ఇండియాలో కరోనా మహమ్మారి కరోనా కేసులు భారీగా తగ్గాయి. మొన్నటి వరకు విపరీతంగా పెరిగిన కేసులు.. ఇప్పుడు భారీగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం… గడిచిన 24 గంటల్లో దేశంలో 12,428 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,42,02,202 కు చేరింది.
ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,63,816 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 98.16 శాతంగా ఉంది. ఇక దేశంలో తాజాగా 356 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,55,068 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,951 మంది కరోనా నుంచి కోలు కున్నారు. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,35,83,318 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,02,94,01,119 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక గడిచిన 24 గంటల్లో 64,75,733 మందికి కరోనా వ్యాక్సిన్లు వేసింది ఆరోగ్య శాఖ.