ఢిల్లీ : మారికాసేపట్లో కేంద్ర కేబినెట్ నూతన మంత్రులు ప్రమాణస్వీకారం స్వీకారం చేయనున్నారు. ఈ సారి ఏకంగా 43 మంది ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతేకాదు 7 గురు సహాయ మంత్రులకు పదోన్నతి ఇవ్వనుంది మోడీ సర్కార్. అటు 5 గురు మంత్రులను తొలగించింది. కొత్త మంత్రుల్లో ఏడుగురు IAS, IPS లాంటి అఖిల భారత సర్వీసులకు చెందిన వారు కాగా… ఐదుగురు ఇంజనీర్లు, ఆరుగురు డాక్టర్లు, 13 మంది లాయర్లు ఉన్నారు.
కొత్త మంత్రుల పేర్లు : సోనోవాల్, వీరేంద్ర కుమార్, జ్యోతిరాదిత్య సింధియా, రామచంద్ర ప్రసాద్ సింగ్, అశ్వని వైష్ణవ్ , పసుపతి కుమార్, కిరణ్ రిజిజు, రాజ్ కుమార్ సింగ్, హర్దీప్ సింగ్ పూరి, మనసుఖ్ మండనియా, ఉపేందర్ యాదవ్, పురుషోత్తం, కిషన్ రెడ్డి, అనురాగ్ సింగ్ ఠాకూర్, పంకజ్ చౌదరి, అనుప్రియ పటేల్, సత్యపాల్ సింగ్, రాజీవ్ చంద్రశేఖర్, శోభా, భాను ప్రతాప్ సింగ్ వర్మ, దర్శన్ విక్రమ్, మీనాక్షి లేఖి, అన్నపూర్ణ దేవి, నారాయణస్వామి, కుశాల్, అజయ్ భట్, బీఎల్ వర్మ, అజయ్ కుమార్, చౌహాన్, భగవంత్ ఖుబా, కపిల్ మోరేశ్వర్ , ప్రతిమా, సుభాష్ సర్కార్, భగవత్ కిషన్ రావు, రాజు కుమార్ రాజన్ సింగ్, భారతి ప్రవీణ్ పవర్, బిశ్వేశ్వర్, శాంతన్ ఠాకూర్, మహేంద్ర భాయ్, జాన్ బిర్లా, ఎల్ మురుగన్, నితీష్ ప్రామాణిక