నెలకు రూ.1000 కడితే….10 లక్షల రూపాయిలు పొందొచ్చు…!

మీరు మంచిగా డబ్బుల్ని పొందాలని అనుకుంటున్నారా..? అయితే ప్రతీ నెల మీరు వెయ్యి రూపాయిలు కడితే 10 లక్షల రూపాయిలు పొందొచ్చు. అయితే మరి దీనికి సంబందించిన పూర్తి వివరాల లోకి వెళితే… డబ్బులు పొందాలంటే చాలా కాలం ఇన్వెస్ట్ చేయాలి.

 

cash
cash

దీనిలో చాల ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. చేతిలోని డబ్బుతోనే మళ్లీ డబ్బులు సంపాదించొచ్చు. దీని కోసం మీరు మంచి రాబడి అందించే ఇన్వెస్ట్‌మెంట్ సాధనంలో డబ్బులు పెట్టాలి. రిస్క్‌తోపాటు రాబడి ఉంటుందని గమనించాలి.

మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాలి. మ్యూచువల్ ఫండ్స్‌ లో సిప్ రూపం లో డబ్బులు పెడితే ప్రాఫిట్స్ వస్తాయి. దీర్ఘకాలంల డబ్బులు ఇన్వెస్ట్ చెయ్యాల్సి ఉంటుంది. ప్రతి నెలా తక్కువ మొత్తంతోనే దీర్ఘకాలం లో కళ్లు చెదిరే లాభాన్ని పొందొచ్చు. అయితే ఎలా లాభం వస్తుంది అనేది చూస్తే…

సిప్ క్యాలిక్యులేటర్ ప్రకారం మీరు నెలకు రూ.1000 ఇన్వెస్ట్ చేస్తే…. 20 ఏళ్లు డబ్బులు ఇలానే ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి…. ఇప్పుడు మీకు మెచ్యూరిటీ కాలం లో చేతికి ఏకంగా రూ.10 లక్షలు వస్తాయి. 12 శాతంగా రాబడి వస్తుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో నెలకు రూ.500 నుంచి సిప్ చేయొచ్చు. సిప్ చేయడం వల్ల కాంపౌండింగ్ బెనిఫిట్ లభిస్తుంది. ఇలా మీరు దీర్ఘకాలంలో మంచి రాబడి పొందవచ్చు.