చాలా మంది ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకుంటూ వుంటారు. వీటి వలన మంచిగా లాభాలు ఉంటాయి. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఈజీగా ఎవరైనా పొందొచ్చు. అయితే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని భావించే వారికి గుడ్ న్యూస్. తక్కువ భారంతోనే హెల్త్ ప్లాన్ కొనుగోలు చేసే అవకాశం వుంది.
మరి ఇక ఎలా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీని పొందాలి..?, ఎంత చెల్లించాలి వంటి వివరాలని చూద్దాం. మరి ఆలస్యం ఎందుకు దీని కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం. నవీ ఇన్సూరెన్స్ సంస్థ కస్టమర్లకు ఇలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది. అలానే ఈఎంఐ ఆప్షన్ కింద పాలసీ పొందొచ్చు.
ఇది ఇలా ఉంటే పాలసీ ప్రీమియం డబ్బులను ఈఎంఐ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మంత్లీ ప్రీమియం రూ.241 నుంచి స్టార్ట్ అవుతుంది. నెలవారీ ఈఎంఐ ఆప్షన్ ని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు. ఈజీగా క్షణాల్లో ఆన్‌లైన్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ పొందొచ్చు. రూ.2 లక్షల నుంచి రూ.కోటి వరకు బీమాతో మీరు పాలసీ పొందొచ్చు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో 97 శాతంగా వుంది. డాక్టర్ కన్సల్టేషన్, నో రూమ్ రెంట్ లిమిట్ వంటి లాభాలు కూడా పొందొచ్చు.