దేశ వ్యాప్తంగా గత రెండు నెలలుగా పెట్రో ధరలు సామాన్యుడికి ధడ పుట్టించాయి..అయితే గత 13రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యలో మంగళవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ పై 20 పైసలు తగ్గి రూ. 79.55కు చేరుకోగా, డీజిల్ ధర 9 పైసలు తగ్గి రూ. 73.78కు చేరింది. కాగా, హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 32 పైసలు తగ్గి రూ. 84. 54 చేరింది. డీజిల్ ధర 22 పైసలు తగ్గి రూ. 80.32గా ఉంది.
తగ్గుతున్న పెట్రో ధరలు
-
Previous article
Read more RELATEDRecommended to you
రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్న టాలీవుడ్ సెలబ్రీటీలు..ఎక్కడంటే ?
రేపు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు టాలీవుడ్ సెలబ్రీటీలు. ఓబుల్‌రెడ్డి స్కూల్ లో...
KCR: రేపు చింతమడకకు మాజీ సీఎం కేసీఆర్
KCR: రేపు చింతమడకకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. రేపు ఉమ్మడి...
BREAKING: రోడ్డు యాక్సిడెంట్లో కన్నుమూసిన నటి పవిత్ర
సినిమా పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే...