పంచాంగం 17 మే 2019

-

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, వైశాఖమాసం, శుక్లపక్షం త్రయోదశి ఉదయం 6:07 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: స్వాతి, అమృతఘడియలు: సాయంత్రం 6.45 నుంచి రాత్రి 8.21 వరకు, రాహుకాలం: ఉదయం 10.36 నుంచి మధ్యాహ్నం 12.13 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8:22 నుంచి 9:13 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.38 నుంచి 1.30 వరకు, వర్జ్యం: ఉదయం 9:37 నుంచి 11:13 వరకు.

Read more RELATED
Recommended to you

Exit mobile version