Teachers

జగన్ నిర్ణయంపై టీచర్ల ఆందోళన.. కారణం తెలుసా?

అమరావతి: రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఏపీ ప్రభుత్వం స్కూళ్లు నిర్వహించేందుకు సిద్దమవుతోంది. ఈ మేరకు ఇప్పటికే విధివిధానాలు రెడీ చేసింది. త్వరలో విద్యార్థులకు తరగతులు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తరగతులు నిర్వహించేందుకు స్కూళ్లు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే సూచనలు చేసింది. ఇక కేంద్రప్రభుత్వమైతే ఆగస్టు...

ఎన్నికల విధుల్లో పాల్గొని 577 మంది టీచర్లు మృతి: రాష్ట్ర ప్రభుత్వం

ఉత్తరప్రదేశ్‌లో పంచాయితీ ఎన్నికల్లో డ్యూటీలో పాల్గొని 577 మంది ఉపాధ్యాయులు, సహాయక సిబ్బంది మరణించారు అని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఇసి) కు ఉపాధ్య సంఘాలు జాబితాను ఇచ్చాయి. మే 2 న లెక్కింపు సంబంధించి వాయిదా వేయాలని యూనియన్లు ఎన్నికల కమిషన్‌ను విజ్ఞప్తి చేసాయి. కోవిడ్ -19 మహమ్మారి రెండో వేవ్ తీవ్రంగా...

తెలంగాణ ప్రభుత్వం: ప్రైవేట్ టీచర్లకు రెండు వేల రూపాయలు, 25 కేజీల బియ్యం… ఎలా అప్లై చేసుకోవాలంటే…

ప్రైవేట్ టీచర్లకి సహాయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకువచ్చింది. ఏప్రిల్ 2021 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్లకి 2000 రూపాయలు మరియు 25 కేజీల బియ్యాన్ని ఇవ్వనున్నారు.ఈ కొత్త స్కీమ్ ని ప్రైవేట్ టీచర్ల కోసం తీసుకు రావడం జరిగింది. గుర్తింపు పొందిన పాఠశాలల లో పని చేసే...

ఏపీ టీచర్ల బదిలీలో కొత్త రచ్చ

కోరిన చోటుకు బదిలీ కావాలి. ఆ బదిలీ ఉత్తర్వులు తాము చెప్పినట్టే ఉండాలి. తాము ఎప్పుడు కోరుకుంటే అప్పుడే ఆర్డర్స్‌ ఇవ్వాలి. ఏపీలోని ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరు ఇలాగే ఉందట. సుదీర్ఘ ఆందోళనల తర్వాత బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. వారిలో సన్నాయి రాగాలు ఆగలేదు. అసంతృప్తి వీడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..తొలిసారిగా టీచర్ల బదిలీలను...

నేటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు బడి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ని అన్ని పాఠశాలలో నేటి నుంచి ఏడో తరగతి విద్యార్థులకు క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 8 ,9, 10 విద్యార్థులకు రోజు మార్చి రోజు తరగతులు నిర్వహిస్తున్నారు. ఇకనుంచి 9 ,10 తరగతులు రెగ్యులర్ గా 7, 8 తరగతులు రోజు మార్చి రోజు ఉండనున్నాయి. ఏడో తరగతి వారికి...

ఆ టీచర్ లకి షాక్ ఇచ్చిన ఏపీ సర్కార్ !

అవును ఏపీ సర్కార్ జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులను సాధించిన టీచర్లుకు షాక్ ఇచ్చింది. నిజానికి జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులను సాధించిన టీచర్లుకు రిటైరయ్యాక సర్వీసును మరో ఏడాది పొడిగిస్తూ గతంలో ఏపీ ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను నిలిపేస్తూ ఈ ప్రభుత్వం...

టీచర్ అవ్వాలనుకునే వారికి గుడ్ న్యూస్

టెట్ విషయం లో నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఒకసారి క్వాలిఫై అయితే ఆ సర్టిఫికెట్ వాల్యూ ఇక లైఫ్ టైమ్ ఉండనుంది. ఇప్పటి వరకు 7 సంవత్సరాల వాల్యూ మాత్రమే ఈ సర్టిఫికేట్ కి ఉండనుంది. అయితే ఈ నిర్ణయం భవిష్యత్...

ఆ టీచర్స్ కి గుడ్ న్యూస్.. ఇళ్ళకి వెళ్లి చెప్పక్కర్లేదు !

ఒక వారం క్రితం గిరిజన సంక్షేమ శాఖ కీలక ఉత్తర్వులు విడుదల చేసింది. అదేంటంటే గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని టీచర్స్ విద్యార్థుల ఇళ్లకి వెళ్లి పాఠాలు చెప్పాలని ఆదేశించింది. గిరిజన ప్రాథమిక పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు ప్రతి రోజు స్కూల్ కి హాజరు కావాలని, ప్రతి టీచర్ రోజు కు ముగ్గురు...

ఆన్ లైన్ తరగతులు నిషేధించాలన్న పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ…!

ఆన్​లైన్​ తరగతుల ప్రభావం పిల్లలపై మానసికంగా, శారీరకంగా ఉంటుందని హైకోర్టు తెలిపింది. ఆన్‌లైన్‌ తరగతులు నిషేధించాలన్న పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ పిటిషన్ వేయగా ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఆన్‌లైన్‌, దూరవిద్య ద్వారా తరగతులు ప్రారంభించాలని చెప్పామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దీనిపై మంత్రివర్గం బుధవారం...

ఏపీలో సంచలనం, విధ్యార్ధులతో క్షుద్ర పూజలు…!

ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. ఏకంగా తరగతి గదిలోనే... ఒక టీచర్ విద్యార్థులతోనే క్షుద్రపూజలు చేయిస్తున్నాడు. ఒక విద్యార్ధికి చెవి కమ్మలు పోవడంతో ఆ పని చేసాడు. కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలోని సి.వడ్డెపల్లి ప్రాథమిక పాఠశాలలో ఆదివారం... విద్యార్థిని చెవికమ్మలు పోయిన విషయం ఉపాధ్యాయుడు రవికుమార్‌కు తెలియడంతో ఒక నిర్ణయం తీసుకున్నాడు. మంత్రగాడిని పిలిపించి...
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...