12 ఏప్రిల్‌ 2019 పంచాంగం వివిధ దేశాలలో ఇలా..!

-

భారతదేశం

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, చైత్రమాసం, శుక్లపక్షం సప్తమి మధ్యాహ్నం 1.26 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం : ఆరుద్ర ఉదయం 9.55 వరకు తదుపరి పునర్వసు, అమృతఘడియలు : అ.రాత్రి 12.08 నుంచి 1.44 వరకు, రాహుకాలం : ఉదయం 10.44 నుంచి మధ్యాహ్నం 12.17 వరకు, దుర్ముహూర్తం : ఉదయం 8.35 నుంచి 9.24 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.42 నుంచి 1.31 వరకు, వర్జ్యం : రాత్రి 9.27 నుంచి 11.03 వరకు.

న్యూయార్క్

శు.అష్టమి రాత్రి 2.11 (తెల్లవారితే శని)
పునర్వసు రాత్రి 11.29
వర్జ్యం : మధ్యహ్నం 11.57 నుండి 1.29
దుర్ముహుర్తం : ఉదయం 9.03 నుండి 9.55 తిరిగి మధ్యహ్నం 1.23 నుండి 2.15
రాహుకాలం : మధ్యహ్నం 11.20 నుండి 12.57

లాస్‌ఏంజిల్స్

శు.అష్టమి రాత్రి 11.11 (తెల్లవారితే శని)
పునర్వసు రాత్రి 8.29
వర్జ్యం : ఉదయం 8.57 నుండి 10.29 తిరిగి తె 4.03 నుండి 5.34
దుర్ముహుర్తం : ఉదయం 9.03 నుండి 9.55 తిరిగి మధ్యహ్నం 1.23 నుండి 2.15
రాహుకాలం : మధ్యహ్నం 11.18 నుండి 12.54

సిడ్నీ

శు.సప్తమి సాయంత్రం 5.54
ఆర్ట్ర మధ్యహ్నం 2.25
వర్జ్యం : రాత్రి 1.57 నుండి 3.29 (తెల్లవారితే శని)
దుర్ముహుర్తం : ఉదయం 8.34 నుండి 9.19 తిరిగి మధ్యహ్నం 12.18 నుండి 1.03
రాహుకాలం : ఉదయం 10.32 నుండి 11.56

లండన్

శు.సప్తమి ఉదయం 8.53
పునర్వసు తె 4.29 (తెల్లవారితే శని)
వర్జ్యం : సాయంత్రం 4.56 నుండి 6.29
దుర్ముహుర్తం : ఉదయం 8.59 నుండి 9.53 తిరిగి మధ్యహ్నం 1.28 నుండి 2.22
రాహుకాలం : మధ్యహ్నం 11.20 నుండి 1.01

Read more RELATED
Recommended to you

Exit mobile version