ఒకేసారి చేతికి రూ.26 లక్షలు వచ్చే స్కీమ్‌.. నెలకు ఎంత కట్టాలంటే

-

ఎల్‌ఐసీలో చాలా రకాల ఇన్యూరెన్స్‌ పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లకు అవసరాలకు అనుగుణంగా పాలసీను రూపొందిస్తుంది. వినియోగదారులు ఎంచుకునే ఎల్ఐసీ పాలసీ ఆధారంగానే వచ్చే బెనిఫిట్స్ సైతం ఉంటాయి. అందుకే పాలసీ ఎంచుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎల్ఐసీ అందించే పాలసీల్లో జీవన్ లాబ్ ప్లాన్ ఒకటి. దీని ద్వారా పలు రకాల ప్రయోజనాలు అందుకోవచ్చు. ఒకేసారి రూ. 54 లక్షలు అందుకునేందుకు నెలకు ఎంత ప్రీమియం చెల్లించాలి అనే పూర్తి విషయాలు తెలుసుకుందాం.
ఎల్ఐసీ జీవన్ లాబ్ పాలసీ తీసుకోవడం ద్వారా జీవిత బీమా కవరేజీ ఉంటుంది. అలాగే సేవింగ్ ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. మెచ్యూరిటీ సమయంలో ఒకేసారి భారీ మొత్తం అందుకోవచ్చు. పాలసీదారుడు మరణిస్తే నామినీ లేదా కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ ఉంటుంది. ఎల్ఐసీ జీవన్ లాభ్ పాలసీ అనేది ఎండోమెంట్ ప్లాన్. దీని ద్వారా లైఫ్ ఇన్సూరెన్స్, సేవింగ్స్ రెండూ కూడా పొందవచ్చు. పాలసీ టర్మ్ ముగిసిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే అప్పుడు వారికి ఒకేసారి భారీ మొత్తంలో నగదు అందుతుంది. ఈ పాలసీతో డెత్ బెనిఫిట, మెచ్యూరిటీ బెనిఫిట్, ట్యాక్స్ బెనిఫిట్, లోన్ ఫెసిలిటీ వంటి ప్రయోజనాలు పొందవచ్చు.
మీ వయసు 26 సంవత్సరాలు అనుకుంటే..  సంవత్సరానికి 47 వేలు చొప్పున 16 సంవత్సరాలు కడితే మీకు వచ్చే లాభం ఎలా ఉంటుందంటే..
Plan : Jeevan Labh (936)
Age :26
Term :25
P.P.T. :16
D.A.B. : 1000000
Death Sum Assured :1000000
Basic Sum Assured :1000000
1st year Premium With TAX 4.5% :
Yearly : 47104 (45076 + 2028)
Halfly : 23794 (22769 + 1025)
Quarterly : 12018 (11500 + 518)
Monthly(ECS) : 4006 (3833 + 173)
YLY Mode Average Prem/Day : 129
After 1st year Premium With TAX 2.25% :
Yearly : 46090 (45076 + 1014)
Halfly : 23281 (22769 + 512)
Quarterly : 11759 (11500 + 259)
Monthly(ECS) : 3919 (3833 + 86)
YLY Mode Average Prem/Day : 126
Total Approximate Paid Premium : 738454
Approximate Return at Maturity Time :
S.A. : 1000000
Bonus : 1175000
F.A.B. : 450000
Total Approximate Return : 2625000.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version