వైరల్ వీడియో: 3.28 లక్షలు ఖరీదైన ఫ్రిడ్జ్ ఎలా విరిగిపోయిందో చూడండి…!

-

ఒక ఫ్యామిలీ ఒక కొత్త ఫ్రిడ్జ్ ని కొనుగోలు చేశారు. అయితే అది డ్యామేజ్ అవ్వడం వల్ల డెలివరీ అయిన రెండు రోజులకి రీప్లేస్ చేశారు. అయితే కొత్త ఫ్రిడ్జ్ ని ఇంటికి తీసుకు వస్తున్న క్రమంలో కింద పడి విరిగిపోయింది. ఇది సీసీ టీవీ కెమెరా లో క్యాప్చర్ అయింది. ఈ ఇన్సిడెంట్ ఫిబ్రవరి 18వ తేదీన US, Tallmadge లో జరిగింది. ఇలా డెలివరీ చేసే విధానం ఇప్పుడు వైరల్ గా మారింది.

ఈ వీడియోలో డెలివరీ డ్రైవర్ ట్రాలీని లాక్కుంటూ వస్తున్నాడు. సగం దారి వరకు బాగానే తీసుకుని వచ్చాడు. అయితే ఆ తరువాత జారిపోతున్న ఫ్రిడ్జ్ ని అతను సెట్ చేస్తుంటే అది కింద పడిపోయింది. మరొక డ్రైవర్ గబగబా తన వద్దకు వచ్చి ఏమైంది అని అడిగాడు. ఆగమని సెట్ చేద్దాం అని అన్నాడు.

అప్పుడు జోన్స్ ఇది ఎల్జి రిఫ్రిజిరేటర్ ఇది సుమారు రూ.3 .28 లక్షలు అదృష్టవశాత్తు మేము పాత
ఫ్రిడ్జ్ ని ఉంచాము అని అన్నారు. అయితే ఈ డెలివరీ డ్రైవర్ ఫ్రిడ్జ్ ని తీసుకువెళ్లి ఇంటికి డెలివరీ ఇచ్చేశాడు. పైగా మ్యానుఫ్యాక్చర్ ద్వారా ఇది డ్యామేజ్ అయ్యింది అని చెప్పాడు.

నిజంగా ఇది ఇప్పుడు వైరల్ గా మారిపోయింది. ఇది డెలివరీ మ్యాన్ చేసిన తప్పే. అతను సరిగ్గా తీసుకురాలేదు పైగా మరొక డ్రైవర్ సహాయం కూడా తీసుకోలేదు. అలానే ఆ డ్యామేజ్ ఫ్రిడ్జ్ ని ఇంటికి ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ కుటుంబం రిప్లేస్మెంట్ కోసం చూస్తోంది.

 

ఈ తరహా లోనే మరొక సంఘటన కూడా జరిగింది. UK, West Yorkshire లో అది చోటు చేసుకుంది. అక్కడ డెలివరీ ఆటను కస్టమర్ గేటు వద్దకు వచ్చి పడిపోయాడు. ఆ తర్వాత పైకి కిందకీ లేచి ప్యాంటు సర్దుకున్నాడు. ఇది జనవరిలో జరిగినది. అది కూడా కస్టమర్ డోర్ కెమెరా దగ్గర రికార్డ్ అయ్యింది. ఇప్పుడు ఈ ఫన్నీ వీడియోస్ బాగా వైరల్ అయిపోతున్నాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news