05-07-2019,వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, తదియ సాయంత్రం 4.11 వరకు, తదుపరి చతుర్థి, నక్షత్రం: ఆశ్లేష, అమృతఘడియలు: రాత్రి 10.51 నుంచి 12.27 వరకు, రాహుకాలం: ఉదయం 10.43 నుంచి మధ్యాహ్నం 12.21 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.27 నుంచి 9.19 వరకు, తిరిగి మధ్యాహ్నం 12.47 నుంచి 1.39 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 2.08 నుంచి 3.44 వరకు.