు ఎలా ఉన్నారో తెలియ‌దు.తెలుసుకునే ప్రయ‌త్నం చేయ‌కూడదు గాక చేయ‌కూడ‌దు.ఊళ్లో ఒక్క‌డే వ్య‌వ‌సాయం చేస్తున్నాడు.పాత ప‌ద్ధ‌తుల్లోనో,కొత్త విధానంలోనో ఒక్క‌డే..ఆ..దారిలో...

బ‌హుముఖ ప్ర‌జ్ఞ రామారావు సొంతం

ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు 'శ్రీకాకుళం సాహితీ శిఖరం' పుస్తకం ఆవిష్కరణ ప్రముఖ రచయిత,సాహితీ వేత్త, క‌థా నిల‌యం వ్య‌వ‌స్థాప‌కుల్లో ఒక‌రైన రామారావు నాయుడు మృదు స్వభావి అని,ఆయ‌న మ‌ర‌ణం సాహితీ లోకానికి తీరని లోటు అని పేర్కొంటూ శ్రీకాకుళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నివాళుల‌ర్పించారు. స్థానిక ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల సమావేశ మందిరంలో డాక్ట‌ర్ బి.వి.ఎ.రామారావు...

నిత్యాన్న‌దాత‌ల‌కు ఎమ్మెల్యే ధ‌ర్మాన అభినంద‌న

ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ (శ్రీ‌కాకుళం) : ప్ర‌సిద్ధ పుణ్య క్షేత్రం శ్రీ కూర్మంలో  నిత్యాన్నదానానికి స‌హ‌క‌రించేందుకు ముందుకువ‌చ్చిన దాత‌ల‌ను ఎమ్మెల్యే ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు అభినందించారు.ఈ మేర‌కు వీరంతా క్యాంప్ ఆఫీసులో ఆయ‌న‌ను క‌లుసుకుని, త‌మ వంతు విరాళం అందించారు. ఈ సంద‌ర్భంగా ధ‌ర్మాన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక ధామం శ్రీ కూర్మ క్షేత్రంలో కొత్త పాల‌క...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...