Silver Price Update :  షాక్ ఇస్తున్న వెండి ధ‌ర‌లు తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరుగుద‌ల‌

-

వెండి ధ‌ర‌లు కూడా తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను షాక్ కు గురి చేశాయి. తెలుగు రాష్ట్రాల‌లో హైద‌రాబాద్, విజ‌య వాడ న‌గ‌రాల్లో కిలో గ్రాము వెండి పై రూ. 400 వ‌ర‌కు పెరిగాయి. అదే ఢిల్లీ, ముంబై , కోల్‌కత్త, బెంగ‌ళూర్ వంటి న‌గరాల్లో కిలో గ్రాము వెండి పై రూ. 100 త‌గ్గింది. అయితే తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌స్తుతం కార్తిక మాసం న‌డుస్తుంది. ఈ కార్తిక మాసం లో పెళ్లిలు ఎక్కువ గా జ‌రుగుతూ ఉంటాయి. అందు వ‌ల్ల బంగారం, వెండి కొనుగోల్లు పెరుగుతూ ఉంటాయి. డిమాండ్ ఎక్కువ ఉండ‌టం వ‌ల్లే ధ‌ర‌లు కూడా పెరిగాయని తెలుస్తుంది. అయితే దేశ వ్యాప్తంగా వెండి ధ‌రల మార్ప‌లు కార‌ణంగా  ధ‌రలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 71,400 కు చేరుకుంది.
ఆంధ్ర ప్ర‌దేశ్ లోని విజ‌య‌వాడ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 71,400 కు చేరుకుంది.
దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,300 కు త‌గ్గింది.
దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబై న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,300 కు త‌గ్గింది.
కోల్ క‌త్త న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,300 కు త‌గ్గింది.
బెంగ‌ళూర్ న‌గ‌రంలో కిలో గ్రాము వెండి ధ‌ర రూ. 66,300 కు త‌గ్గింది.

Read more RELATED
Recommended to you

Latest news