ఈ వార్త నిజంగా షాక్ కి గురి చేస్తోంది. హిందూ కమ్యూనిటీ కి సంబంధించి ఒకే కుటుంబం లో ఐదుగురిని చంపేశారు. ఈ ఘటన పాకిస్థాన్ లో చోటు చేసుకుంది. ఆ కుటుంబం లో ఉన్న ఐదుగురిని కత్తి తో మరియు గొడ్డలి తో చంపేశారు. Abu Dhabi Colony, Chak No 135-P, పదిహేను కిలో మీటర్లు దూరం లో Rahim Yar Khan city సిటీ దగ్గర ఈ ఘటన జరిగింది.
హిందూ కమ్యూనిటీకి సంబంధించిన రామ్ చంద్ మరియు అతని కుటుంబం టైలర్ షాప్ నడుపుతూ చాలా కాలం నుంచి అక్కడే జీవిస్తున్నారు. 35 ఏళ్ల రామ్ చంద్ ఎంతో ప్రశాంతంగా, సంతోషంగా అక్కడ నివసిస్తున్నాడు అన్ని సోషల్ ఏక్టివిస్ట్ బీర్బల్ దాస్ చెప్పారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎటువంటి అరెస్టులు చేయలేదని తెలిసింది.
పాకిస్తాన్ లో హిందూ మైనారిటీలపై దాడులు పెరుగుతున్నాయి. గత నెల లో ఆ దేశం లోని ప్రావిన్స్ లోని ఒక పోలీసు ఒక హిందూ అమ్మాయిని వివాహం చేసుకునే ముందు ఇస్లాం మతం లోకి మారాలని బలవంతం చేశాడు. రమేష్ లాల్ కూతురు నీనా కుమారి గులాం మరొకరిని ఇష్ట పడడం జరిగింది.
ఈ ప్రాంతంలో మైనారిటీలు రక్షించడం విధిగా ఉన్నట్లు సమాచారం. అతను బాలికలను బలవంతంగా ఇస్లాం మతం లోకి మార్చి మరియా అనే పేరు పెట్టి కరాచీ లో వివాహం చేసుకున్నాడు.ఇదిలా ఉంటే హాస్యాస్పదంగా, కాశ్మీర్ సమస్య పై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత దేశం లో మైనారిటీలపై దారుణానికి పాల్పడుతున్నారని ఆరోపిస్తున్న సమయంలో ఈ సంఘటనలు వచ్చాయి. గత నెలలో, భారతదేశం మరియు పాకిస్తాన్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కమిషన్ వద్ద న్యూ ఢిల్లీ లో మాటలు కూడా వచ్చాయి.