టాలీవుడ్‌కు ఆర్‌ఎక్స్100 మూవీతో ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్‌పుత్. వస్తూతే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించిన హాట్ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ సందర్భాన్ని ఇండస్ట్రీని తన హాట్ అందాలతో షేక్ చేసింది. అయితే ఈ బ్యూటీకి కేవలం గ్లామర్ డాల్‌గానే ముద్ర పడింది. దాంతో ఆమె వద్దకు కూడా అలాంటి మూవీలే వచ్చేవి.
ఆమె కూడా వచ్చిన అవకాశాన్ని వదులు కోవడం ఎందుకని వాటిల్లో నటించింది. కానీ ఆమెకు పెద్ద హీరోల సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు తన వద్దకు బోల్డ్ క్యారెక్టర్లు ఉన్న మూవీలే తీసుకొచ్చారు.
కానీ వాటిని చాలా సున్నితంగా తిరస్కరించింది ఈ భామ. తాను ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని, కాబట్టి ఇలాంటి క్యారెక్టర్లు తేవొద్దని తెలిపింది. ఇక అవసరం ఉన్నప్పుడల్లా తన అందాన్ని ప్రదర్శిస్తూనే ఉంది పాయల్. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పటికప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది.