మ్యాగి తయరు చేసే నెస్లీ కంపెనీలో చాలా ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి మంచివి కావు: రిపోర్ట్

-

ఇంటర్నల్ డాక్యుమెంట్ లో నెస్లీ కంపెనీలో చాలా ప్రొడక్ట్స్ ఆరోగ్యంగా లేవని వెల్లడించారు. నెస్లీ మ్యాగీ నూడిల్స్, కిట్ క్యాట్ మరియు నెస్కెఫ్ వంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది. ఇంటర్నల్ డాక్యుమెంట్ లో 70శాతం ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి అంత మంచివి కానట్టు తేలింది.

అదే విధంగా ఈ ఫుడ్ కంపెనీ చాలా ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి మంచివి కావని ఎప్పటికీ అవి ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పింది. యూకే బిజినెస్ డైలీ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం టాప్ ఎగ్జిక్యూటివ్ తో జరిగిన ప్రజెంటేషన్ లో 37 శాతం నెస్లీ ప్రొడక్ట్స్ పెట్ ప్రొడక్ట్స్ మినహాయించి అనారోగ్యకరంగా ఉన్నాయని తేలింది మరియు ఇతర మెడికల్ న్యూట్రిషన్ మినహాయించి ప్రొడక్ట్స్ 3.6 రేటింగ్ తో ఉన్నాయని చెప్పడం జరిగింది.

ఆస్ట్రేలియా హెల్త్ స్టార్ రేటింగ్ సిస్టమ్ ప్రకారం అయితే మొత్తం ఫుట్ మరియు డ్రింక్స్ పోర్ట్ఫోలియో చూస్తుంటే… 70 శాతం ప్రొడక్ట్స్ ఆరోగ్యంగా లేనట్లు తేలింది. 90% బెవరేజెస్, కాఫీ మినహాయింపు మిగిలినవన్నీ కూడా ఆరోగ్యంగా లేనట్టు తేలింది.

వాటర్ మరియు డైరీ ప్రొడక్ట్స్ 82 శాతం ఆరోగ్యంగా ఉన్నాయని తేలింది. అయితే మేము మా ప్రొడక్ట్స్ పైన చాలా ఇంప్రూమెంట్ చేశామని కానీ ఇంకా ఆరోగ్యానికి అంత మంచిగా లేవని అందరూ అయితే ఎఫ్ టి రిపోర్ట్ ప్రకారం నెస్లీ స్విస్ కంపెనీ తో పాటు పని చేస్తుందని ఈ ప్రాజెక్టులో న్యూట్రిషన్ మరియు హెల్త్ మీద శ్రద్ధ పెడతామని అంటున్నట్టు తేలింది

Read more RELATED
Recommended to you

Exit mobile version