టీవీ 9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ పై కేసు నమోదయ్యింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న ఆయన పై కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే.. 2018 నుండి 2019 మే వరకు రవిప్రకాశ్ తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు టీవీ 9 కంపెనీ నిధులను అనుమతి లేకుండా సొంత అవసరాలకు విత్ డ్రా చేసి వాడుకున్నట్టు గతంలో టీవీ 9 ప్రతినిధులు అక్టోబర్ లో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇక ఆ కేసు ఆధారంగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నిన్న ఆయన పై కేసు నమోదు చేసింది.
టీవీ 9 రవి ప్రకాశ్ పై ఈడీ కేసు…! వివరాలు ఇవే….!
By anurag s
-
Read more RELATEDRecommended to you
ఏపీ లో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్.. సీఎస్, డీజీపీ కి సమన్లు
2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. దీంతో...
Anji N -
రాజకీయాలు పక్కనపెట్టి రైతులకు న్యాయం చేయండి.. ప్రభుత్వానికి కేటీఆర్ సూచన
తెలంగాణ సర్కార్ రైతులను విస్మరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్...
Anji N -
సీఎం రేవంత్ రెడ్డి పై హరీశ్ రావు సెటైర్లు..!
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ...
Anji N -