నాలుగు లక్షల కంటే తక్కువ ధరకే లగ్జరీ సన్ రూఫ్ కారు…!

మైలేజ్ మరియు స్పోర్ట్స్ కార్లు మాత్రమే కాకుండా ఇప్పుడు కార్ల ప్రియులకి సన్ రూఫ్ కార్ల మీద ఆసక్తి ఎక్కువగా ఉంది. పైగా వీటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది. కార్ల తయారీదారులు కూడా వీటిపై ఆసక్తి చూపిస్తున్నారు. కానీ రేటు ఎక్కువగా ఉండడంతో ఈ కార్లని కొనుగోలు చేయలేక పోతున్నారు. అయితే దీనికి సంబంధించి మీ కోసం పలు విషయాలు షేర్ చేసుకున్నాం. మరి వీటి కోసం ఇప్పుడే పూర్తిగా చూడండి.

కేవలం ఐదు లక్షల బడ్జెట్ తోనే లగ్జరీ కారు పైగా సన్ రూఫ్ తో కొనొచ్చు. కార్ల మార్కెట్ ఎంత పెద్ద గా ఉంటుందో పాత కార్లు కూడా అన్ని ఎక్కువ అయిపోతుంటాయి. ముఖ్యంగా ఓ ఎల్ ఎక్స్ లో సెకండ్ హ్యాండ్ కార్లు ఎక్కువగా ఉంటాయి. అయితే లగ్జరీ ఫీచర్ కలిగినవి కూడా ఉంటాయి.

హోండా సిటీ 2014లో తయారుచేసిన ఈ కారు ఇప్పుడు వుంది. దాని ధర 5 లక్షల రూపాయలు వుంది. అది ఓఎల్ఎక్స్ లో ఉంది. ఈ కారుని శంకి దువా పేరుతో ఓఎల్ఎక్స్ లో పెట్టారు. అయితే కేవలం ఇది మాత్రమే కాకుండా 17 ఇంచ్ అల్లోయ్ వీల్ మరియు హై క్వాలిటీ మ్యూజిక్ సిస్టం కారును కూడా ఇందులో చూడొచ్చు. అది హోండా కీ సి ఆర్వీ. దీని ధర 3,49,999 రూపాయలుగా వుంది. రాఘవ పేరుతో ఈ కారు ఉంది. ఈ కారు ఆటోమేటిక్.

అలానే మూడవ కాదు హుండాయ్ కంపెనీ నుంచి ఉంది. ఇది కూడా సన్ రూఫ్ మరియు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ ఫీచర్ ఉన్నాయి. ఈ కార్ మోడల్ 2011 నాటిది. దీని ధర మూడు లక్షల రూపాయలు. బంగి పేరుతో ఈ కారు ఉంది. అయితే ముఖ్యమైన విషయం ఒకటి ఏమిటంటే ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ కొనేటప్పుడు కండిషన్ చూసుకోండి. అలానే కారు తాలూకా పేపర్లు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి.