ఈ ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నన్ను చెప్పుతో కొట్టండి.. అంటూ ఓటర్లందరికీ చెప్పులు పంచుతున్నాడు ఈ అభ్యర్థి. మీరు పైన ఫోటోలో చూస్తున్న ఆ అభ్యర్థి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకునేది. తెలంగాణలోని కోరుట్ల నియోజకవర్గం నుంచి ఆకుల హనుమంతు అనే వ్యక్తి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్నాడు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇలా వింత ప్రచారానికి తెర తీశాడు. ఓటర్లందరికీ జత చెప్పులను అందిస్తూ.. ఎన్నికల్లో నన్ను గెలిపించండి.. గెలిచిన తర్వాత హామీలు నెరవేర్చకపోతే తానిచ్చిన చెప్పులతోనే కొట్టాలంటూ ప్రకటించాడు. ఇక.. ఆ అభ్యర్థి వింత ప్రచారానికి ఓటర్లంతా నోరెళ్లబెడుతున్నారు.
హామీలు నెరవేర్చకపోతే నన్ను చెప్పుతో కొట్టండి..!
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
పెళ్లైన ప్రతి వ్యక్తి తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు.. ఈ మాటలు మీ పార్టనర్‌తో అస్సలు చెప్పకండి
మీరు ఆరోగ్యకరమైన, ప్రేమపూర్వక వివాహం కావాలంటే సమర్థవంతమైన సంభాషణ, నమ్మకం, పరస్పర...
ఈ అక్షరంతో పేరు మొదలయ్యే అబ్బాయిలు చాలా రొమాంటిక్‌గా ఉంటారట
ఒక వ్యక్తి పేరులోని మొదటి అక్షరం గ్రహాల ప్రభావం ఆధారంగా వారి...
ఇంజెక్షన్లో పండిస్తున్న పుచ్చకాయలను గుర్తించడం ఎలా..?
వేసవిలో పుచ్చకాయలకు బాగా డిమాండ్ ఉంటుంది. మధ్యాహ్నం టైమ్‌లో ఒక పుచ్చకాయ...