womens

భాగ్యనగరంలో పెరుగుతున్న ఆ సర్జరీలు.. జాబ్‌ చేసే మహిళలే ఎక్కువ..!!  

ఈరోజుల్లో..అందం, ఆరోగ్యం మీద ప్రజలకు శ్రద్ధ పెరిగింది.. కరోనా వల్ల ఆరోగ్యంపై జాగ్రత్త వహిస్తుంటే.. సోషల్‌ మీడియా ప్రభావం, రీల్స్‌, ఫోటోల వల్ల అందంపై అటు అమ్మాయిలకు, ఇటు అబ్బాయిలకు ఇంట్రస్ట్‌ పెరిగింది. ఇంతకు ముందు.. తెల్లగా ఉంటే చాల్లే అనుకునేవారు..కానీ ఇప్పుడు బాడీలో కనిపించే ప్రతీపార్టు కరెక్ట్‌ షేప్‌లో ఉండాలి అనుకుంటున్నారు. ఒకవేళ...

ఏపీ మహిళలకు అదిరిపోయే శుభవార్త..వారందరికీ రెట్టింపు రుణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహిళలకు దీపావళి కానుక అందింది. మహిళలకు ఇచ్చే రుణాలను రెట్టింపు చేశాయి బ్యాంక్స్. మహిళల వ్యాపారాలకు చేయూతనిస్తూ బ్యాంకులు ఈ ఏడాది రెట్టింపు రుణాలను మంజూరు చేశాయి. గత సంవత్సరం మార్చి కి 51 వేల కోట్లు రుణాలు ఇవ్వగా ఈసారి మాత్రం దాన్ని రెట్టింపు చేశాయి. ఈ సంవత్సరం మార్చికి...

మహిళా లోకానికి పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి – విడదల రజిని

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. మూడు పెళ్లిళ్లకు సంబంధించి ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసింది మహిళా కమిషన్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని.. వెంటనే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్...

అమ్మాయిల్లోని ఈ విషయాలు అంటే అబ్బాయిలకు చాలా ఇష్టమట..

అమ్మాయిలు అందంగా ఉంటే చాలు అని పురుషులు అనుకుంటారు అంటే అది తప్పే..ఈ రోజుల్లో అబ్బాయిలు స్త్రీల్లోని విభిన్నమైన క్వాలిటీస్ ను చూస్తున్నారు. మగవారితో పాటు సమానంగా ఉండాలని, నాయకత్వం వహించాలని, ఉద్వేగభరితంగా, నమ్మకంగా, మేధావిగా మరియు పూర్తి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారు.. అమ్మాయిలు మంచి డ్రెస్ వేసుకోవడం పురుషులకు ఇష్టమట..అందమైన సన్‌డ్రెస్‌ అయినా,...

మహిళల ఆత్మ గౌరవం కోసం హైదరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం

మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న రాచకొండ పోలీసులు మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. షీ టీమ్స్ ఎంపవరింగ్ రూరల్ అస్పిరెంట్స్ అనే ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం కింద గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసం, స్వయం ఉపాధి కల్పించేందుకు కుట్టు మిషన్ లో శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు రాచకొండ సెక్యూరిటీ...

బతుకమ్మ కానుకగా మహిళలకు సీఎం కేసీఆర్ శుభవార్త

బతుకమ్మ కానుకగా గర్భిణీ మహిళలకు  కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ ఇస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు. తెలంగాణలోని 9 జిల్లాల్లో వచ్చే నెలలో ప్రారంభిస్తామన్నారు. 1,50,000 మంది గర్భిణీలకు కేసీఆర్ న్యూట్రీషియన్ కిట్స్ ఇస్తామని ప్రకటించారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో 5 క్యాతల్యాబ్స్ 5, MRI 30 సిటీ స్కాన్ లు ఉన్నాయి..వీటితో...

రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అమ్మాయిలకు గుడ్ న్యూస్..మీ ఫీజు వాపస్ వచ్చేస్తుంది..

భారతీయ రైల్వే కీలక నిర్ణయాన్ని తీసుకుంది..ఉద్యోగాలకు అప్లై చేసుకొని,పరీక్షలకు హాజరైన మహిళలకు ఫీజును వాపస్ ఇస్తున్నారు.వివిధ విభాగాల్లో ప్రస్తుతం ఉన్న జెండర్ గ్యాప్‌ను తగ్గించేందుకు, అలాగే రైల్వే సర్వీసుల్లో మహిళల ప్రవేశాన్ని సులభతరం చేయాలనే లక్ష్యంతో ఇండియన్ రైల్వేస్ ఈ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం, భారతీయ రైల్వేలోని వివిధ విభాగాల్లో మొత్తం ఉపాధిలో మహిళలు...

