telugu

శంకర్‌తో సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు.. కారణమిదే..!

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ .. వెండితెరపైన చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జెంటిల్ మెన్’ నుంచి మొదలుకుని ఆయన ప్రతీ చిత్రం గ్రాండియర్ గానూ, సొసైటీని ఆలోచింపజేసే విధంగానూ ఉంటూనే.. కమర్షియల్ గా సక్సెస్ అవుతుంటుంది. అటువంటి శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయాలని హీరో, హీరోయిన్లతో పాటు నటీనటులందరూ అనుకుంటుంటారు....

శ్రీదేవి తల్లి కూడా నటియే అన్న సంగతి మీకు తెలుసా..ఆమె నటించిన సినిమాలివే..!

దివంగత స్టార్ హీరోయిన్ అతి లోక సుందరి శ్రీదేవికి తెలుగు నాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో శ్రీదేవి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడం విశేషం. సీనియర్ ఎ‌న్టీఆర్ నుంచి చిరంజీవి వరకు స్టార్ హీరోలందరి సరసన హీరోయిన్ గా యాక్ట్ చేసిన శ్రీదేవి.. నట వారసురాలిగా...

ప్రముఖ నటుడు నగేశ్‌కు ఎన్టీఆర్ ఎంత గొప్ప సాయం చేశారో తెలుసా..!

ప్రముఖ హాస్య నటుడు సి.కె.నగేశ్..తనకంటూ సినీ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు. దక్షిణాది చాప్లిన్ గా ఈయనకు పేరు వచ్చింది. అభిమానులు ఈయన్ను వెండితెరపైన చూస్తే చాలు ఆనందపడేవారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో క్లాసిక్ చిత్రాలు చేసిన నగేశ్..అసలు పేరు ‘గుండూరావు’. కానీ, అభిమానులు నగేశ్ అనే పేరు చెప్తేనే గుర్తుపడతారు....

చిరంజీవి ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఫాదర్’ అప్‌డేట్ ఇచ్చేసిన డైరెక్టర్..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ పిక్చర్ ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ క్రమంలోనే నెక్స్ట్ ఫిల్మ్ ‘గాడ్ ఫాదర్’ పైన మెగా ఫ్యాన్స్ హోప్స్ పెట్టుకున్నారు. మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్ డెఫినెట్ గా హిట్ కావాలని...

ఎన్టీఆర్ ది గ్రేట్ : అప్ప‌ట్లోనే విదేశాల్లో అరుదైన రికార్డు సృష్టించిన ఎన్టీఆర్ సినిమా..

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ , నటరత్న నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) సీనియర్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవ పతాకగా నిలిచారు. ఆయన సినిమా ఇండస్ట్రీలోనే కాదు రాజకీయ రంగంలోనూ విజయం సాధించారు. క్రమశిక్షణకు మారుపేరు అయిన సీనియర్ ఎన్టీఆర్..ఏ విషయంలోనైనా చాలా జాగ్రత్త వహిస్తారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నటించిన ఓ సినిమా...

రజనీకాంత్ నటించిన తొలి తెలుగు చిత్రం ఇదే..

స్టైల్ కు కేరాఫ్, తమిళ్ తలైవా , సూపర్ స్టార్ రజనీకాంత్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ విదితమే. ఆయన నటించిన పిక్చర్ రిలీజ్ అయితే చాలు..జనాలు పండుగ చేసుకుంటారు. తమిళ్ లోనే కాకుండా అన్ని భాషల్లోనూ ఈయన ఫిల్మ్స్ కు చక్కటి స్పందన లభిస్తుందని అందరికీ తెలుసు. రజనీకాంత్ కు...

క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఇండస్ట్రీలో ఇంత లగ్జరీ లైఫ్ .. తెలిస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారని చెప్పవచ్చు.. ఇందులో కొంతమంది ప్రస్తుతం బాగానే ఆకట్టుకుంటూ ఉన్నారు. మరి కొంతమంది అయితే హీరోలకు సమానంగా వారి యొక్క రెమ్యూనరేషన్ అందుకుంటూ ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయమే నిర్మాతలను చాలా ఇబ్బంది పెడుతున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఏదైనా సినిమా...

