సీఎం జగన్‌పై రాజమౌళి ప్రశంసలు..!

-

ఏపీ సీఎం జగన్‌కు దర్శకుడు రాజమౌళి ట్విట్టర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సంక్షోభం ఏర్పడి సినీ రంగం, థియేటర్ల యాజమాన్యాలు కుదేలైన నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు సీఎం జగన్ ఓ భరోసా కల్పించారని రాజమౌళి కొనియాడారు. థియేటర్ల విద్యుత్ విషయంలో కనీస ఫిక్సడ్ చార్జీల నిర్ణయం తీసుకోవడం గొప్ప నిర్ణయం అంటూ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఈ నిర్ణయం థియేటర్ల యాజమాన్యాలకు తప్పక ఊరట కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news