అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ఎఫ్2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ క్యాప్షన్. ఈ సినిమా జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. దిల్ రాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా… శిరీశ్, లక్ష్మణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదివరకే రిలీజయిన ఈ సినిమా ట్రైలర్ సినీ అభిమానులను కడుపుబ్బా నవ్వించింది. తాజాగా సినిమా మేకింగ్ వీడియోను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.
ఎఫ్2 మేకింగ్ వీడియో.. రెచ్చిపోయారు!
By Anil Kumar
-
Previous article
Read more RELATEDRecommended to you
‘కల్కి’ నుంచి అప్డేట్.. బుజ్జి ఎవరంటే?
స్టార్ హీరో ప్రభాస్ 'కల్కి 2898AD' చిత్రం నుంచి స్క్రాచ్ వీడియో-4ను...
Ganesh -
సీఎం రేవంత్ రెడ్డి పై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర ట్వీట్..!
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా తెలంగాణ...
Anji N -
దయచేసి నన్ను వేధించకండి.. రేణుదేశాయ్ ఎమోషనల్ పోస్ట్..!
పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం దాదాపు...
Anji N -