మహిళా సంఘాలకు శుభవార్త..రూ.2.91 లక్షలు రుణం పొందే అవకాశం.. పూర్తీ వివరాలు..

తెలంగాణ సర్కార్ మహిళా సంఘాలకు తీపి కబురును అందించింది. రాష్ట్రంలోని మహిళల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళా స్వయం సహాయక సంఘాలను ఏర్పాటు చేసింది. మహిళలను పొదుపు వైపు మళ్ళించడం ద్వారా ఆ కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడం, అదే సమయంలో ఆర్థిక...

గర్భవతులు చాక్లెట్స్ తింటే తినొచ్చా.. రోజూ తింటే ఏమౌతుంది?

గర్భవతులు చాలా సున్నితమైన వాళ్ళు.. ఏది తక్కువ తీసుకున్నా సమస్యే, ఎక్కువ తీసుకున్నా సమస్యే.. అందుకు ఎప్పుడూ వైద్యుల సలహా మేరకు ఆహారాన్ని తీసుకోవడం మంచిది.ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల కోరికలు విచిత్రంగా ఉంటాయి. పానీ పూరీ, చాట్, చాక్లెట్లు, మామిడి కాయ ఇలా ఎన్నో ఆహారాలు ఎక్కువగా తినాలనిపిస్తుంది. పుఢ్ క్రేవింగ్కు సమయం సందర్భం...

ప్రత్యేకంగా ఆడవాళ్ళు ధరించే రత్నాలు ఏవో తెలుసా?

ఇప్పుడు కాలం మారింది..దాంతో పాటే ఆచార వ్యవహారాలు కూడా మారయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..చాలా మంది రంగు రాళ్లను స్టైల్ కోసం వాడుతున్నారు. పెట్టుకున్న వాల్లే రెండు మూడు ధరిస్తూ కనిపిస్తున్నారు. అయితే ఈ సంప్రదాయ పురాతన కాలం నుంచే ఉంది..ఒకప్పుడు ఆడవాళ్ళూ పూర్వం ఆడ వాళ్లు ముత్యం, పగడం, నల్ల పూసలు, రవ్వలు,వజ్రాలు...
- Advertisement -

Latest News

UPI చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం!

ప్రస్తుతం ప్రపంచమంతా డిజిటల్ లావాదేవీల హవా నడుస్తోంది. రూపాయి నుంచి కోట్ల వరకూ అంతా ఆన్​లైన్​లోనే బదిలీ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ఇంటర్నెట్. ఈ నేపథ్యంలో...
- Advertisement -

కమలాపూర్‌లో పీఎస్‌లో కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు

కమలాపూర్‌లో పోలీస్ స్టేషన్​లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌ రెడ్డిపై కేసు నమోదు అయింది. ఎంపీడీవో ఫిర్యాదుతో కమలాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన కేసులో కేసు...

ఏపి లో మళ్లీ వైసీపీ గెలుపు ఖాయం

- చేతులెత్తిసిన రాబిన్ శర్మ team - ఓటమిని ముందుగానే నిర్ధారించడoతో అంతర్మధనoలో పడ్డ చంద్రబాబు,లోకేష్ - కనీసం ప్రభుత్వ ఏర్పాటుకి అవసరమైన సీట్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేయండి - రాబిన్ శర్మను అభ్యర్థించిన నారా...

పలు ప్రైవేటు సంస్థలు రేపు సెలవు ఇవ్వడం లేదని ఫిర్యాదులు

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుదిఘట్టానికి చేరుకుంది. గురువారం రోజున రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ నేపథ్యంలో ఓటింగ్ ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల అధికారులు...

చపాతీ పిండి కలపడానికి కూడా శాస్త్రం ఉందని మీకు తెలుసా..?

రోజుకు ఒక్కసారైనా చపాతీ లేదా రోటీ కావాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ప్రతిరోజూ వంటగదిలో పిండి కలపడం తప్పు కాదు. ఇంట్లో ఇంకా ఎన్నో పనులు లేక ఆఫీస్,...