డోనాల్డ్ ట్రంప్ చిన్ననాటి గృహం మరోసారి వేలానికి వచ్చింది. 22 కోట్ల విలువైన న్యూయార్క్ లోని హౌస్ 2016 తర్వాత మళ్ళీ మార్కెట్ లో పెట్టారు. దాన్ని అభిమానులు క్రౌడ్ ఫండింగ్ చేసి కొంటే, ట్రంప్ నకు గిఫ్ట్ గా ఇస్తామని రియల్ ఎస్టేట్ ఏజెన్సీ పారామౌంట్ రియాలిటీ తెలిపింది. దాని ధర 22 కోట్లుగా వెల్లడించింది. గతంలో ఇంటిని అమ్మడానికి ప్రయత్నించి ఈ సంస్థ విఫలమైంది. నాలుగేళ్ల వయసు వరకు ట్రంప్ ఇంట్లోనే ఉన్నారు.
అమ్మకానికి ట్రంప్ ఇల్లు ఎందుకంటే!
By Naga Babu
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
జగ్గూ భాయ్ నీ బాబాయ్ ని ఎవరు చంపారో.. ఇంకా అర్థం కాలేదా : చంద్రబాబు
ఈ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపును ఎవరూ ఆపలేరని చంద్రబాబు నాయుడు అన్నారు....
Ganesh -
ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు ర్యాపిడో ఫ్రీ రైడ్
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఎన్నికల సంఘంతో పాటు స్వచ్ఛంద సంస్థలు,...
Ganesh -
T20 World Cup:హెలికాప్టర్ తో ఇండియా వరల్డ్ కప్ జెర్సీ రివీల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన వెంటనే T20 ప్రపంచకప్ మొదలవనుందన్న విషయం...
Ganesh -