10 ఏప్రిల్‌ 2019 పంచాంగం వివిధ దేశాలలో ఇలా..!

-

భారత్‌

సూర్యోదయం: 6.08 గంటలకు
సూర్యాస్తమయం: 6.27 గంటలకు

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, శుక్లపక్షం పంచమి మధ్యాహ్నం 3.38 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: రోహిణి ఉదయం 10.34 వరకు తదుపరి మృగశిర, అమృతఘడియలు: లేవు, రాహుకాలం: మధ్యాహ్నం 12.18 నుంచి 1.50 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 11.53 నుంచి మధ్యాహ్నం 12.42 వరకు, వర్జ్యం: సాయంత్రం 4.08 నుంచి 5.44 వరకు.

న్యూయార్క్‌

శు.షష్ఠి తె 5.12 (తెల్లవారితే గురు)
మృగశిర రాత్రి 12.56
వర్జ్యం: ఉదయం 6.38 నుండి 8.14
దుర్ముహుర్తం: మధ్యహ్నం 12.32 నుండి 1.24
రాహుకాలం: మధ్యహ్నం 12.58 నుండి 2.35

లాస్‌ఏంజిల్స్‌

శు.షష్ఠి తె 4.12 (తెల్లవారితే గురు)
మృగశిర రాత్రి 11.56
శేష వర్జ్యం: ఉదయం7.14 వరకు
దుర్ముహుర్తం: మధ్యహ్నం 1.03 నుండి 1.54 అభిజిత్‌ లేదు
రాహుకాలం: మధ్యహ్నం 1.29 నుండి 3.04

సిడ్నీ

శు.పంచమి రాత్రి 8.06
రోహిణి మధ్యహ్నం 3.04
వర్జ్యం: ఉదయం 7.00 నుండి 8.37 తిరిగి రాత్రి 8.38 నుండి 10.14
దుర్ముహుర్తం: మధ్యహ్నం 11.34 నుండి 12.19
రాహుకాలం: మధ్యహ్నం 11.56 నుండి 1.21

లండన్‌

శు.పంచమి మధ్యహ్నం 11.05
మృగశిర తె 5.56 (తెల్లవారితే గురు)
వర్జ్యం: మధ్యహ్నం11.38 నుండి 1.13
దుర్ముహుర్తం: మధ్యహ్నం 12.35 నుండి 1.29
రాహుకాలం: మధ్యహ్నం 1.02 నుండి 2.42

Read more RELATED
Recommended to you

Exit mobile version