హోండా: రూ.2,499 కడితే కొత్త స్కూటర్… వివరాలు ఇవే…!

Join Our Community
follow manalokam on social media

మీరు కొత్త స్కూటర్ ని కొనుగోలు చెయ్యాలని అనుకుంటున్నారా…? అయితే తప్పక ఈ ఆఫర్ ని చూడాలి. స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇప్పుడు అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు ఇప్పుడే ఈ ఆఫర్లని చూసేయండి. కొత్త స్కూటర్ ని మీ ఇంటికి తీసికెళ్ళిపోండి.

వివరాల లోకి వెళితే…. తక్కువ డౌన్ పేమెంట్, చౌక వడ్డీకే రుణం, ఇంకా క్యాష్‌బ్యాక్, 100 శాతం ఫైనాన్స్ ఇలాంటి ఎన్నో లాభాలు మీరు ఇప్పుడు దీని పై పొందవచ్చు. తాజాగా హోండా కంపెనీ హోండా యాక్టివా 6జీపై అదిరిపోయే ఆఫర్లని ఇస్తోంది. పైగా మీరు ఎక్కడకి వెళ్ళక్కర్లే ఆన్‌లైన్‌ లోనే స్కూటర్ బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఇది ఇలా ఉండగా మరెన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. దీనిపై మీకు 100 శాతం వరకు ఫైనాన్స్ సదుపాయం లభిస్తుంది. తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. వడ్డీ రేటు 6.5 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. రూ.2,499 డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు. మిగిలినది లోన్ తీసుకొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా ఈఎంఐ రూపంలో ఈ స్కూటర్ కొనుగోలు చేస్తే రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది.

 

 

TOP STORIES

నీ లోపలి బాధలే కాదు, నీ బయట ఏం జరుగుతుందో తెలుసుకోకుంటే అలాగే మిగిలిపోతావని తెలిపే కథ..

ఒక కొండమీద నివాసముండే అమ్మాయి నీళ్ళకోసం కొండదిగి నది వద్దకు వస్తూంటుంది. భుజం మీద కావిడి పట్టుకుని రెండు కుండల్లో నీళ్ళు పట్టుకుని కొండమీదకి వెళ్తుండేది....