జగన్‌ను పొడవమని వైసీపీ నేతలే వెయిటర్‌కు కత్తి ఇచ్చినట్లుగా ఉందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. జగన్ వంటి నేతపై దాడి జరిగితే నిందితుడిని కొట్టకుండా పోలీసులకు అప్పగించేంత సహనం వైసీపీకి ఉందా అని ప్రశ్నించారు. గతంలో జగన్ అభివృద్ధికి అడ్డుపడేవారని..ఇప్పుడు ముగ్గురు తయారయ్యారని మండిపడ్డారు. జగన్, పవన్, బీజేపీ కలిసి రాష్ట్రంలో అల్లర్లకు కుట్ర పన్నారని జలీల్‌ఖాన్ ఆరోపించారు.
వైసీపీ నేతలే కత్తి ఇచ్చినట్లు ఉంది: జలీల్ ఖాన్
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
ఎమ్మెల్సీ ఎన్నికల రోజున సెలవు ప్రకటించాలి : బల్మూరి వెంకట్
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ రోజున పెయిడ్ హాలిడేగా ప్రకటించాలని ఎమ్మెల్సీ...
Ganesh -
తెలంగాణ దశాబ్దిపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు 'ఎక్స్' (ట్విట్టర్)లో ఆసక్తికర పోస్ట్...
Ganesh -
దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతల తీరు ఉంది: జూపల్లి కృష్ణారావు
ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఎక్సైజ్ శాఖను ప్రక్షాళన చేస్తామని మంత్రి...
Ganesh -