కొత్త లుక్ లో అద‌రగొడుత‌న్న వంట‌ల‌క్క

-

దాదాపు ప్ర‌తి ఇంట్లో సాయంత్రం 7:30 గంట‌ల‌కు టీవీల‌లో క‌నిపించేది కార్తీక దీపం. ఈ సీరియ‌ల్ కు రెండు తెలుగు రాష్ట్రాల‌లో ల‌క్ష‌లలో అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సీరియల్ లో దీప క్యారెక్ట‌ర్ చేస్తున్న ప్రేమీ విశ్వ‌నాథ్ కూడా ల‌క్ష‌ల‌లో అభిమానులు ఉన్నారు. నిజానికి ఈ సీరియ‌ల్ కు అభిమానులు ఉన్న‌ది కూడా దీప క్యారెక్ట‌ర్ చేస్తున్న ప్రేమీ విశ్వ‌నాథ్ యే అని చెప్పాలి. అయితే ఈ సీరియ‌ల్ ప్రేమీ విశ్వ‌నాథ్ ప‌ద్ద‌తిగా చీర క‌ట్టు తో పాటు బొట్టు ఉంటాయి.

అచ్చం తెలుగు ఇంటి ఆడ‌పిల్లాల క‌నిపిస్తుంది. అయితే తాజా గా కార్తీక దీపం సీరియ‌ల్ లో దీప పాత్ర చేస్తున్న ప్రేమీ విశ్వ‌నాథ్ కొత్త లుక్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి. ప్రేమీ విశ్వ‌నాథ్ త‌న ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా త‌న న్యూ లుక్ తో ఉన్న ఫోటో ను ఫోస్టు చేసింది. ఈ ఫోటో లో ప్రేమీ విశ్వ‌నాథ్ తెల్ల చోక్క‌లో న‌ల్ల క‌ళ్ల జోడులు పెట్టుకుని న‌ల్ల‌టి క్యాప్ పెట్టు కుని ఉంది. అలాగే చేతిలో టీ క‌ప్ ప‌ట్టు కుని స్టైల్ గా నిల్చుంది. ఈ న్యూ లుక్ లో వంటల‌క్క సూప‌ర్ గా ఉంది అంటు అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news