కరోనా కారణంగా మీ జాబ్ పోయిందా..? అయితే మూడు నెలల జీతం తో పాటు ఇతర సదుపాయాలను ఇలా పొందండి..!

-

కరోనా వైరస్ కారణంగా చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. అయితే ఇటువంటి కష్ట కాలం లో వాళ్ళని ఆదుకోవడానికి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఒక సదుపాయాన్ని కల్పించింది. ఒకవేళ ఉద్యోగులు 90 రోజుల పాటు కరోనా కారణంగా పని చేయలేక పోతే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ బెనిఫిట్ కింద పొందవచ్చు అని చెప్పింది.

డబ్బులు
డబ్బులు

అప్పుడు 70శాతం జీవితాన్ని ఉద్యోగి పొందొచ్చు. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కింద ఉద్యోగి అలవెన్స్ ని రాజీవ్ గాంధీ శ్రామిక కళ్యాణ్ యోజన కింద కంపెనీ మూసి ఉన్న కూడా పొందొచ్చు. మూడు నెలల వరకు ఉద్యోగుల కి డబ్బులు వస్తాయి.

అటల్ ఇన్స్టిట్యూట్ పర్సన్ వెల్ఫేర్ స్కీం కింద ఈ బెనిఫిట్ ని పొందొచ్చు. ఒకవేళ ఉద్యోగి కరోనా తో మరణిస్తే ఆ కుటుంబానికి 15 వేల రూపాయలు ఇస్తుంది. ఒకవేళ కనుక కరోనా కి గురై పని చేయలేక పోతే ESIC శాలరీ ని అందిస్తుంది.

ఫ్రీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ని కూడా ఉద్యోగులకు మరియు కుటుంబాలకి అందిస్తాయి. ESIC తరుపున 21 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రస్తుతం వీటిలో 3,686 బెడ్లు అందుబాటులో ఉన్నాయి మరియు 229 ఐసియు బెడ్స్ మరియు 163 వెంటిలేటర్స్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news