ఆ నాటకం ప్రభావంతో ఇండస్ట్రీకొచ్చిన ముగ్గురు స్టార్ హీరోలు..ఎవరంటే?

సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా, దర్శకుడిగా, హీరోయిన్ గా స్థిరపడాలని చాలా మంది అనుకుంటారు. అలా అనుకుని సినిమాల్లోకి వస్తే అవకాశాలు అంత సులువుగా అయితే లభించవు. తమ ప్రతిభను ప్రదర్శించేందుకు చక్కటి అవకాశం అయితే కావాల్సి ఉంటుంది. ఇక నాటకాల నుంచి వచ్చి సినిమాల్లో స్థిరపడ్డ వారున్నారు. అలా ఇండస్ట్రీకి వచ్చి నిలదొక్కుకున్న...

‘ పంచతంత్ర కథలు ‘మూవీ రివ్యూ..వేశ్య పాత్ర సినిమాకు హైలెట్ అయ్యిందా?పబ్లిక్ ఏమన్నారంటే

సినిమా: పంచతంత్ర కథలు నటీనటులు: నోయెల్, నందిని రాయ్‌, సాయి రోనక్‌, గీత భాస్క‌ర్‌, ప్ర‌ణీత ప‌ట్నాయ‌క్‌, నిహాల్ కోద‌ర్తి, సాదియ‌, అజ‌య్ క‌తుర్వ‌ర్  తదితరులు నిర్మాణ సంస్థ‌: మ‌ధు క్రియేష‌న్స్‌ నిర్మాత‌: డి. మ‌ధు ర‌చ‌న‌-ద‌ర్శక‌త్వం: గంగ‌న‌మోని శేఖ‌ర్‌ సంగీతం: క‌మ్రాన్‌ సినిమాటోగ్ర‌ఫి: గంగ‌న‌మోని శేఖ‌ర్‌, విజ‌య్ భాస్క‌ర్ స‌ద్దల‌ ఎడిట‌ర్‌: శ్రీ‌నివాస్ వ‌ర‌గంటి పంచతంత్ర కథలు..వీటి గురించి మనం చిన్నప్పుడు నేర్చుకోని ఉంటాము.....

కీరవాణి, రాజమౌళి ఇంటి పేర్లు వేరుగా ఉండటం వెనుక కారణమిదే!

అగ్రశ్రేణి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణిల కాంబినేషన్ ఎంతటి సక్సెస్ ఫుల్ కాంబోనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్నదమ్ములైన వీరి కాంబోలో వచ్చిన సినిమాలు అన్నీ బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించాయి. దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు RRR సినిమాతో మార్మోగిపోయింది. అంతకుముందే బాహుబలితో రాజమౌళి ట్రెండ్ క్రియేట్ చేశాడు. ఇక తాజాగా రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్...
- Advertisement -

Latest News

‘మహా’ రాజకీయం.. ఫడ్నవీస్‌కు హోం, ఆర్థిక శాఖలు

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులకు పైనే అవుతుండగా, ఇన్నాళ్లకు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో...
- Advertisement -

వివిధ రంగాల్లో దేశంలో స్టార్ట‌ప్‌లు దూసుకెళ్తున్నాయి : ద్రౌపది ముర్ము

జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టార్ట‌ప్‌ల ఏర్పాటుతో దేశ‌ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామ‌ని పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు...

అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం : రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో రాజకీయాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వేడెక్కాయి. మునుగోడు ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం...

తీజ్‌ ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆట,పాట

గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడి అందరి దృష్టిని ఆకర్షించారు. బయ్యారం మండలంలో జరిగిన...

నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్రలు : గోరంట్ల మాధవ్‌

ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో ఘటనపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానం ప్రతిపక్ష పార్టీలు ఈ వీడియోను ఆయుధంగా చేసుకొని గోరంట్ల మాధవ్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా.....