స్థిరంగా నిలిచిన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు స్థిరంగా నిలిచాయి. శుక్రవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మార్పులు లేకుండా ఉంది. దీంతో పది గ్రాముల ధర 39,860 రూపాయల వద్ద నిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా నిలిచి 36,540 రూపాయలుగా ఉంది. మరోవైపు వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి 46,850 రూపాయలకు దిగివచ్చింది.

ఢిల్లీ మార్కెట్ లోనూ బంగారం ధరలు నిలకడగా ఉన్నాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 38,500 రూపాయల వద్దకు నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా స్థిరంగా 37,300 రూపాయల వద్ద ఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు తగ్గింది. దీంతో 46,850 రూపాయలకు పడిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version